For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్ట్నర్స్ ఇద్దరు కలిసి స్నానం చేయడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

|

దాంపత్య జీవితంలో కష్టసుఖాలు, సుఖ సంతోషాలు ఎలాగో బరువు బాధ్యలు కూడా అంతే. ఇద్దరూ సమానంగా చూసుకొన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒకరినొకరు అర్ధం చేసుకోవడంతో జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా స్ట్రెస్, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఒకరికొకరు ఉపశమనం కలిగించినప్పుడు వారి మద్య వైవాహిక జీవితం మరింత బలపడుతుంది. ఈ బిజీ లైఫ్ స్టైల్లో హెల్తీగా ఉండాలన్నా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నా కొన్ని కిటుకులు..ట్రిక్స్ ను పాటించాలి.

దంపతులు ఇద్దరు కలిసి న్నానం (షవర్ బాత్)చేయడం వల్ల వారి మద్య వైవాహిక జీవితం బలపడటం మాత్రమేకాదు ఆరోగ్యకరంగా ఒకరికొకరు సహాయకారులుగా ఉంటారని రీసెంట్ గా జరిపిన ఒక పరిశోధన ద్వారా వెల్లడైంది. పాట్నర్ తో కలిసి షవర్ బాత్ చేయడంవల్ల ప్రాణాంతకంగా లేదా సైలెంట్ కిల్లర్ గా ఉండే స్ట్రెస్ ను తగ్గించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? మీ పాట్నర్ తో కలిసి షవర్ బాత్ చేయడం వల్ల, గ్రీన్ టీ తాగి లేదా మెడిసిన్ తిని తగ్గించుకొనే పద్దతి కంటే చాలా తర్వాత ఎఫెక్టివ్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.

స్నానాల గదిలో హీరోయిన్ల అందాలు హాట్ అండ్ సెక్సీ

పార్ట్నర్స్ ఇద్దరూ కలిసి స్నానం చేయడం వల్ల వాటర్ సేవ్ చేసుకోవచ్చు!గ్లోబల్ వార్మింగ్ లో చెట్లను ఎలా కాపాడుకోవాలో అదేవిధంగా నీటిని కూడా వ్రుదా కాకుండా కాపాడిన వారు అవుతారు. అంతే కాదు, మరో ఫన్ని విషయం టైమ్ సేవ్ కూడా. ఎందుకంటే ఈ ఫాస్ట్ మూవింగ్ లైఫ్ లో ఒది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్.........!

చన్నీటి స్నానంతో ఆరోగ్యానికి బోలెడు లాభాలు

తలనొప్పి, ఒత్తిడి, స్ట్రెస్ తో బాధపడేటప్పుడు పార్ట్నర్స్ ఇద్దరూ కలిసి షవర్ బాత్ చేసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుందని కొందరు నిపుణుల అభిప్రాయం. షవర్ బాత్ లో ఫిజికల్ టచ్ సిగ్నల్స్ ను బాడీ బ్రెయిన్ కు చేరవేయడం వల్ల బ్రెయిన్ లో నాడీకణాలు విశ్రాంతి పరుస్తుంది, విశ్రాంతి పొందుతాయి. దాంతో తలనొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందుతారు .

మరికెందుకు ఆలస్యం షవర్ బాత్ కు రెడీ అయిపోండి...! మరిన్ని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకొని తర్వాత ప్రారంభించండి....

పార్ట్నర్స్ ఇద్దరిలో స్కిన్ లో మార్పులను గమనించవచ్చు:

పార్ట్నర్స్ ఇద్దరిలో స్కిన్ లో మార్పులను గమనించవచ్చు:

పార్ట్నర్స్ ఇద్దరూ కలిసి స్నానం చేయడం వల్ల ఒకరినొకరు అందంగా చూసుకోవడం మాత్రమే కాదు,ఈ చిన్న యాక్టివిటి వల్ల చర్మంలోని ఏవైన సడెన్ చేంజెస్ మొటిమలు, మచ్చలు, స్కిన్ బర్న్ ఇతర స్కిన్ సమస్యలను గుర్తించడం వల్ల వెంటనే చికిత్స తీసుకోవచ్చు.

ఒత్తిడి తగ్గిస్తుంది:

ఒత్తిడి తగ్గిస్తుంది:

హెల్త్ హిస్టరీలోనే ఒక సైలెంట్ కిల్లర్ స్ట్రెస్. స్ట్రెస్ లెవల్స్ తగ్గించుకోవడానికి పార్ట్నర్స్ ఇద్దరూ కలిసి స్నానం చేయడం ఒక హెల్తీ అండ్ ఫన్నీ రెమెడీ. ఇది సెక్స్ తో సమానం అని అంటున్నారు పరిశోధకులు.

బెటర్ బాడీ కేర్:

బెటర్ బాడీ కేర్:

ఇద్దరూ కలిసి షవర్ బాత్ చేయడం వల్ల బాడీకేర్ విషయంలో మరింత మంచిది. పార్ట్నర్ ఇద్దరూ ఒకరికొకరూ వీపును స్ర్కబ్ చేయడం లేదా వాష్ చేయడం వల్ల బ్యాక్ లో డెడ్ స్కిన్ సెల్స్ మరియు పింపుల్స్ వంటివి తొలగించుకోవచ్చు. ఆరోగ్యంగా, అందమైన బ్యాక్ పోర్షన్ పొందవచ్చు.

ఒకరిమీద ఒకరికి నమ్మకం ప్రేమ పెరుగుతుంది:

ఒకరిమీద ఒకరికి నమ్మకం ప్రేమ పెరుగుతుంది:

దంపతుల మద్య అన్యోనత లోపించడానికి నమ్మకం, ప్రేమ లేకపోవడమే. ఈ విషయంలో చాలా మంది బాధపడుతుంటారు. ఇద్దరూ కలిసి స్నానం చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరగుతుంది. వైవాహిక సంబందం మరింత బలపడుతుంది.

హార్ట్ హెల్త్:

హార్ట్ హెల్త్:

ఈ మద్యకాలంలో హార్ట్ డిసీజ్ లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. పార్ట్నర్ లేదా స్పౌజ్ తో కలిసి స్నానం చేయడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి మరియు హార్ట్ అటాక్ నుండి రక్షణ పొందవచ్చు.

 బ్రెయిన్ లో నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

బ్రెయిన్ లో నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది:

ఇద్దరూ కలిసి స్నానం చేయడం వల్ల నాడీవ్యవస్థ రిలాక్స్ అవుతుంది. హాట్ వాటర్ కంటే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఇటు స్కిన్ కు అటు బాడీ హెల్త్ కు ప్రయోజనాలు ఎక్కువగా పొందవచ్చు .

హార్ట్ హెల్త్:

హార్ట్ హెల్త్:

ఈ మద్యకాలంలో హార్ట్ డిసీజ్ లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. పార్ట్నర్ లేదా స్పౌజ్ తో కలిసి స్నానం చేయడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి మరియు హార్ట్ అటాక్ నుండి రక్షణ పొందవచ్చు.

లైంగిక ఆకర్షణ:

లైంగిక ఆకర్షణ:

దాంపత్య జీవితంలో పార్ట్నర్స్ ఇద్దరూ కలిసి స్నానం చేయడం వల్ల దాంపత

English summary

Health Benefits Of Taking A Shower With Your Partner

Health Benefits Of Taking A Shower With Your Partner,Showering with the one you love, is healthy, says a recent study. It is important for couples to take a shower together as it not only strengthens the relationship but also helps keep one healthy in a lot of ways.
Desktop Bottom Promotion