Latest Updates
-
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం!
ఆవు పాల కంటే మేక పాలు మంచి పౌష్టికాహారం ఎందుకనీ?
మీరు మేకపాలు ఎప్పుడైనా త్రాగారా? నాకు తెలిసిన కొన్ని వేల సంవత్సరాల క్రితం తాగుండవచ్చు. కదా? కానీ ఆవు పాల కంటే మేకపాలలో ఎక్కువ పోషకాలు కలిగి ఉంటాయని మరియు ఎక్కువ ఆరోగ్యకరం అని మీకు తెలుసుండవచ్చు. మీకు తెలుసా, ప్రతి రోజూ ఆవు పాలకంటే మేకపాలను త్రాగడం వల్ల మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ గా తయారుచేస్తుందని మరియు చాలా వరకూ అన్ని రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.
ఒక వేళ మీరు ప్రతి రోజూ ఆవు పాలు తీసుకుంటున్నా, అప్పటికీ మీరు ఆరోగ్యకరంగా మరియు ఎనర్జిటిక్ గా భావించనట్లైతే, అప్పుడు, మేకపాలు త్రాగడానికి ఇది ఒక మంచి సమయం . ఆవు పాలకంటే మేకపాలు అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నదని తెలుసుకుంటే ఆశ్చర్యం కలగకుండా ఉండదు? మరి ఆ అద్భుత ప్రయోజనాలను తెలుసుకోవాలంటే, ఈ క్రింది పాయింట్స్ చదివి తెలుసుకోవాల్సిందే....
ఆవుపాలు మరియు మేకపాలకు మద్య వ్యత్యాసం:
ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా మేకపాలను తీసుకోవడం ఎందుకంత ఉత్తమం, దానికి గల కారణాలు ఈక్రింది విధంగా ఉన్నాయి:

జీర్ణం అవ్వడం చాలా తేలిక
కొంతమందికి ఆవుపాలను త్రాగడం వల్ల పొట్టలో గ్యాస్ మరియు పొట్ట ఉబ్బరం వంటి అనుభవాలను ఎదుర్కొంటుంటారు. అటువంటి సున్నితమైన పొట్టకు మేకపాలు ఎఫెక్టివ్ యాంటిడోట్ . ఎందుచేతనంటే, మేకపాలలో ఫ్యాట్ మోలెక్యూల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మరియు ఆవుపాలకు కంటే చాలా సులభంగా విచ్ఛిన్నం చేయబడుతుంది. మరియు మేకపాలల ఉండే పొటాషియం,శరీరంలో ఆల్కలైన్ గా రియాక్ట్ అవుతుంది. ఆవుపాలలో ఈ న్యూట్రీషియన్ లేనందున అది పొట్టలో అసిడిక్ రియాక్షన్ కు దారితీస్తుంది.

నేచురల్ హోమోజినైజ్డ్ లేదా యూనిఫార్మ్ కంసిస్టెన్సీ
చూడటానికి ఆవుపాల లాగే ఉండే ఈ మేకపాలు నిలకడలో పల్చగా మరియు పాలు ఉపరితలం మీద పల్చగా పొరలాగా కనబడుతుంది. ఆ మేకపాలలో ఫ్యాట్ కనిపించదు?ఆవు పాలు కొవ్వు ఏర్పడటానికి కారణం అవుతుంది. అయితే మేకపాలు కొవ్వు లేకుండా, మిశ్రతమై ఉంటుంది.
హోమోజెనైజేషన్, అయితే దీనిలో లోపాలు కూడా ఉన్నాయి. ఫ్రీరాడికల్స్ ను పాలలోకి అదే విధంగా మన శరీరంలోనికి విడుదడల చేస్తుంది. మన శరీరంలో ఫ్రీరాడికల్స్ కొన్న సంవత్సరాలుగా పేరుకుపోయి ఉంటాయి. అందుకు కారణం అనేక ఆరోగ్య ప్రమాదాలు. అదే మేకపాలను పచ్చిగా తీసుకొన్న సహజ రూపంలో ఉంటాయి.

అలర్జీ తక్కువ
ఆవు పాలలో ఎక్కువగా కాసిన్ అని పిలవబడే మిల్క్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి, కొంత మంది పిల్లలు తరచూ అలర్జీకి గురి అవుతుంటారు. ఈ ప్రోటీన్ వల్ల పిల్లల్లో వాంతులు, డయేరియా, స్కిన్ రాషెస్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అటువంటి అలర్జీలను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయంగా మేకపాలను తీసుకోవచ్చు. మేకపాలలో కాసిన్ అనేది ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది.

ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉండదు
ల్యాక్టోజ్ ను మిల్క్ షుగర్ గా భావిస్తారు. మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే ‘ల్యాక్టోజ్' ఈ ల్యాక్టోజ్ ను జీర్ణం చేస్తుంది. ఎవరైతే ఈ ల్యాక్టోజ్ తక్కువగా కలిగి ఉంటారు. వారు ఈ ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. ఆవు పాలలో కంటే, తక్కువగా మేకపాలలో ల్యాక్టోజ్ ఉండటం వల్ల ఇవి, సులభంగా జీర్ణం అవుతాయి.

ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయి
మేకపాలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఎటువంటి శ్రమా లేకుండా మానవ శరీరంలోకి శోషింపబడుతుంది. ఇందులో ఎక్కువ స్థాయిలో విటమిన్ బి2 లేదా రిబోఫ్లెవిన్, కలిగి ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడే ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ను ఉత్పత్తికి సహాయపడుతాయి. మేకపాలలో కూడా ప్రోటీన్స్, క్యాల్షియం, మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉంటాయి.ఇవి మానవశరీరంలో వ్యాధినిరోధకతను పెంచే యాంటీబాడీస్ ప్రొడక్షన్ ను ప్రోత్సహిస్తుంది. మేకపాలు కూడా ఒక పెద్ద బయోఆర్గానిక్ సోడియం, ఒక మినిరల్ ఇది ఎంజైముల ఉత్పత్తికి సహాయపడుతుంది మరియు జీర్ణక్రియకు ప్రేరేపిస్తుంది.

చివరగా
కొంత మందికి మేకపాల యొక్క రుచి ఇష్టపడకపోవచ్చు. అటువంటి వంటివారు ఈ మేకపాలకు ప్రత్యామ్నాయంగా ఫీటా చీజ్ లేదా మేకపాలు చీజ్, పెరుగు లేదా మేకపాలతో తయారుచేసిన ఐస్ క్రీమ్ ను తీసుకోవచ్చు.
మీరు నివసించే ప్రదేశాన్ని బట్టి, అక్కడ తాజాగా మరియు ఆర్గానికి్ మేకపాలు దొరకకపోవచ్చు. దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు కార్టన్ లో ప్యాక్ చేసిన మేకపాలు దొరుకుతాయి. కాబట్టి మేకపాలను త్రాగడాన్ని ఈ రోజు నుండే ప్రారంభించి ఆరోగ్యంగా సంతోషంగా జీవించండి. నాకు తెలిసి మేకపాల గురించి మీరు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చింటారని అనుకుంటున్నాను.



Click it and Unblock the Notifications
