Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
చేతులతో చప్పట్లు కొట్టటం వలన ఆరోగ్య ప్రయోజనాలు
మాకు "చేతులతో చప్పట్లు కొట్టటం అనేది ఆరోగ్యానికి మంచిది " అని చెప్పిన యెడల అది ఒక జోక్ గా కనిపిస్తుంది. కానీ ఇది ఒక మంచి విషయం. అలాగే చాలా ఖచ్చితంగా సరైన విలువ కలిగి ఉంటుంది. కేవలం మేము రెండు చేతులతో కొట్టే చప్పట్ల ధ్వని ఉదయాన్నే వినే సంగీతం కంటే బాగుంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా మేము ఎవరినైనా ఆనందపరచటానికి మరియు ప్రోత్సహించడానికి చప్పట్లు కొడతాము. మనం ఆనందంగా మరియు సంతోషిస్తున్నప్పుడు కూడా చప్పట్లు కొడతాము. కొంత మంది గానం చేస్తూ చప్పట్లు కొడతారు. చేతులతో చప్పట్లు కొట్టటం సరదాగా ఉంటుంది. అనేక మంది పిల్లలు చప్పట్లు కొడుతూ ఆనందిస్తారు. చప్పట్లు కొట్టటం అనేది మన ఆరోగ్యానికి ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాము.

1. చప్పట్లు కొట్టటం వలన గుండె వ్యాధి మరియు ఆస్త్మా సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి చాలా సహాయపడుతుంది.
2. గుండె,ఊపిరితిత్తులు మొదలైన నరముల అనుసందానమునకు చాలా సహాయపడుతుంది. అంతేకాక నరములు ఉత్తమంగా పని చేయడానికి కూడా సహాయపడతాయి.
3. మీకు మంచి మరియు ఎక్కువ రిలాక్స్డ్ అనుభూతి ఉంటుంది.
4. మీ శరీరంలో తెల్ల రక్త కణాలను శక్తివంతం చేసి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అప్పుడు ఏ వ్యాదులు రాకుండా మీ శరీరంను రక్షిస్తుంది.
5. పిల్లల్లో నైపుణ్యాలు పెంచడానికి మరియు విద్యాసంబంధిత ప్రదర్శనను మెరుగుపరుస్తుంది.
6. రక్త ప్రసరణ ఉద్దీపన మరియు సిరలు మరియు ధమనులలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తో సహా అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.
7. మీరు ప్రతి రోజు 1500 సార్లు చప్పట్లు కొడితే ఫిట్ గా ఉంటారు.
8. చప్పట్లు కొట్టటం వలన మోటార్ నైపుణ్యాలు,చక్కని చేతిరాత మరియు స్పెల్లింగ్ లోపాలను తగ్గించుటలో సహాయపడుతుంది.
9. మీరు భోజనం చేసిన తర్వాత ఒక గంట సేపు చప్పట్లు కొట్టండి. అప్పుడు మీ చేతులు మరియు కాళ్ళు రెండింటికి వేడి అనుభూతి మరియు చెమట కనిపించవచ్చు.
10. మంచి ఫలితాలు పొందడానికి చప్పట్లు కొట్టటానికి ముందు అరచేతుల్లో కొబ్బరి లేదా ఆవనూనె రాయాలి.
11. గుండె సంబంధిత వ్యాదులు,అధిక రక్తపోటు,మధుమేహం,నిరాశ,ఉబ్బసం,జలుబు, కీళ్ళనొప్పులు,తలనొప్పి,నిద్రలేమి మరియు జుట్టు కోల్పోవడం వంటి వ్యాధులు చప్పట్ల ద్వారా నయం కావచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
