దీర్ఘకాలిక ఆయుష్షును పెంచే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫుడ్స్..!

మన ప్రతి జీవకణంలోనూ ప్రతిరోజూ జరిగే జీవక్రియల్లో కణానికి కొంత నష్టం జరుగుతుంది. దీన్ని సెల్ డ్యామేజ్ అని అభివర్ణిస్తారు. యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం సెల్ డ్యామేజ్ తగ్గడమే కాకుండా, కణానికి తగిలే దెబ్బలను యాంటీఆక్సిడెంట్స్ రిపేర్ చేస్తాయి. మనం తీసుకునే ప్రధాన ఆహారానికి తోడుగా బాదం, క్యారట్, టొమాటోలను కలిపి తింటే మంచి ఆరోగ్యం సమకూరుతుంది.

మనకు తెలిసినంత వరకూ యాంటిఆక్సిడెంట్స్ ఆహారాలు చాలానే ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్స్ అంటే కెరోటినాయిడ్స్, మెలాటినిన్, విటమిన్స్(ఎ, సి, ఇ)ఫోటోకెమికల్ (బీటా కెరోటిన్ మరియు లైకోపిన్) మరియు మినిరల్స్ అంటే సెలీనియం మరియు జింక్ వంటివి తీసుకోవడం వల్ల అవి శరీరంలో మనకు అనవసరంలేని ఫ్రీరాడికల్స్ గా మార్పు చెందుతాయి. ఇవి మల మూత్రాల ద్వారా విడుదలవుతాయి.

ఇక యాంటీఆక్సిడెంట్స్ చేసే మరో ప్రధాన పాత్ర సహజంగా చర్మ ఛాయను మార్చుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంద. కాబట్టి సహజసిద్దాంగా కొన్ని నేచురల్ ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ (క్యారెట్, స్వీట్ పొటాటో, అవొకాడో, దానిమ్మ, ద్రాక్ష, కివి, బెల్ల్ పెప్పర్ మరియు కిడ్నీ బీన్స్ వంటి వాటిలో ఈ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభ్యం అవుతాయి. అధికంగా యాంటీఆక్సిడెంట్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్రీరాడికల్స్ ను తొలగించడమే కాదు, చర్మాన్ని మంచి రంగులోనికి మార్చుతుంది.

ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను తొలగించడం మరియు చర్మాని శుభ్రపచడం కాకుండా మరో ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. అది సెల్యులార్ డ్యామేజ్ ను నిరోధించడానికి, టైప్ 2 డయాబెటిస్ ను వ్యతిరేకించడానికి, క్యాన్సర్ నిరోధించడానికి మరయు గుండె జబ్బులను అడ్డకోవడానికి ఉపయోగపడుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ రెగ్యులర్ ఆహారంతో పాటు ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను తీసుకొని మీ ఆరోగ్యాన్ని అందమైన సౌందర్యాన్ని, చక్కటి శరీర ఆక్రుతిని పొందండి. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. అణువులో బ్రహ్మాండంలా... ఇవి చూడటానికి చిన్న సూచనల్లా అనిపించినా, వాటితో సమకూరే ఆరోగ్యం మాత్రం చాలా గొప్పది. దీర్ఘకాలిక ఆయుష్షు కోసం.. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ మరియు వేజిటేబుల్స్ ఏంటో చూద్దాం..

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

గ్రీన్ బెల్ పెప్పర్: గ్రీన్ బెల్ పెప్పర్ లో ఉండే యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి. వివిధ రకాల క్యాన్సర్లను నిరోధించే వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది. అందుకే చాలా వరకూ క్యాన్సర్ పేషంట్స్ ను ఈ బెల్ పెప్పర్స్ తినమని సలహా ఇస్తుంటారు.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

బ్లూబెర్రీస్: బ్లూ బెర్రీస్ లో సిట్రస్ ఆమ్లం మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

బ్రస్సెల్స్ స్ప్రార్ట్స్: ఇందులో ఫైటో కెమికల్స్ కాకుండా, డైయటరీ ఫైబర్, విటమిన్స్ మరియు మినిరల్స్ శరీరానికి అవసరమైన ఖనిజ సంపద పుష్కలంగా లభిస్తోంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

బ్రొకోలి: మిగితా గ్రీన్ వెజిటేబుల్స్ లాగో బ్రొకోలిలో కూడా అధిక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇందులో ఫైటో న్యూట్రియంట్స్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాకుండా అనేక వ్యాధులతో పోరాడే ఫోలీన్యూట్రియంట్స్ కలిగి ఉంటుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

రెడ్ బెల్ పెప్పర్: బెల్ పెప్పర్: బెల్ పెప్పర్ లో అధికంగా కెరోటినాయిడ్స్ మరియు విటమిన్ సి(యాంటీఆక్సిడెంట్స్)పుష్కలంగా ఉంటాయి. రెడ్ మరియు ఎలో బెల్ పెప్పర్స్ ఆరోగ్యానికి మంచిది మరియు న్యూట్రిషియన్స్ పుష్కలం.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

ప్లమ్స్: ప్లమ్స్ ను అలాగే తాజాగా తినవచ్చు లేదా డ్రై ఫ్రూట్ గా తినవచ్చు. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ లా పనిచేస్తాయి.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

డార్క్ చాక్లెట్: డార్క్ గా ఉండి మరియు తీపిలేని కోక ఉన్న చాక్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇవి శరీరంలోని మలినాలను శుభ్రపరచడానికి బాగా సహాయపడుతుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

గుడ్డు: గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక గుడ్డులో కంప్లీట్ న్యూట్రీషియన్స్ ఉంటాయి. గుడ్డులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడానికి బాగా సహాయపడుతాయి.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

రాస్బెర్రీస్: రాస్బెర్రీస్ -బెర్రీ ఫామిలికీ చెందినవే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ నిరోధించడానికి మరియు గుండె సంబంధిత వ్యాధులను నిరోధించడానికి బాగా సహాయపడుతుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

కిడ్నీబీన్స్: కిడ్నీ బీన్స్: చాలా వరకూ అన్నిరకాల బీన్స్, బ్లాక్, రెడ్ మరియు పింటో అన్నిట్లోనూ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.ఇవి శరీరాన్ని శుభ్రపరచి డిటాక్సిఫై చేస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

ఆపిల్స్: రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్ సంప్రదించాల్సిన పనిలేదు. అది నిజం. ఆపిల్స్ లో ఫైటోన్యూట్రియంట్స్, ఫ్లెవనాయిడ్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అది శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

గ్రీన్ బీన్స్: గ్రీన్ బీన్స్ లో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

వెల్లుల్లి: వెల్లుల్లి యాంటిబయోటిక్ లక్షణాలు కలిగినదని మనందరికీ తెలిసిన విషయమే. అంతే కాదు ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఎ, బి, మరియు సి, సెలీనియం, ఐరన్, జింక్ మొదలగునవి ఫుష్కలంగా ఉండి. హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

లవంగాలు: లవంగాలు వంటల్లో సువాసననిచ్చే వస్తువు మాత్రమే కాదు. ఇందులో ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణకు బాగా ఉపయోగపడి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

గ్రీన్ టీ: గ్రీన్ టీలో ఉన్న ఫోలిఫినాల్స్ నుండి యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ ఫ్యాట్ మెటబాలిజానికి సహాయపడుతుంది. ఇంకా చర్మం మెరిసేలా చేస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

టమోటో: టమోటోల్లో, రెడ్ బెల్ పెప్పర్ లో లాగే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఎర్రగా ఉండే కూరగాయలు, పండ్లలో లైకోపిన్ అధికంగా ఉంటుంది. అందుకే ఇవి క్యాన్సర్ తో పోరడే గుణాలు చాలా ఉంటాయి.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

కేలా: ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫోలీ ఫినాలిక్ ఫెవనాయిడ్స్ (యాంటీఆక్సిడెంట్స్)ఇవి క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంటుంది మరియు కార్డియో వాస్కులార్ వ్యాధులను నిరోధిస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

ఎండు ద్రాక్ష: ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఎండిన ద్రాక్షలో దానికి డబుల్ గా ఉంటాయి.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

సిట్రస్ పండ్లు: ఈ తియ్యని మరియు పుల్లని సిట్రస్ పండ్లు విటమిన్ ఎ, సి, ఫ్లెవనాయిడ్స్ మరియు బీటా కెరోటిన్స్ అధికంగా ఉంటాయి. శరీరాన్ని శుభ్రం చేసి, డిటాక్స్ చేస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

దానిమ్మ: దానిమ్మ: దానిమ్మ రుచికి మాత్రమే కాదు. దానిమ్మ గింజల్లో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

ఆకుకూరలు: యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే మరో గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పాలకూర. ఇది ల్యూటిన్, జియాక్సన్థిన్ (రెండూనూ కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్స్)ఇది న్యూరోడీజనరేటివ్ వ్యాధుల నుండి మెదుడును రక్షిస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

అవొకాడో: అవొకాడోలో విటమిన్స్, ఎ, సి మరియు ఇ పుష్కలంగా ఉండి శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

కివి: కివి మరో విటమిన్ సి అధికంగా ఉండే పండు, కివిలో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలమే. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

దీర్ఘాయుష్షును పెంచే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్..!

బీట్ రూట్: శరీరాన్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచే విటమిన్లు, మినరల్స్, ప్రోటీనులు అధికంగా ఉండే అతిముఖ్యమైన కూరగాయలను తీసుకోవడం చాలా అవసరం. బీట్ రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ను మీ ఆహారంలో తీసుకోవడం మర్చిపోకండి.

Desktop Bottom Promotion