ఆర్మ్ పిట్ లంప్(చంకలో కణుతులు)నయం చేసే సింపుల్ హోం రెమెడీస్

By Super

చేతి భుజాల క్రింది బహుమూలల్లో చిన్న కణుతులు ఏర్పడుతుంటాయి. ఇ చూడటానికి మొటిమల్లా అనిపించినా.. కొద్దిగా పెద్ద సైజ్ లో ఉంటాయి. ఈ లంప్స్(కణుతల)వల్ల భుజాలు వద్ద వాపు కనిపిస్తుంది, మరియు వెంటనే తగిన చికిత్సను అందవ్వకపోతే పక్కకు మరింత పెద్దగా విస్తరించబడుతుంది. అంతే కాదు ఇన్ఫెక్షన్ వల్ల ఈ లంప్స్ మరింత పెద్దగా మారుతాయి. బహుమూలల్లో వచ్చే ఈ కణుతులు చిన్న సైజులో లేదా సెంటీమీటర్ సైజులో ఇబ్బంది కలిగిస్తుంది.

ఈ ఆర్మ్ పిట్ లప్స్ కు వివిధ రకాల కారణాలున్నాయి. బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్, షేవింగ్స్, యాంటీ పాస్పరెంట్స్ ఉపయోగించడం వల్ల, హార్మ్ లెస్ ఫ్యాట్ టిష్యు వృద్ధి చెందుతుంది. అలర్జిక్ రియాక్షన్ కలుగుతుంది.

READ MORE: బహుమూలల్లో చెమట నివారణకు, నివారించాల్సిన ఆహారాలు

ఆర్మ్ పిట్ లంప్స్ పరిస్థితిని బట్టి చాలా వేరువేరుగా ఉంటాయి . ఈ ఆర్మ్ ఫిట్ లంప్స్ కు కొన్ని సాధారణ కారణాలున్నాయి. ఆర్మ్స్ వాపు, నొప్పి, వంటినొప్పులు, ఇతర శోషగ్రంధులు వాపు, దద్దుర్లు, ఆకలి మందగించటం మరియు ఫ్లూ వంటి లక్షణాలు కలిగి ఉంటాయి.

ఆర్మ్ ఫిట్ లంప్స్ స్త్రీ మరియు పురుషుల ఇద్దరిలోనూ అన్ని వయస్సుల వారికి ఇబ్బంది కలిగిస్తుంటుంది. చాలా వరకూ ఈ ఆర్మ్ ఫిట్ లంప్స్ నివారణకు చికిత్స అవసరం ఉండదు. శరీరం వ్యాధినిరోధకత పెంచుకోవడం వల్ల అంతర్లీణ పరిస్థితుల కారణంగా ఇవి అదృశ్యమవ్వడానికి ప్రారంభం అవుతుంది.

READ MORE: చేతులలో కొవ్వు కరించే10 చక్కటి వ్యాయామాలు

అయితే, మహిళల్లో ఆర్మ్ ఫిట్ లంప్స్ గమనించినట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించి బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇటువంటి పరిస్థితిలో మెడికల్ చెకప్ చాలా అవసరం. మరియు అండర్ ఆర్మ్ లంప్స్ రెండు వారాల కంటే ఎక్కువ రోజులు అలాగే ఉన్నట్లైతే మరియు లంప్స్ ఎర్రగా, సలుపుతున్నట్లు, షేప్ లో మారుతున్నట్లైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

అదే సమయంలో చిన్న సైజు ఆర్మ్ ఫిట్ లంప్స్ అప్పుడప్పుడు వచ్చిపోతుంటే కనకు తక్షణ ఉపశమనం పొందడానికి తిరిగి అవి రాకుండా ఉండుటకు ఈ క్రింది హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.

ఆర్మ్ ఫిట్ లంప్స్ త్వరగా నయం చేసే హోం రెమెడీస్

 వేడినీళ్ళతో కాపడం

వేడినీళ్ళతో కాపడం

వార్మ్ కంప్రెసర్ తో ఆర్మ్ పిట్ లంప్స్ ను నివారించుకోవచ్చు. హార్ట్ టెంపరేచర్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. లంప్ సైజ్ తగ్గిస్తుంది మరియు నొప్పిని నివారిస్తుంది. అందుకు మీరు చేయాల్సింది: మందపాటి క్లాత్ ను వేడి నీళ్ళలో డిప్ చేసి ఎక్సెస్ వాటర్ ఫుల్ గా పిండేసి, తర్వాత ఆ టవల్ ను ఆర్మ్ పిట్ లంప్ మీద వేసి 5-10నిముషాలు అలాగే ఉంచి, వేడి తగ్గిన తర్వాత తిరిగి ఇలా మూడు నాలుగు సార్లు , ఒక వారం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది

 విటమిన్ ఇ

విటమిన్ ఇ

విటమిన్ ఇ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ . ఇది కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం చూపిస్తుంది . అడిషినల్ గా, వాపు తగ్గిస్తుంది మరియు కణుతుల్లో నీరు చేరకుండా నివారిస్తుంది మరియు మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది మరియు చర్మం రిపేర్ చేస్తుంది. విటమిన్ ఇ ఆయిల్ ను కొన్ని చుక్కలు ఆర్మ్ పిట్ లంప్ మీద అప్లై చేయాలి. రోజులో రెండు మూడు సార్లు ఒక వారం పాటు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే విటమిన్ ఇ సప్లిమెంట్ తీసుకోవడానికి డాక్టర్ ను సంప్రదించాలి మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, ఆకుకూరలు, అవకాడో, ఎక్సట్రావర్జిన్ ఆలివ్ ఆయిల్ , స్విస్ చార్డ్, ఆస్పరాగస్, టర్నిప్ గ్రీన్స్, గ్రీన్ అండ్ మరికొన్ని విటమిన్ ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆర్మ్ పిట్ లంప్స్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ ఆపిల్ సైడర్ వెనిగర్. ఇది నొప్పి మరియు వాపును నివారిస్తుంది. మరియు ఇది యాంటిసెప్టిక్ గా మరియు యాంటీ బ్యాక్టీరియల్ నివారినిగా ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. త్వరగా నయం చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ మరయు నీరు సమంగా తీసుకొన్ని మిక్స్ చేయాలి. అందులో కాటన్ క్లాత్ ను డిప్ చేసి క్లాత్ ను అఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 5నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజులో రెండు మూడు సార్లు చేస్తుంటే, కణుతులు మాయం అవుతాయి.

తేనె

తేనె

తేనె మరో నేచురల్ హోం రెమెడీ . ఆర్మ్ పిట్ లంప్ ను మరియు నొప్పిని నివారిస్తుంది, వాపును మరియు చిరాకును తగ్గిస్తుంది . అదనంగా తేనె కూడా ఒక నేచురల్ యాంటీబయోటిక్ మరియు ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది. తేనెను నేరుగో ఎఫెక్ట్ అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. తర్వాత వేడి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కొన్ని వారాలు పాటు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొన్ని చుక్కల తేనెను వేడి నీళ్ళు లేదా గ్రీన్ టీలో మిక్స్ చేసి త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను ప్రతి రోజూ కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉండటం వల్ల వాపును మరియు నొప్పిని తగ్గిస్తుంది. మరియు ఇది ఒక నేచురల్ ఆస్ట్రిజెంట్ గా పనిచేసి లంప్స్ ను నయం చేస్తుంది. కాటన్ బాల్ ను ఫ్రెష్ లెమన్ జ్యూస్ లో డిప్ చేసి ఆర్మ్ పిట్ లంప్స్ మీద అప్లై చేసి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్దతిని రెండు మూడు సార్లు తిరిగి అప్లై చేస్తూ ఒక వారం పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా, ఒక గ్లాసు నీళ్ళలో నిమ్మరసం మరియు తేనె మిక్స్ చేసి ప్రతి రోజూ త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పసుపు

పసుపు

పసుపులో యాంటీబయోటిక్, యాంటీబ్యాక్టిరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఆర్మ్ పిట్ లంప్స్ ను గ్రేట్ గా నయం చేస్తుంది. వాపును , నొప్పి తగ్గిస్తుంది. గాయం మాన్పుతుంది తేనెలో కొద్దిగా పసుపు మిక్స్ చేసి , ఈ పేస్ట్ ను ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేసి 10 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు వారం పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది . అలాగే, ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసి కొన్ని వారాల పాటు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

 వెల్లుల్లి

వెల్లుల్లి

స్ట్రాంగ్ యాంటీబయోటిక్ ఫుడ్ ఆర్మ్ ఫిట్ లంప్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . లంప్స్ ఏర్పకుండా నివారిస్తుంది. వెల్లుల్లిని పేస్ట్ చేసి ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 5నిముషాలు ఉండనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని ప్రతి రోజూ ఒకటి లేదా రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పచ్చి ఉల్లిపాయలు ఒకటి లేదా రెండు ప్రతి రోజూ ఖాలీపొట్టతో తీసుకుంటే చాలాఎఫెక్టివ్ గా నయం చేస్తుంది.

కలబంద

కలబంద

కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇది ఆర్మ్ పిట్ లంప్స్ ను నయం చేస్తుంది, నొప్పి నివారిస్తుంది . మరియు వాపును కూడా తగ్గిస్తుంది . ఆలోవెరా ఆకు నుండి కొద్దిగా రసాన్ని తీసి ఎఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. సర్క్యులర్ మోషన్లో రబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తర్వాత చల్ల నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని రోజులో 2 లేదా 3సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

ఆర్మ్ పిట్ లంప్స్ ను నివారించడొంలో మరో మంచి హోం రెమెడీ కొబ్బరి నూనె. కొబ్బరి నూనెలో యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది . గాయంను నయం చేస్తుంది కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి ఆర్మ్ పిట్ లంప్ మీద అప్లై చేయాలి. సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. సర్కులర్ మోషన్ లో మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి త్వరగా నయం చేస్తుంది. వాపు తగ్గిస్తుంది.

ఎచినాసియా

ఎచినాసియా

ఆర్మ్ పిట్ లంప్స్ ను నివారించే మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ ఎచినాసియ. ఈ హెర్బ్ లప్ సిస్టమ్ ను నయం చేసి చర్మంను బలోపేతం చేస్తుంది. దాంతో లంప్స్ మాయం అవుతాయి. అదే విధంగా ఈ హెర్బ్ లో స్ట్రాంగ్ యాంటీ బయోటిక్స్ ఎక్కువగా ఉన్నాయి మరియు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో బ్లడ్ ఫ్యూరిఫైయింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎచినాచియా క్రీమ్ ను రోజులో రెండు మూడు సార్లు అప్లై చేయాలి. బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది మరియు ఇందులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలుండటం వల్ల ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పిస్తుంది. లంప్స్ మాయం అయ్యే వరకూ దీన్ని అప్లై చేయాలి. మరియు ఎచినాసియా టీని కూడా త్రాగవచ్చు

Desktop Bottom Promotion