Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
బంగాళదుంప జ్యూస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
బంగాళ దుంపలు, ప్రపంచంలో చాలా మంది ప్రజలకు ఇష్టమైన ఆహారాలలో ఒకటి. వీటిని చాలా రకాల కరకరలాడే చిరుతిళ్ళు తయారీలో ఎక్కువగా వాడుతుండటంతో, ఇవి ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వీటి రుచితోపాటు, అనేకమైన ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి మరియు వీటి రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కోసం ఉపయోగపడే B మరియు C వంటి విటమిన్లు, ఇనుము, పొటాషియం, భాస్వరం, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లు ఉన్నాయి.
మరికొన్ని బంగాళా దుంప యొక్క ప్రయోజనాలు తెలుసుకోవాలంటే:
గుర్తుంచుకోవల్సిన పాయింట్లు
1. మీరు కడుపునొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటే బంగాళాదుంప రసం త్రాగవొద్దు.
2. కొన్ని సందర్భాలలో అది అతిసార వ్యాధికి దారితీస్తుంది.
3. ఎల్లప్పుడూ మచ్చలు తక్కువగాఉన్న, పరిపక్వతకు వొచ్చిన మరియు కొత్తగా మొలకెత్తిన బంగాళాదుంపలు మాత్రమే రసం తీయటానికి ఉపయోగించండి.
4. మీరు బంగాళాదుంప రసం రుచి పెంచడానికి క్యారట్ రసం మరియు దురదగొండి, సేజ్ మరియు స్పిరులిన వంటివాటిని మీ అభిరుచిని బట్టి కలుపుకోవొచ్చు.
బంగాళదుంపరసం వలన కలిగే ఆరోగ్య మరియు సౌందర్య ప్రయోజనాలు

కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది
కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది
మీ కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించటానికి సులభమైన మార్గం, బంగాళాదుంపరసం తాగడం; దీనివలన మీ మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

గుండె మరియు రక్తనాళాల వ్యాధులు నిరోధిస్తుంది
గుండె మరియు రక్తనాళాల వ్యాధులు నిరోధిస్తుంది
గుండె వ్యాధులు మరియు స్ట్రోక్స్ తగ్గించటానికి మరియు నిరోధించటానికి బంగాళాదుంప రసం చాలా ఉత్తమమైనది. ఇది ధమని అవరోదాలను, క్యాన్సర్, గుండె మరియు కణితులు తగ్గిస్తుందని నమ్ముతారు.

బరువును తగ్గిస్తుంది
బరువును తగ్గిస్తుంది
మీ ఆకలి నియంత్రించడానికి మరియు మీ బరువు తగ్గించేందుకు, మీరు ఉదయం అల్పాహారం తీసుకునే ముందు మరియు మీరు నిద్రకు ఉపక్రమించే ముందు రెండు లేదా మూడు గంటల ముందు ఒక గ్లాసు బంగాళదుంప రసం త్రాగండి.

హెపటైటిస్
హెపటైటిస్
కాలేయం మరియు పిత్తాశయంలో ఉన్న చెడును బంగాళాదుంపరసం ఒక డిటాక్స్ ఏజెంట్ లాగా పనిచేసి,బయటకు నెట్టివేస్తుంది. జపనీస్ హెపటైటిస్ చికిత్సకు బంగాళాదుంప రసాన్ని ఉపయోగిస్తారు.

క్యాన్సర్
క్యాన్సర్
కాన్సర్ గాస్ట్రిక్ పుండు, మధుమేహం, కిడ్నీ వ్యాధులు, గుండె వ్యాధి, కాలేయ వ్యాధి, రక్తపోటు మరియు సోర్ భుజాల వంటి అనేక ఆరోగ్య సమస్యలు తగ్గించడానికి, ప్రతి రోజు ఒకటి లేదా రెండు గ్లాసుల బంగాళాదుంప రసం త్రాగండి.

మీ జుట్టు వేగంగా పెరుగుతుంది
మీ జుట్టు వేగంగా పెరుగుతుంది
మీ జుట్టు పెరుగుదల వేగవంతంగా ఉండాలంటే మీరు బంగాళాదుంపరసంతో రెగ్యులర్ గా మాస్క్ వేసుకోండి.
ఒక బంగాళాదుంప తీసుకొని దాని పై తొక్కను తీసేసి, ముక్కలుగా కట్ చేసుకోండి మరియు కొన్ని నిమిషాలు, మెత్తగా అయ్యేవరకు రుబ్బండి. దాని నుండి రసం పిండేయండి మరియు ఒక చిన్న మొత్తంలో తేనె మరియు ఒక గుడ్డు తెల్లసొనను దీనితో కలపండి. మీ జుట్టుకు మరియు తలచర్మానికి ఈ గుజ్జును వర్తించండి మరియు రెండు గంటలపాటు అలానే వదిలేయండి మరియు ఆ తరువాత ఒక తేలికపాటి షాంపూ సహాయంతో కడిగివేయండి.
సాధారణ పొటాటోలోనే కాదు స్వీట్ పొటాటోలో కూడా బెస్ట్ బెనిఫిట్స్



Click it and Unblock the Notifications
