Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
లైంగిక జీవితంలో కామవాంఛను తగ్గించే ఆహారాలు
భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది నమ్మకం, ప్రేమ, స్నేహం.. మాత్రమే కాదు, వీటన్నింటి కంటే వరుసలో ముందు వచ్చేది శృంగారం. ఇదే దాంపత్య బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించే వారి దాంపత్యంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. ప్రతస్తుత ఆధునిక జీవనశైలిలో భాగమైన పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం శృంగార జీవితం పై పడకుండా జాగ్రత్తపడాలి. అందుకు ఆహారనియమాలు, వ్యాయామాలు చాలా అవసరం.
లైంగిక సామర్థ్యం బాగుండాలంటే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి. పూర్ డైట్ మరియు బరువును పెంచే ఆహారాలు తీసుకోవడం వల్ల అవి మీ వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతియ్యడమే కాకుండా, బ్లడ్ ఫ్లో, మరియు శరీరం యొక్క సామర్థ్యంను కూడా తగ్గించేస్తాయి. తాజా అధ్యయనాల ప్రకారం, కొన్ని రకాలా ఆహారాలు మరియు న్యూట్రీషియన్స్ లిబిడో బూస్టింగ్ లో ప్రధాన పాత్రపోషిస్తాయి. అందుకు ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయమేటంటే, సెక్స్ లైఫ్ ను మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

ఆల్కహాల్
ఆల్కహాల్లో కొన్ని పానీయాలు తీసుకోవడం వల్ల మీరు విశ్రాంతి పొందవచ్చు అనుకుంటారు. కానీ మద్యం తీసుకోవడం వల్ల మీరు మగత ఉండటానికి కారణం అవుతుంది. అంతే కాదు ఆల్కహాల్లో ఉండే కెమికల్స్ టెస్టోస్ట్రెరాన్ ఉప్పత్తిని తగ్గిస్తుంది . కాబట్టి మీ పార్ట్నర్ తో సంతోషంగా గడపదులుచుకుంటే మద్యం సేవించడం తక్షణం మానివేయాలి.

కాఫీ
ఉదయం ఒక కప్పు కాఫీ తీసుకోవడం వల్ల సంతోషకరమై మూడ్ ను ప్రేరేపిస్తుంది. కానీ, ఎక్కువగా తీసుకోవడం వల్లకాఫీలో ఉండే కెఫిన్ వల్ల స్ట్రెస్ మార్మోన్ల కార్టిసాల్ వంటి స్ట్రెస్ మరియు హార్మోన్ల అసమతౌల్యానికి కారణం కావచ్చు. కాబట్టి మీ అందమైన, సంతోషకరమైన లైంగిక జీవితం పొందడం కోసం మీరు మరియు మీ పాట్నర్ కాఫీకి దూరంగా ఉండాలి.

పుదీనా
పుదీనా నోటిలోకి వేసుకొనే ముందు ఒక సారి ఆలోచించండి!ఇది జీర్ణ వ్యవస్థ ప్రయోజనాలు మరియు చెడు శ్వాస నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఇది మీ లిబిడోకు ప్రతి కూలా ప్రభావాలను కలిగి ఉంటుంది. మీలో సెక్స్ డ్రైవ్ ను చల్లబరిచే మెంతోల్ గుణం ఇందులో ఉంటుంది. కాబట్టి చెడు శ్వాసను వదిలించుకోవడానికి, సహజ మూలికలును తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది.

సోడ మరియు కోలాస్
రెగ్యులర్ సోడాలు మరియు రుచికరమైన పానీయాలు(కోకో కోలా)మీ బరువు హెచ్చుతగ్గులు మరియు మీ మానసిక స్థితి ఒడిదుడులకులకు కారణం కావచ్చు. ఇటువంటి పానీయాలు అనేక ఆరోగ్యసమస్యలకు కారణం కావచ్చు. ఉదా: ఊబకాయం, దంతక్షయ సమస్యలు, మధుమేహం, మరియు మరొకన్ని ఇతరములు..ఈ లక్షణాలతో మీరు కనుక బాధపడుతున్నట్లైతే ఇప్పటికి మీరు మీ లైంగి సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రహించాలి.

కార్న్ ఫ్లేక్స్
మొక్కజొన్న పొత్తుల్లో వుండి కామోద్దీపనకు హానికలుగజేసే వ్యతిరేక లక్షణాలు ఉన్నాయనడంలో ఆశ్చర్యం కలగక మానదు డాక్టర్ జాన్ హార్వే కేల్లోగ్గ్ ఈ కార్న్ ఫ్లేక్ లో చప్పగా ఉండే ఒక బాగం ప్రజల యొక్క సెక్స్ డ్రైవ్ తగ్గుతుందని తెలిపాడు. కాబట్టి ఉదయం, రాత్రి బెడ్ టైమ్ లో వీటికి దూరంగా ఉండటం మంచిది.



Click it and Unblock the Notifications
