Latest Updates
-
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ తీయడానికి ఏ పద్ధతి బెస్ట్? -
అలా అయితేనే పెళ్లి చేసుకోండి.. రిలేషన్‌షిప్‌పై అమ్మాయిలకి సమంత పవర్ఫుల్ అడ్వైజ్.! -
వెనిజులాలో భారీ భూకంపాల బీభత్సం.. పేకమేడల్లా కూలిన భవనాలు,వేలల్లో మరణాలు!..వీడియోలు చూడండి
మీ లైంగిక సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేసే 15 హానికర ఆహారాలు..
డార్క్ చాక్లెట్ మరియు బాదం రెండు కూడా కామోదదీపన చేయగల గొప్ప ఆహారాలని మనకు తెలిసిన విషయమే. అయితే, మీ మానసిక స్థితి మీద వ్యతి రేక ప్రభావం చూపే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అయితే మీ లైంగిక జీవితాన్ని నాశనం చేసి మరియు పునరుత్పత్తి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాలు గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. కాబట్టి మీకు మంచి మూడ్ ఉండాలంటే మీ రెగ్యలర్ డైట్ లేదా మీ రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల మెను నుండి కొన్నింటి పూర్తిగా నివారించాలి. మీ లైంగిక వాంచకు హాని కలిగించే కొన్ని ఆహారాలు పరిశీలించండి.!


కృత్రిమ స్వీట్నర్స్:
కృత్రిమ స్వీటెనర్లు అస్పర్టమే కలిగి ఉంటాయి , శరీరం, మనస్సు సంతోషంగా ఉండేలా చేసే హార్మోన్ (సెరోటోనిన్)కు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ పదార్థం మీ మానసిక స్థితి నానశనం చేయడానికి దోహదం చేస్తుంది. మీ మానసిక స్థితి మరియు లిబిడో గురవుతాయి .ఇది ఒకటి మాత్రమే కాదు, మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి ఉదా: తలనొప్పి, ఇరిటేషన్, ఆత్రుత, నిద్రలేమి వీటన్నింటికి కారణం అవుతుంది. కాబట్టి మీరు బయట కొనే వస్తువుల్లో నేచురల్ స్వీట్నర్స్ కు తేనె, లేదా బెల్లం, వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవి, మీ ఆరోగ్యంతో పాటు లైంగిక జీవితానికి కూడా చాలా మంచిది.

కార్న్ ఫ్లేక్: మొక్కజొన్న పొత్తుల్లో వుండి కామోద్దీపనకు హానికలుగజేసే వ్యతిరేక లక్షణాలు ఉన్నాయనడంలో ఆశ్చర్యం కలగక మానదు డాక్టర్ జాన్ హార్వే కేల్లోగ్గ్ ఈ కార్న్ ఫ్లేక్ లో చప్పగా ఉండే ఒక బాగం ప్రజల యొక్క సెక్స్ డ్రైవ్ తగ్గుతుందని తెలిపాడు. కాబట్టి ఉదయం, రాత్రి బెడ్ టైమ్ లో వీటికి దూరంగా ఉండటం మంచిది.

చీజ్(జున్ను):
అధిక క్రొవ్వు ఉన్న డైరీ ప్రొడక్ట్స్(పాల ఉత్పత్తులు) మీ శరీరానికి హాని కలుగజేయడంలో చాలా కారణాలున్నాయి. ఈ ప్రొడక్ట్స్ ను అత్యధికంగా తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ మరియు టెస్టొస్టెరాన్ వంటి సహజ ఉత్పత్తులకు అంతరాయం కలిగించి టాక్సిన్స్ (శరీరంలో విషాలను)ప్రేరేపించడానికి కారణం అవుతుంది.

క్రిస్పి ఐటమ్స్:
మీరు కనుక బెడ్ టైమ్ చిప్స్ , వేయించిన పదార్థాలు తీసుకొన్నట్టైతే అవి మీ శరీరంలోని కణజాలాన్ని మరియు కణాలు దెబ్బతీస్తాయి. పొటాటో చిప్స్ మరియు కొన్ని క్రిస్పీ స్నాక్స్ వంటివి పులిసిపోయిన నూనెలుతో తయారు చేస్తారు. మరియు వీటిని ఎక్కువ ఉష్ణోగ్రతలో వండటం వల్ల పులిసిపోయిన నూనెల నుండి చెడు క్రొవ్వులు మరియు అధిక ఉష్టోగ్రత మీ లైగింక వాంఛను తగ్గించడంతో పాటు , మీ లైంగిక జీవితానికి అంతారయం కలిగిస్తుంది.

కాఫీ:ఉదయం ఒక కప్పు కాఫీ తీసుకోవడం వల్ల సంతోషకరమై మూడ్ ను ప్రేరేపిస్తుంది. కానీ, ఎక్కువగా తీసుకోవడం వల్లకాఫీలో ఉండే కెఫిన్ వల్ల స్ట్రెస్ మార్మోన్ల కార్టిసాల్ వంటి స్ట్రెస్ మరియు హార్మోన్ల అసమతౌల్యానికి కారణం కావచ్చు. కాబట్టి మీ అందమైన, సంతోషకరమైన లైంగిక జీవితం పొందడం కోసం మీరు మరియు మీ పాట్నర్ కాఫీకి దూరంగా ఉండాలి.

సోయా:
సోయా ప్రొడక్ట్స్ ఆరోగ్యకరం మరియు మాంసాహార స్థానంలో ఉంది. అయితే, సోయాలో ఫైటోస్ట్రోజెన్ అనే హార్మోన్ పురుషుల్లోని సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజెన్ తో పోటిపడి, సంతానోత్పత్తి సమస్యలకు, పురుషుల్లో రొమ్ము పెరుగుదల మరియు శరీరం, జుట్టు రాలడానికి కారణం అవుతుంది. కాబట్టి పురుషులు సోయా ప్రొడక్ట్స్ తీసుకోకుండా చాలా కఠినంగా ఉండాలి.

ఎరేటెడ్ పానీయాలు:
రెగ్యులర్ సోడాలు మరియు రుచికరమైన పానీయాలు మీ బరువు హెచ్చుతగ్గులు మరియు మీ మానసిక స్థితి ఒడిదుడులకులకు కారణం కావచ్చు. ఇటువంటి పానీయాలు అనేక ఆరోగ్యసమస్యలకు కారణం కావచ్చు. ఉదా: ఊబకాయం, దంతక్షయ సమస్యలు, మధుమేహం, మరియు మరొకన్ని ఇతరములు..ఈ లక్షణాలతో మీరు కనుక బాధపడుతున్నట్లైతే ఇప్పటికి మీరు మీ లైంగి సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రహించాలి.

పుదీనా:
పుదీనా నోటిలోకి వేసుకొనే ముందు ఒక సారి ఆలోచించండి!ఇది జీర్ణ వ్యవస్థ ప్రయోజనాలు మరియు చెడు శ్వాస నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఇది మీ లిబిడోకు ప్రతి కూలా ప్రభావాలను కలిగి ఉంటుంది. మీలో సెక్స్ డ్రైవ్ ను చల్లబరిచే మెంతోల్ గుణం ఇందులో ఉంటుంది. కాబట్టి చెడు శ్వాసను వదిలించుకోవడానికి, సహజ మూలికలును తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది.

మద్యం:
ఆల్కహాల్లో కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల మీరు విశ్రాంతి పొందవచ్చు అనుకుంటారు. కానీ మద్యం తీసుకోవడం వల్ల మీరు మగత ఉండటానికి కారణం అవుతుంది. అంతే కాదు ఆల్కహాల్లో ఉండే కెమికల్స్ టెస్టోస్ట్రెరాన్ ఉప్పత్తిని తగ్గిస్తుంది . కాబట్టి మీ పార్ట్నర్ తో సంతోషంగా గడపదులుచుకుంటే మద్యం సేవించడం తక్షణం మానివేయాలి.

వేయించిన మరియు జంక్ ఫుడ్:
ఫ్రైడ్ ఫుడ్ ఉదా: ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు బర్గర్ వంటివి చాలా తీవ్రంగా లైంగికసామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. వీటిలో ఉండే హైడ్రోజెనేటడ్ ఫ్యాట్స్ టెస్టోస్టెరాన్ లెవల్స్ ను తగ్గించేస్తాయి. మరియు పురుషుల్లో తక్కువ నాణ్యత గల స్పెర్మ్ మరియు జీవం లేని స్పెర్మ్ ప్రొడక్షన్ కు కారణం కావచ్చు. కాబట్టి మీ పాట్నర్ తో బయట డిన్నర్ చేసి వారి ఇంప్రెస్ చేయాలనుకుంటే అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ జాయిట్స్ కు దూరంగా ఉండాలి. ముక్యంగా మీరు లైంగిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.

నాణ్యత లేని నూనెలు:
కొన్ని నూనెలో నాణ్యత లోపించి ఉంటుంది. ఈ నూనెలో ఉదర నాడీ వ్యవస్థ మీద చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి ఇటువంటి నూనెలకు దూరంగా ఉండాలి.

ప్రాసెస్డ్ ఫుడ్: ప్రొసెస్డ్ మీట్: ప్రొసెస్డ్ మీట్(తాజాగా కానీ మాంసాహారం). తాజాగా లేని మాంసాహరం అంటే రాత్రి వండినది, లేదా ఒక రోజు లేదా రెండు రోజుల ముందు వండిన మాంసాహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. వీటిని బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల వీటికి దూరంగా ఉండటం మంచిది. అందుకోసం మాంసాహారాలతో తయారయ్యే జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ను బయట తినడం మానేయండి.

యాంటీ డిప్రెసెంట్ మాత్రలు:
యాంటిడిప్రెసెంట్ మాత్రలు తినడం వల్ల మీ లైంగిక కోరికను తగ్గిస్తుంది. ఇటువంటి మాత్రలు మీరు తీసుకోవాలనుకుంటే ముందుగా మీ డాక్టర్ ను సంప్రదించండం మంచిది.

రెడ్ మీట్(మాంసాహారం):
మాంసాహార ప్రియులు బయట అందంగా అలంకరించిన నాన్ వెజ్ ఐటమ్స్ ను చూసి ఆకర్షింపబడి రాత్రి డిన్నర్ కి కొంచెం ఎక్కువగా లాగించేస్తారు. దాంతో ఏమవుతుంది? మాంసాహారంలో అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయంలో జీర్ణం అవడానికి కష్టం అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో అతి తక్కువగా తినడం లేదా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా డిన్నర్ బెగ్గర్ లా తినాలి. బ్రేక్ ఫాస్ట్ కింగ్ లా తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది.
కాబట్టి, మీరు మీ భాగస్వామి తో హాయిగా గడపాల్సి వచ్చినప్పుడు, ఈ కామోద్దీపనకు వ్యతిరేకంగా పనిచేసే ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండం ఉత్తమమైన మార్గం.



Click it and Unblock the Notifications