Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
విశ్రాంతి ఆరోగ్యానికి ఎంత విలువైనది ప్రయోజనాలేంటో చూడండి...
ప్రస్తుత ఫాస్ట్ అండ్ బీజీ ప్రపంచంలో, ఏ కాస్త విరామ సమయం దొరికినా సంతోషిస్తారు. ఎందుకంటే, రోజంతా పని ఒత్తిడి మరియు బాధలను రోజు మాత్రమే కాకుండా రాత్రి సమయాలకు కూడా అలాగే నింద్రించే వరకూ కూడా తీసుకెళుతారు కొందరు. దాంతో నిద్రించే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం కష్టం అవుతుంది.
ఇక పసిపిల్లలు ఉంటే మరింత కష్టం అవుతుంది. ఎందుకంటే మనం పనిచేసే ప్రదేశంలో ఒత్తిడితో కూడిన పని, మరియు వ్యక్తుల మద్య సంబంధాలు మరియు ఆర్ధిక స్థితిగతులు ఎన్ని ఉన్నా ఫలితం మాత్రం ఒకేలా ఉంటుంది. కాబట్టి నిద్రించడానికి ముందు మనస్సును విశ్రాంతి పరచుకోవడం చాలా అసరం. మనస్సు శరీరం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. మరి అవేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా చూద్దాం.. READ MORE:రోజంతా పనిఒత్తిడితో అలసిపోతే, విశ్రాంతి పొందే చిట్కాలు

హార్ట్ హెల్త్ :
విశ్రాంతి టెక్నిక్స్ వల్ల హార్ట్ రేట్ తగ్గుతుంది. కాబట్టి మీరు హెల్తీ హార్ట్ ను కోరుకుంటున్నట్లైతే మీ శరీరానికి రెగ్యులర్ గా విశ్రాంతి అందివ్వడం మంచిది.

ఒత్తిడి:
ప్రతి రోజూ అలసిన శరీరానికి తగినంత విశ్రాంతిని అందివ్వడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు కంట్రోల్ అవుతాయి. ఒత్తిడి తగ్గించుకొన్నట్లైతే శరీర మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మజిల్ టెన్షన్:
విశ్రాంతి తీసుకోవడం వల్ల మజిల్స్ కూడా వదులవుయ్యి అలసట నుండి భయటపడేలా చేస్తుంది.

బ్లడ్ ప్రెజర్:
ప్రతి రోజూ విశ్రాంతి తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది.

మానసికత:
మీ మనస్సు మరియు ఏకాగ్రత పెంచుకోవచ్చు. విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది.

కోపం:
మనిషి తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల కోపం తగ్గించుకోవచ్చు. కోపం రాకుండా ఉంటుంది. విశ్రాంతి పొందడం వల్ల ఇది ఒక సైకలాజికల్ బెనిఫిట్ పొందవచ్చు.



Click it and Unblock the Notifications
