Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
ఆరోగ్యకరంగా తినడానికి ఆయుర్వేదంలో సాధారణ నియమాలు
సహజంగా మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారం చాలా ముఖ్యం. అంతే కాదు, ప్రతి రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమైన విషయమే. మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారం సరిగా ఉన్నట్లైతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.
ముఖ్యంగా మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో తగినన్ని ప్రోటీనులు, న్యూట్రీషియన్స్, ఫైబర్ మరియు ఇతర మినిరల్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు, జీర్ణ సమస్యలు లేకుండా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దాంతో మన జీవితి కాలంను మరికొంత పెంచుకోవచ్చు.
READ MORE: ఆహారంను ఎలాతింటే, ఎక్కువ ఆరోగ్యం, ఎక్కువ లాభం!?
మనం ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో మంచి పోషకాహారం లేనప్పుడు జీర్ణ సమస్యలు మరియు పొట్టలో గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది . ఈ క్రింది తెలిపిన ఆహారపు అలవాట్లను అనుసరిస్తు మంచి ఆహారంను ఎంపిక చేసుకొన్నట్లైతే పొట్ట సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. మరి అందుకు అవసరం అయ్యే సూచనలేంటో ఒకసారి చూద్దాం....

బాగా నమిలి తినాలి:
బాగా నమిలి తినాలి: మీరు ఏ ఆహారం తీసుకొన్నా బాగా నమిలి మ్రిగాలన్న విషయం గుర్తించుకోవాలి.

టీవీ చూడటం లేదా ఎక్కువగా మాట్లాడటం చేయకూడదు
భోజనం చేసే సమయంలో టీవీ చూడటం లేదా ఎక్కువగా మాట్లాడటం లేదా పుస్తకాలు, పేపర్లు చదవడం వంటి చేయకూడదు.

భోజనం చేసేప్పుడు ఎలాంటి కోల్డ్ డ్రింక్స్ త్రాగకూడదు.
భోజనం చేసేప్పుడు ఎలాంటి కోల్డ్ డ్రింక్స్ త్రాగకూడదు. ఇది జీర్ణక్రియను బలహీనంగా మార్చుతుంది.

భోజనం సమయంలో డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్ మరియు ఇతర బెవరేజస్ ను ఎక్కువగా తీసుకోకూడదు.
భోజనం సమయంలో డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్ మరియు ఇతర బెవరేజస్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియను బలహీనపరచడంతో పాటు, ఇతర సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు, చాలా పొడిగా ఉన్న ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు వేడిగా మరియు మెత్తగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మరియు కొద్దిగా రెడ్ వైన్ తీసుకొన్న సమస్య ఉండదు.

మంచి ఆహారాన్ని తాజాగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి
మంచి ఆహారాన్ని తాజాగా ఉన్న వెజిటేబుల్స్ తో ఇష్టంగా తయారుచేసిన ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తినడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది. రెస్టారెంట్, హోటల్లో ఎవరో తయారుచేసిన ఆహారం కంటే మన ఇంట్లో మన ప్రియతములు మనకు నచ్చిన ఆహారం చేసినప్పుడు ఇష్టం తినడం మంచిది.

భోజనం సమయంలో కోపంతోనూ....భయంతోనూ...తినకండి
భోజనం సమయంలో కోపంతోనూ....భయంతోనూ...తినకుండా.. ఒక నిముషం రిలాక్స్ అయ్యి తర్వాత తినడం ప్రారంభించండి.

అలాగే భోజనం చేసిన తర్వాత
అలాగే భోజనం చేసిన తర్వాత మీరు ఏం చేయాలనుకొన్ని ఒక 5 నిముషాలు గ్యాప్ ఇచ్చి రిలాక్స్ అయ్యి తిరిగి ప్రారంభించండి.

భోజనం ప్రతి రోజూ 3 లేదా 4 సార్లు తక్కవు క్వాంటిటీతో
భోజనం ప్రతి రోజూ 3 లేదా 4 సార్లు తక్కవు క్వాంటిటీతో తీసుకోవాలి.

వేరే ఇతర ఆహారాలను తీసుకోవడానికి
మీరు తీసుకొన్న ఆహారం జీర్ణం అవ్వడానికి కనీసం 3 గంటల వ్యవధి గ్యాప్ ఉండేట్లు చూసుకొని, వేరే ఇతర ఆహారాలను తీసుకోవాలి.

మధ్యహ్నాన సమయంలో జీర్ణక్రియ చాలా బలంగా ఉంటుంది
మధ్యహ్నాన సమయంలో జీర్ణక్రియ చాలా బలంగా ఉంటుంది . కాబట్టి మద్యహ్నాన సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం మరియు రాత్రి తీసుకొనే ఆహారం లైట్ గా ఉండాలి..
11. నీళ్ళు మరియు

నీళ్ళు మరియు డ్రింక్స్
నీళ్ళు మరియు డ్రింక్స్ రూమ్ టెంపరేచర్ లో తీసుకోవాలి . అతి చల్లని ఆహారపదార్థాలైనా, లేదా డ్రింక్స్ అయినా జీర్ణక్రియను పాడుచేస్తుంది మరియు అజీర్తా సమస్యలకు గురిచేస్తుంది. ఇది నిజం ఇది మీల్ టైమ్ లోనే కాదు, రోజంతా కూడా అలాగే ఉంటుంది

ప్రతి భోజనానికి కనీసం మూడు గంట వ్యవధి వ్యత్యాసం ఉండాలి.
ప్రతి భోజనానికి కనీసం మూడు గంట వ్యవధి వ్యత్యాసం ఉండాలి. కొంత మంది రోజులో మూడు నుండి నాలుగు సార్లు భోజనం చేస్తుంటారు. అలాంటప్పుడు క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలి.



Click it and Unblock the Notifications
