Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
అధిక నిద్రకు అలవాటు పడితే, ఇక అంతే సంగతులు
నిద్రపోవడం అంటే అందరికీ ఇష్టమే. సాధారణంగా ఉద్యోగస్తులైతే సమయం దొరికితే చాలా, ఒక్క సెలవు దొరికితే చాలు హ్యాపీ నిద్రపోవాలి. రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత. ఈ విషయం అందరికీ తెలిసిందే. నిద్రలేమి వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయం మనందరీకి తెలిసినదే. ఈ విషయాన్ని డాక్టర్స్ వద్ద లేదా ఇంట్లో పెద్దవాల నుండి ఈ విషయాన్ని తరచూ వినే ఉంటాం. అందువల్ల సుకవంతంగా నిద్రపొందడానికి అనేక ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నిద్రలేమిని నుండి నివారణ పొందడానికి మందులు మరియు కొన్ని హోం రెమడీస్ తో ఈ నిద్రలేమిని పరిష్కరించుకోవచ్చు.
కానీ, ఇది వ్యతిరేకిస్తే ఏమవుతుంది? మీరు అధికంగా నిద్రపోతే ఏమవుతుంది? అది ఒక సమస్య కావచ్చు? నిజానికి, అవును అది. అధికంగా నిద్రపోవటం వల్ల కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం శరీరం బద్దకిస్తుంది మరియు అన్ ఫిట్ గా మారుతుంది దాంతో దినచర్యలు సవ్వంగా జరగవు. అలాగే కళ్ళక్రింది కారీబ్యాగుల్లా ఏర్పడుతాయి. అధిక నిద్రవల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఫిట్ గా మరియు హెల్తీ గా ఉండాలంటే, అధిక నిద్రను అనుసరించకూడు. అధిక నిద్రవల్ల దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిస్, ఒబేసిటి, డిప్రెషన్ మరియు హార్ట్ డిసీజెస్ అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. వీటితో పాటు మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వీటిని తెలుసుకుని అధిక నిద్రకు చెక్ పెట్టి యాక్టివ్ లైఫ్ స్టైల్ ను ప్రారంభించండి...

డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ:
ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల లేదా ప్రతి రోజూ రాత్రి సరిపడా నింద్రపొందలేకపోవడం వల్ల మధుమేహాన్ని పెంచే ప్రమాదాన్ని కలిగిస్తుందని కొన్ని పరిశోధనలు నిరూపించాయి.

యాక్టివ్ లైఫ్ ను కోల్పోతారు:
అధిక నిద్రవల్ల, బద్దకంగా ఉండి దినచర్యల్లో చురుకుగా పాల్గొనలేరు. దాంతో మీ శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గుముఖం పడుతాయి. ఫలితంగా శరీరంలో కొవ్వు కణాలు ఏర్పడుతాయి. దాంతో స్థూలకాయంకు గురికావల్సి వస్తుంది.

అదనపు బరువును జోడిస్తుంది:
కొన్ని పరిశోధన ప్రకారం, ఎవరైతే అధికంగా నిద్రపోతారో, వారిలో21 శాతం ఊబకాయస్తులుగా మారే అవకాశం ఉంది. అధికబరువుతో మరిన్ని ఆనారోగ్యసమస్యలు కూడగట్టుకోవల్సి వస్తుంది.

తలనొప్పి:
వారాంతంలో లేదా సెలవుల్లో నిద్రించే సమయం కంటే అధిక సమయం నిద్రపోవడం వల్ల కొందరికి అధిక తలనొప్పికి దారితీస్తుంది. పరిశోధకులు ఈ ప్రభావం అతిగా నిద్రపోవటం సెరోటోనిన్ సహా, మెదడులో కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లు దీనికి కారణంగా భావిస్తున్నారు.

బ్యాక్ పెయిన్:
పడుకొనే సమయంలో తలను నిటారుగా పెట్టుకొని పడుకోవడం వల్ల వెన్ను నొప్పికి దారితీస్తుందని వైద్యులు నిర్ధారించారు. కానీ వైద్యులు, కొన్నియాక్టివిటీలను ఒక నిర్ధిష్ట స్థాయిలో కొనసాగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలంటాయని గుర్తించారు. కాబట్టి సాధ్యమైనంత వరకూ సాధారణంగా నిద్ర కంటే వ్యతిరేకంగా నిద్రించరాదని సలహాలిస్తుంటారు.

డిప్రెషన్:
నిద్రలేమి వల్ల డిప్రెషన్ కు గురి అవుతారనేది సాధారణంగా విషయం. అయితే అధిక నిద్ర వల్ల కూడా డిప్రెషన్ కు లోనవుతారని కొన్ని స్టడీస్ కనుగొనబడ్డాయి. కాబట్టి రెగ్యులర్ చాలా అవసరం.

గుండెకు హాని కలిగిస్తుంది:
నర్సెస్ 'ఆరోగ్యం స్టడీ ప్రకారం దాదాపు 72,000 మహిళలు మీద చేసిన అధ్యయనం ప్రకారం రాత్రిల్లో ప్రతి తొమ్మిది నుంచి 11 గంటల పడుకున్నమహిళల్లో ఎనిమిది గంటల పడుకున్న మహిళల కంటే, పదకొండు గంటలు నిద్రించిన మహిళల్లో గుండె వ్యాధి 38% ఎక్కువ కలిగి ఉండే అవకాశం ఉందని తేలింది.

మత్తుగా నిద్రపోవడం:
నిద్రమత్తు ఒక రుగ్మత నిద్రించే సమయంలో మేల్కొని ఉండటం మరియు నిద్రలేని వారిగా ఫీలై అధిక నిద్రపోవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల, మొత్తం ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది.



Click it and Unblock the Notifications