Latest Updates
-
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.!
స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
సిగరెట్ ప్యాకెట్ మీద ఆరోగ్యానికి హానికరం అన్న వార్నింగ్ సూచన ఎన్ని సార్లు చదివారన్నిది విషయం కాదు, సిగరెట్ కు చాలా త్వరగా అలవాటు పడటానికి ముఖ్య కారణం అందులోని నికోటిన్ ప్రభావంతోనే చాలా త్వరగా అడిక్ట్ అవుతారు.
సిగరెట్ త్రాగేవారు నిజంగా సిగరెట్ మానేయాలనుకుంటే, మానేయడం అంత పెద్ద కష్టమైన పనేం కాదు. స్మోకింగ్ హ్యాబిట్ ను వదిలేయడానికి వివిధ మార్గాలున్నాయి. కానీ అలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన వారు కూడా స్మోక్ ను నిలపలేకపోతున్నారు. అందుకు ముఖ్య కారణం స్మోకింగ్ కు పూర్తిగా అలవాటు పడి, వాటిని నిలపలదల చేసే శక్తిసామర్థ్యాలు పూర్తిగా కోల్పోయి ఉండవచ్చు.
మీరు లక్ష్యాన్ని మీరు పూర్తి చేయడానికి కొన్ని సులభ పద్దతులను ఎంపిక చేసుకుంటే చాలా త్వరగా స్మోకింగ్ ను నిలుపు చేయగలుగుతారు. అందుకొరకు ఇక్కడ కొన్ని సులభమైన మరియు మీకు సహాయపడే చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం....

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
సంకల్పం: మనసులో సంకల్పం అనేది ఉంటే ఎంతటి కార్యాన్నైనా సులభంగా అధిగమించవచ్చు. పొగత్రాగడం మానేయడానికి ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం మంచిది . మీరు ఖచ్చితమైన ద్రుడ సంకల్పం తీసుకోవడం వల్ల అది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
విచలనం: మీరు సిగరెట్ త్రాగాలనే ఆలోచన మీ మనస్సులో వచ్చినప్పుడు వెంటనే ఆ ఆలోచనను మరల్చడానికి వేరే పనుల మీద ద్రుష్టి సారించడం ఒక మంచి ఉపాయం. అందుకు సామాజిక అవసరం ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి వాకింగ్ లేదా ప్లేయింగ్ లేదా అవుట్ డోర్ గేమ్స్ ఆడటానికి వెళ్ళండి.

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
కౌల్సిలింగ్ తీసుకోవాలి: స్మోకింగ్ వదలడానికి నిపుణుల చేత మంచి కౌన్సిలింగ్ తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఇది మీరు స్మోకింగ్ నిలపడానికి అవసరం అయ్యే ఉత్తమ చిట్కాలను ఎంపిక చేసుకోవడానికి సహాయపడుతుంది.

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
నికోటిన్ మార్పిడి చికిత్స(నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరఫీ): ధూమపానం విడవడానికి ఇది ఒక ఉత్తమ మార్గాల్లో ఒకటి. ఇది మీ శరీరంలో నికోటిన్ యొక్క స్థిరంగా ఉండటాన్ని సిండ్రోమ్ ప్రక్రియ ద్వారా ఉపసంహరణకు సహాయపడుతుంది.

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
టెంప్టేషన్స్ ను తీసివేయండి: స్మోకింగ్ నిలపడానికి మరో ముఖ్యమైన మార్గం ఇది. అందుకు మీ ఇంటిని, కార్ మరియు వర్క్ ప్లేస్ ను స్మోకింగ్ ఫ్రీ అట్మోప్సియర్ కల్పించుకోండి . అందుకు సిగరెట్లు, ఇతర టుబాకో ఉత్పత్తులను, లైటర్స్ మరియు ఆష్ ట్రేస్ ను మీకు కనబడనియ్యకుండా తీసేయించండి.

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
ఫ్యామిలీ సపోర్ట్ పొందాలి: మీ ఇంట్లో ఇటువంటి అలవాట్లును మానే వారికోసం ఎదురుచూస్తుంటారు . కాబట్టి వారి సపోర్ట్ తో స్మోకింగ్ మానీ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోండి .

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
చురుకుగా ఉండాలి: ఎప్పుడూ ఐడియల్ మైండ్ తో ఉండటం వల్ల ఇటువంటి ఆలోచనలు మనస్సులోకి రావు . కాబట్టి, మెదడుకు పనిపెట్టి, ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించి, ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి .

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
కోరిను అధిగమించడానికి : కిల్లర్ ఫఫ్ కు దూరంగా ఉండటానికి ప్రలోభాలకు దూరంగా ఉండండి. మీకు ఎవరైనా టెంప్ట్ చేయడానికి వస్తే నిఖచ్చిగా నో' చెప్పండి . అటువంటి సమయంలో ఒక లోతైన శ్వాసను తీసుకోండి. ఒక సారి అలా చేయడం మొదలు పెట్టాకు ఖచ్చితంగా స్మోక్ నిలపడానికి ఇంత కంటే మరో సులభ పద్దతి ఉండదు.

స్మోకింగ్ నిలపడానికి ఉత్తమ మార్గాలు
ఇతర ప్రత్యామ్నాయాల కోసం : స్మోకింగ్ నిలపడానికి ఇతర ప్రత్నామ్నాయ మార్గాలను కూడా చూసుకోండి. అలా కోరిక కలిగినప్పుడు, నోట్లో పుదీనా, లవంగాలు, కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్, చాక్లెట్స్ లేదా బబుల్ గమ్స్ వంటివి వేసుకొని నమలడానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications