Latest Updates
-
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.!
మనిషి ఆరోగ్యానికి దోహదం చేసే వాటర్ థెరఫీతో బహుళ లాభాలు...
ఉదయాన్నే నిద్ర లేవగానే 1.5 లీటర్ల నీరు పరకడుపునే తాగాలి. ఆ తరువాత ముఖం కడుక్కోవాలి. దీనినే వాటర్ తెరపీ అని అంటారు. 5 నుండి 6 గ్లాసుల నీరు త్రాగడానికి ఒక గంట ముందు ఒక గంట తరువాత ద్రవ పదార్ధాలు అలాగే ఘన పదార్ధాలు ఏవీ తీసుకోకూడదు. ముందు రొజు రాత్రి మద్యం సేవించకూడదు. అవసరమైతే, వాటర్ తెరపీ కోసం వాడే నీటిని ఉడికించి వడగట్టాలి. ప్రారంభంలో, వాటర్ తెరపీ లో భాగంగా 1.5 లీటర్ల నీటిని త్రాగడం కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. అయితే, క్రమంగా అలవాటు అవుతుంది. సాధన చేస్తున్నప్పుడు నాలుగు గ్లాసుల నీరు త్రాగే శక్తి నుండి క్రమ క్రమంగా మిగతా రెండు గ్లాసుల నీరు త్రాగే శక్తి ఒక రెండు నిమిషాల వ్యవధిలో వస్తుంది. ప్రారంభం లో నీళ్ళు త్రాగిన గంటలో రెండు మూడు సార్లు ముత్ర విసర్జనకి వెళ్లి రావలసి వస్తుంది. కానీ ఆ తరువాత మాములుగా అయిపోతారు.
మన శరీరానికి ప్రతినిత్యం నీరు అధికమొత్తంలో కావలసివస్తుంది. అయితే చాలామంది ఈ విషయాన్ని గ్రహించక నీరే కదా అని అలక్ష్యం చేస్తారు. రోజుకు కనీసం ఐదు లేక ఆరు లీటర్ల నీరు మనిషికి కావలసివస్తుంది. కానీ మనం నీటిని బదులు పొట్టలో ఖాళీ దొరికిందంటే ఏదైనా తినే ఆహారపదార్థాలను బలవంతంగా తోసేస్తుంటాం. నీరు సర్వరోగ నివారిణి అంటే ఆశ్చర్యపోతారు. మనిషిలోని రోగ క్రిములను వృద్ధిచేసే మలినాలన్నీ కూడా నీటి ప్రవాహానికి కొట్టుకుపోతాయి. పేగులు శుభ్రపడట మేగాక... వ్యర్థపదార్థాలు ఏవీ నిలవవుండకుండా ఉంటాయి. దీనితో మనిషి ఆరోగ్యానికి దోహదం అవుతుంది.

ఒత్తిడి నుండి వాటర్ తెరపీ ఉపశమనం కలిగిస్తుంది.

వాటర్ తెరపీ సాధన చెయ్యడం వల్ల మీరు రోజంతా ఉత్తేజకరంగా ఉంటారు.

బరువు తగ్గుతారు.

ఆరోగ్యకరమైన మెరిసే చర్మాన్ని పొందుతారు.

శరీర ఉష్ణోగ్రత సమపాళ్ళలో ఉంటుంది.

శరీరంలో ని వ్యర్ధాలని బయటకి పంపిస్తుంది.

ఒక రోజులో మలబద్దకం సమస్యని అలాగే మధుమేహం సమస్యని ఏడు రోజులలో నియంత్రించడమే కాక అసిడిటీ ని రెండు రోజులలో నియంత్రించడం లో వాటర్ తెరపీ ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా, పల్మనరీ టి బీ ఇంకా గాస్ట్రిక్ సమస్యలని పది రోజులలో ఇంకా బీపీ మరియు హైపర్టెన్షన్ లని నాలుగు వారాలలో నియంత్రిస్తుంది.

తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ళవాపు, గుండె దడ, మూర్చ రోగం, శ్వాస నాళముల వాపు, కాయ పుష్టి, అస్తమా, టిబి, మెనింగిటీస్, కిడ్నీ మరియు మూత్ర వ్యాధులు, వాంతులు, గాస్ట్రైటిస్, విరోచనాలు, పైల్స్, అన్ని రకాల కంటి జబ్బులు, బహిష్టు లోపాలు, చెవి, ముక్కు మరియు గొంతు సమస్యలని అదుపులో ఉంచడానికి వాటర్ ఉపయోగపడుతుంది. గుండె వ్యవస్థని కూడా అదుపులో ఉంచుతుంది.



Click it and Unblock the Notifications
