Latest Updates
-
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.!
శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు (శంఖం/సముద్రపు గవ్వ)
శంఖం (శంఖం లేదా సముద్రపు గవ్వ) కు ఆయుర్వేదం లో గొప్ప ప్రాధాన్యత ఉంది. హిందువులు, బౌద్ధులు తమ పూజలో ఉపయోగించే ప్రధాన వస్తువు శంఖం గవ్వ. దీనిని చెడు ఆత్మలు, ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి ఒక వాద్యం లాగా ఉపయోగిస్తారు.
ఈ గవ్వ నుండి తయారుచేసిన పౌడర్ ను భారతీయ ఆయుర్వేద ఔషధాలలో వాడతారు, ఇది ప్రధానంగా కడుపు రుగ్మతలకు, అందం, బలం పెంపొందించు కోవడానికి ఔషధంగా వాడతారు.
శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు

శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు (శంఖం/సముద్రపు గవ్వ)
శంఖంలో కొద్ది నీటిని తెల్లవార్లూ ఉంచండి, ఈ నీటితో మర్నాడు ఉదయం మీ చర్మాన్ని మర్దనా చేయండి. ఇది అనేక చర్మ రోగాలను, దద్దుర్లను, అలర్జీలు మొదలైన వాటిని నయం చేస్తుంది. ఇలా ఒక నెలంతా చేసినట్లైతే చర్మంపై ఉన్న ‘తెల్ల మచ్చలు' కూడా తగ్గుతాయి.

శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు (శంఖం/సముద్రపు గవ్వ)
శంఖంలో కొద్ది నీటిని తీసుకుని అందులో ‘రోజ్ వాటర్' కలిపి తెల్లవార్లూ ఉంచి ఉదయం పైన చెప్పిన విధంగా చేయండి. ఈ మిశ్రమంతో మీ జుట్టును శుభ్రం చేయండి. కొద్ది రోజులలో మీ జుట్టు సహజ రంగును తిరిగి పొందుతుంది. దీనిని కను బొమలు, మీసం, గడ్డాన్ని కూడా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. జుట్టు చాలా మృదువుగా తయారవుతుంది.

శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు (శంఖం/సముద్రపు గవ్వ)
మీరు కడుపు నొప్పితో, అజీర్తితో, పేగులలో మంట తో బాధపడుతుంటే శంఖం లో తెల్లవార్లూ ఉంచిని నీటిని రెండు చెంచాలు తాగితే సరిపోతుంది.

శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు (శంఖం/సముద్రపు గవ్వ)
శంఖం లో రాత్రంతా ఉంచిన నీటిని, అదే మోతాదులో మామూలు నీటిని తీసుకోండి. వాటిని కలిపి, ఆ నీటితో మీ కళ్ళను కడిగితే మీ కంటి చూపు మెరుగుపడుతుంది.

శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు (శంఖం/సముద్రపు గవ్వ)
స్నానం చేసిన తరువాత శంఖ౦తో మీ ముఖం, మెడ రుద్దుకోండి చర్మంపై ఉన్న ముడతలు మాయమవుతాయి. మీ చర్మం మెరుపు సహజంగా పెరుగుతుంది.

శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు (శంఖం/సముద్రపు గవ్వ)
పడుకునే ముందు శంఖం తో 5 నిమిషాల పాటు కంటి కింద సున్నితంగా రుద్దినట్లితే కంటి కింద నల్లటి చారలు తగ్గుతాయి.

శంఖం వల్ల ఆయుర్వేద ఉపయోగాలు (శంఖం/సముద్రపు గవ్వ)
ఈ నీటిని మీ అరచేతిలోకి తీసుకుని తెరిచిన కాంతిని అందులో పెట్టండి. కొన్ని సెకండ్లు కనుగుడ్డును ఎడమనుండి కుడికి వేగంగా తిప్పి, తీసేయండి. దీనివల్ల కళ్ళు పొడిబారడం, కళ్ళల్లో పుసులు, ఇంకా ఇతర కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.



Click it and Unblock the Notifications
