For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసాధారణంగా వైట్ డిచ్ఛార్జ్ అవ్వడానికి జీవనశైలిలోని కారణాలు

|

యోని స్రావం అనేది యోని నుండి స్రావం వలే వస్తుంది. ఇది యుక్తవయస్సు చేరుకున్నా తరువాత మహిళల్లో సాధారణంగా కనపడుతుంది. మహిళల అందరికి యోని స్రావం విడుదల అవుతుంది. యోనిని శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సాదారణంగా డిచ్ఛార్జ్ అనేది స్పష్టంగా లేదా మేఘాల తెలుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని సార్లు చూడటానికి కొద్దిగా పొడిగా మరియు పసుపు రంగులో ఉంటుంది.

యోని స్రావం అవటానికి అనేక కారణాలు ఉంటాయి. యోని స్రావం విడుదల అవటానికి మహిళ యొక్క జీవన శైలి ముఖ్య పాత్రను పోషిస్తుంది. ఈ డిచ్ఛార్జ్ అనేది ప్రతి స్త్రీలో స్థిరత్వం,రంగు మరియు వాసనల మధ్య తేడాలు ఉండవచ్చు.

ఒక వయోజన మహిళలో యోని అంటువ్యాధులు రావటం అనేది చాలా సాధారణం. అకస్మాత్తుగా విపరీతంగా డిచ్ఛార్జ్ అవటం,వివర్ణమైన,మందంగా,ఒక విచిత్ర వాసన కలిగిన యోని సంక్రమణ లక్షణాలు ఉంటాయి.

జీవన విధానం అనేది యోని స్రావం యొక్క ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. ఇది ఊబకాయం, వాతావరణము,మద్యపానం మరియు యాంటీబయాటిక్స్ వంటి కొన్ని అంశాలు యోని స్రావంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని నమ్ముతారు.ఇక్కడ యోని స్రావం అసాధారణంగా అవటానికి కొన్ని జీవనశైలి కారణాలు ఉన్నాయి.

జీవనశైలి అనేది ఒక మహిళ యొక్క యోని స్రావం మీద ఎలా ప్రభావితం అవుతుందో పరిశీలిద్దాం.

సాధారణ ఆరోగ్యము

సాధారణ ఆరోగ్యము

పేలవమైన జీవనశైలి ఆటోమేటిక్ గా అసాధారణ యోని స్రావంనకు దారి తీస్తుంది.సరైన మరియు విచక్షణరహితమైన ఆహారం తినడం ముఖ్యం.అలాగే,తగినంత నిద్ర పోవటం కూడా ఈ సమస్యను నివారించడానికి తప్పనిసరి అని చెప్పవచ్చు.

ఊబకాయం

ఊబకాయం

ఊబకాయం అనేది అసాధారణ యోని స్రావంనకు దారితీస్తుంది. మీరు ఊబకాయంతో ఉన్నప్పుడు సరైన ఆహారం తీసుకోరని నిపుణులు చెప్పుతున్నారు. అందువల్ల మీరు తినే ఆహారాలు ఒక చెడు వాసన విడుదలచేస్తాయి.

గర్భధారణ సమయంలో

గర్భధారణ సమయంలో

శరీరంలో హార్మోన్ల మార్పుల కారణంగా అసాధారణ యోని స్రావం జరుగుతుంది. జీవనశైలి యోని స్రావం మీద ఎలా ప్రభావితం చేస్తుందో మరొక కారణం కండరము లోపల గర్భ నిరోధక ద్వారా ఉంటుంది. అలాగే మీరు తీసుకొనే స్టెరాయిడ్స్ కూడా ఒక కారణం అవుతాయి.

మెనోపాజ్

మెనోపాజ్

మెనోపాజ్ కూడా మహిళలలో అసాధారణ యోని స్రావం అభివృద్ధికి ముఖ్యపాత్రను పోషిస్తుంది.

వాతావరణం

వాతావరణం

వేడి వాతావరణం, గాలి ప్రసరణ లేని దుస్తులు, ముఖ్యంగా లోదుస్తులు,జననేంద్రియాల తేమ,వెచ్చదనం మరియు డార్క్ నెస్ ను పెంచే ఎటువంటి పరిస్థితి అయిన అసాధారణ యోని స్రావంనకు కారణం అవుతుంది.

కొన్ని రకాల మందులు

కొన్ని రకాల మందులు

మహిళలలో సాధారణ యోని స్రావంనకు దారితీసే కొన్ని ఔషధాలు ఉన్నాయి.ఇటువంటి డ్రగ్స్ లో శరీరం నుంచి దుర్వాసన రావటానికి కొన్ని అంశాలను కలిగి ఉంటాయి. సాధారణంగా చాలా మందులు ఈ వర్గంలోకి వస్తాయి.అందువల్ల, మీరు ఈ సమస్యను నివారించడానికి ఎక్కువగా నీటిని త్రాగాలి.

లైంగిక సంబంధాలు

లైంగిక సంబంధాలు

అసాధారణ యోని స్రావంనకు కారణం సెక్స్ జీవితం అని కూడా చెప్పవచ్చు. బహుళ భాగస్వాములతో సెక్స్ జీవిత ఆనందాన్ని పంచుకుంటే మీకు జననేంద్రియ మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇది మహిళల్లో అసాధారణ యోని స్రావంనకు దారి తీస్తుంది.

శరీర ఇన్ఫెక్షన్లు

శరీర ఇన్ఫెక్షన్లు

మీకు జ్వరం వచ్చినప్పుడు లేదా వైరస్ దాడి జరిగినప్పుడు,ఇది మీ శరీరం పై ప్రతికూల ప్రభావం చూపటం వలన అసాధారణ యోని స్రావంనకు కారణం అవుతుంది. ఈ ప్రధాన జీవనశైలి కారణంగా ఈ డిచ్ఛార్జ్ విడుదల అవుతుంది.

మద్యం తీసుకోవడం

మద్యం తీసుకోవడం

మద్యం వినియోగం వలన మరుసటి రోజు ఒక చెడ్డ వాసన వస్తుంది. అలాగే మీ మూత్రం కూడా ఒక విచిత్రమైన వాసన కలిగి ఉండటం చూడవచ్చు. అందువలన,ఈ అసాధారణ యోని విడుదలకు ఇది ఒక జీవనశైలి కారణంగా ఉంటుంది.

మధుమేహం ఉండుట

మధుమేహం ఉండుట

మధుమేహం ఉన్నవారి యోని స్రావం వెళ్లుల్లి వాసన కలిగి ఉంటుంది. కానీ మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా మందులు వాడాలి.

English summary

10 Lifestyle Causes Of Abnormal Vaginal Discharge

Vaginal discharge is the secretion from the vagina which is common among all women after they reach puberty. All women have vaginal discharge which is the body's way of keeping the vagina healthy and clean.
Story first published: Saturday, July 5, 2014, 10:10 [IST]
Desktop Bottom Promotion