వంతకాలపు ప్రత్యేకత: స్ప్రింగ్ వెజిటేబుల్స్, వాటి లాభాలు

పొంగల్ లేదా సంక్రాంతి స్ప్రింగ్ సీజన్ (వసంత కాలం)కు ఒక మార్క్. ఇది చాలా అందమైనటువంటి ఒక పెద్ద సీజన్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా చలి క్రమంగా తగ్గడం మొదలు పెడుతుంది. ఇంకా ఈ స్ప్రింగ్ సీజన్ లో అద్భుతమైన రుచికరమై, ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్ దొరుకుతాయి.

స్ప్రింగ్ సీజన్ చాలా స్పెషల్ . ఎందుకంటే ఈ సీజన్ లో ఆరోగ్యకరమైన మరియు న్యూట్రీషినల్ వెజిటేబుల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ స్ప్రింగ్ సీజన్ మొదలవగానే, మార్కెట్లో కూడా ఒక్కొక్క రకం వెజిటేబుల్స్ మరియు పండ్లు వస్తూ ఉంటాయి .

వసంత కాలం/వేసవి కాలంలో ఈ ఆహారాలను మిస్ చేయకండి: క్లిక్ చేయండి

ఈ వసంతకాలంలో అనేక వివిధ రకాల వెజిటేబుల్స్ మరియు పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్టిచోక్స్, ఆస్పరాగస్, బ్రొకోలీ, క్యాబేజ్, క్యారెట్, ఫావా బీన్స్, ఆకుకూరలు మరియు మరికొన్ని ఇతర హెల్తీ వెజిటేబుల్స్ మనకు కొత్తగా పరిచయం అవుతాయి . పండ్లలో కూడా అవొకాడో, ఆప్రికాట్, ద్రా, కివి, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ మరియు టమోటోలు ఈ స్ర్పింగ్ సీజన్ లో ఎక్కువగా చూడవచ్చు.

దేహంలోని కల్మశాలను(మలినాలను)తొలగించే ఆహారాలు: క్లిక్ చేయండి

మీరు ఒక డెలిషియస్ సీజనల్ వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ ను మీ డైట్ లో చేర్చుకోవాంటే, ఈ క్రింది లిస్ట్ చూడాల్సిందే...

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఆర్టిచోక్స్: ఆర్టిచక్స్ ల ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ మరియు ఇతర అవసరం అయ్యే మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి, ఇది హెల్తీ సీజనల్ వెజిటేబుల్ . ఇది చాలా తేలికగా జీర్ణం అవుతుంది మరియు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. కాలేయం ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఆస్పరాగస్: ఫిబ్రవరి మొదలవగానే మార్కెట్లో ఆస్పరాగస్ ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన ఆస్పరాగస్ గుండె మరియు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

క్యాబేజ్: ఈ లీఫీ గ్రీన్ వెజిటేబుల్ విటమిన్స్ మిన్స్ మరియు మినిరల్స్ అధికం. బరువు తగ్గడానికి క్యాబేజ్ సూప్ బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా క్యాబేజ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఫేవ బీన్స్: గ్రీన్ వెజిటేబుల్లో లీన్ ప్రోటీన్స్ , పొటాషియం, విటమిన్ కె, బి6 పుష్కలంగా ఉన్నాయి మరియు సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ. ఈ స్ప్రింగ్ వెజిటేబుల్లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

క్యారెట్స్ : క్యారెట్స్ లో అనేక హెల్త్ మరియు బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో విటమిన్ సి మరియు యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి శరీరం మరియు చర్మం యొక్క ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఆకుకూరలు: గ్రీన్ లీఫ్స్ ను ఒక సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు .ఎందుకంటే ఇందులో ఆరోగ్యకరమైన లక్షణాలు పుష్కలంగా ఉంటారు . ఇందులో తక్కువ క్యాలరీలతో పాటు, విటమిన్ ఎ, కె మరియు ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇంది వివిధ రకాల ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది .

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

కొత్త బంగాళదుంపలు: చిన్నవి మరియు తాజా బంగాలదుంపలు స్ప్రింగ్ సీజన్ లో ఎక్కువ మరియు కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉన్న వీటితో వంటలు తయారుచేయడం చాలా సులభం మరియు టేస్టీ కూడా.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

అవొకాడో: అవొకాడోలో ఫైబర్ మరియు ప్రోటీన్స్ పుష్కలం. అవొకాడో కూడా ఒక ఫ్యాట్ కలిగినటువంటి పండు. ఇది హై క్యాలరీలను కలిగి ఉంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఫెన్నల్: ఈ సీజన్ మొత్తం ఈ ఫెన్నల్ అందుబాటులో ఉంటుంది. ఫెన్నల్ ఒక హెల్తీ యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటో న్యూట్రియంట్ . ఇది ఇన్ఫ్లమేషన్ మరియు కోలన్ క్యాన్సర్ తగ్గిస్తుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

మస్టర్డ్ గ్రీన్స్: విటమిన్ కె, ఎ మరియు సి, అధికంగా ఉండే ఈ మస్టర్డ్ గ్రీన్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది మరియు సెల్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

రాడిష్: ఎర్రముల్లంగిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఇది యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం. రాడిష్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

విండాలియా ఆనియన్: ఇది స్ర్పింగ్ వెజిటేబుల్. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది . ఇందులో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆస్త్మా మరియు ఇతర శ్వాససంబంధిత సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

గ్రేప్ ఫ్రూట్: ఈ గ్రేప్ ఫ్రూట్ శీతాకాలం నుండి వసంత కాలం వరకూ అందుబాటులో ఉంటుంది. ఇది ఒక ఉత్తమ ఫ్యాట్ బర్నింగ్ ఫ్రూట్ మ రియు బరువు తగ్గిస్తుంది.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

బెర్రీస్: బెర్రీస్ లో వివిధ రకాలున్నాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ , విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి . డైటర్స్ కోసం ఇవి ఫ్యాట్ బర్నింగ్ ఫ్రూట్స్.

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

ఈ సీజన్ లో లభించే ఫ్రూట్ -వెజిటేబుల్స్ : వాటి లాభాలు

వాటర్ క్రెస్: ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ బీటా కెరోటిన్, ఐయోడిన్, ఐరన్, విటమిన్ ఎ, బి1 మరియు బి6, సి, ఇ మరియు కె, క్యాల్షియం, మరియు జింక్ పుష్కలంగా ఉన్నటువంటి ఆహారపదార్థం.

Story first published: Sunday, January 19, 2014, 14:01 [IST]
Desktop Bottom Promotion