Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
మీ రెగ్యులర్ లైఫ్ లో ఫిట్ గా ఉండటానికి కొన్ని మార్గాలు
సహజంగా రెగ్యులర్ గా చేయాల్సినటువంటి ముఖ్యమైన పనుల్లో ప్రధానమైది వ్యాయామం. ప్రస్తుత రోజుల్లో చాలా మంది వ్యాయామం చేయడానికి దాటవేస్తూ సమయం లేదని కొందరు, చాలా బిజీగా ఉన్నాని మరికొందరు సాకులు చెబుతుంటారు. కానీ ఇలా జీవితాంత దాటవేయడానికి లేదు . ఎందుకంటే, ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించాలంటే ప్రతి ఒక్కరి జీవితంగా రెగ్యులర్ వ్యాయమం చాలా అవసరం.
అందుకు సహాయపడే డైలీ మరియు రొటీన్ మార్గాలు 15 ఇక్కడ ఉన్నాయి. ఈ మార్గాలను అనుసరించినట్లైతే, కండరాలు, జాయింట్స్ మరియు మైండ్ , ఇంకా ఒక చిన్నపాటి ఫిట్ నెస్ గా మరియు హెల్తీగా ఉండగలుగుతారు.
ఫిట్ నెస్ అంటే ఏమి?
ఫిట్ నెస్ అంటే శారీరకంగా మనం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండటం మరియు రోజువారి పనులను చేయడానికి కావల్సినంత స్టామిన మరియు ఎనర్జీ లెవల్స్ ను మెయింటైన్ చేయడం. కాబట్టి, ఇప్పటి వరకూ మీరు ఇటువంటి ఆలోచించకుండా ఉంటే, ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని మీ డైలీ రొటీన్ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి ఫిట్ గా మరియు సంతోషంగా ఉండటానికిఈ ఫిట్ నెస్ మార్గాలను మీ రెగ్యులర్-డైలీ పనుల్లో ఒకటిగా చేర్చుకొని, అనుసరించండి.

బ్రిస్క్ వాకింగ్:
30 బ్రిస్క్ వాక్(స్పీడ్ గా నడక)వల్ల మీ హార్ట్ రేట్ పెరుగుతుంది. క్యాలరీలు కరిగడంతో పాటు జీవక్రియల రేటు మెరుగుపడుతుంది . అంతే కాదు స్టామినా కూడా పెరుగుతుంది.

మెట్లు ఎక్కడం:
మెట్లు ఎక్కడం: మొట్లు ఎక్కడానికి వివిధ కారణాలు ఉన్నాయి:
బరువు తగ్గుటకు
స్టామినాకోసం
కార్డియో మొరుగుపరుచుకోవడం కోసం

పిరుదులను బిగువుగా చేయడం:
పిరుదులను బిగువుగా చేయడం: పిరుదుల యొక్క కండరాలను బిగువుగా ఉండేట్లు చేయడం . ఇలా చేయడం వల్ల కూడా కొన్ని కాలరీలు కరుగుతాయి. 3రోజుల కొకసారి ఫర్ఫెక్ట్ బుట్ క్లించింగ్ ను 10-15చేయాల్సి ఉంటుంది. ఇది కూర్చొని లేదానిల్చొని కూడా చేయవచ్చు.

సరైన భంగిమ:
నిల్చున్నప్పుడు లేదా కూర్చొన్నప్పుడు నిటారుగా ఉండటం . ఇలా చేయడం వల్ల మెడ నుండి కాళ్ళ వరకూ అనేక కండరాలు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి . సరైన భంగిమలో ఉండటం వల్ల నమ్మకాన్ని పెంచుతుంది.

బ్యాక్ ఎక్సర్ సైజ్:
వెన్నెముక కండరాలను బలోపేతం చేయడానికి ఈ వ్యాయామం చాలా సహాయపడుతుంది. అందుకు వేనుకవైపు నుండి పెన్సిల్ పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల వెన్నెముక కండరాలు బలపడుతాయి.

అధిక బరువులు:
వాటర్ బాటిల్ ఓపెన్ చేయడానికి ముందు వాటని పైకి ఎత్తడం లేదా వాటిని పార్లర్లో స్ట్రెచ్ చేయడం (అప్పుడు మీ శరీరం టి ఆకారంలో ఉండాలి). ఇది భుజాలు మరియు చేతుల యొక్క కండరాలను టోన్ చేస్తుంది.

షాపింగ్ బ్యాగ్:
షాపింగ్ బ్యాగ్స్ ను ఎత్తడం . బరువైన షాపింగ్ బ్యాగ్స్ ను మోయడం లేదా భుజాల మీదకు ఎత్తుకోవడం వల్ల లేదా భుజాలకు నిటారుగా ఉంచడం వల్ల భుజాలు చేతుల యొక్క కండాలు బలపడుతాయి.

పనిలో ఉన్నప్పుడు చిన్న చిన్న నడకలు:
డెస్క్ జాబ్ చేసేవారు అప్పుడప్పుడు స్ట్రెచ్ (నీలగడం)మరియు పనిలో నుండి లేసి అలా కొద్దిపాటి దూరం నడకసాగించడం చాలా అవసరం.

డిషెష్ పనులు చేయడం :
పాత్రలు తోమడం మరియు కడగడం వల్ల కూడా కండాలు టోన్ అవుతాయి . ఇటువంటి పను చేయడం ద్వారా భుజాలకు మంచి వ్యాయామం వంటిది.

ఫోన్ కు బదులివ్వడం:
స్నేహితులు లేదా ఇంట్లో వారితో ఫోన్లో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి తిరుగుతూ మాట్లాడుట వల్ల , నార్మల్ వాక్ అవుతుంది. బ్లడ్ సర్కులేట్ అవుతుంది.

క్లీనింగ్:
మీరు చేసే పనుల్లో ఇంటిని శుభ్రపరచడం వల్ల బాడీవర్కౌట్ అవుతుంది. భూజుదులపడం లేదా ఇల్లు తుడవటం లేదా చెత్తలూడవటం , శరీరం మొత్తం స్ట్రెచ్ అవుతుంది మరియు క్యాలరీలు కరుగుతాయి.

సెక్స్:
క్యాలరీలు కరిగించుకోవడానికి బరువు తగ్గడానికి సెక్స్ మరో నేచురల్ మార్గం . మరియు మీ మెదడులో ఎండోర్ఫిన్ హార్మోనులు కూడా పెరుగుతాయి . సెక్స్అనేదిశారీరకంగా మరియు మానసికంగా ప్రయోజనకారి.

మంచి నిద్ర:
మంచి ఆరోగ్యానికి మంచి నిద్ర, విశ్రాంతి చాలా అవసరం. నిద్ర వల్ల మీ మనస్సు మరియు శరీరం ప్రశాంతపడుతుంది. మంచి నిద్ర వల్ల మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

ఇతరులతో కమిట్ అవ్వడం:
కొంతమంది మనుషులతో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అవసరం. మరియు మీ నైబర్స్ తో పరిచయంతో డిన్నర్ తర్వాత ఇద్దరూ కలిసి చిన్న నడక, స్లిమ్ గా మారడానికి అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications
