Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు! -
Chanakya niti: స్త్రీకి ఈ 4 గుణాలు ఉంటే ఇల్లు స్వర్గమే!
జాయింట్ డ్యామేజ్ ను నివారించడానికి ఉత్తమ మార్గాలు
చిన్న వయస్సులోనే జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా నివారించడం ఎలా? నివారించే మార్గాలన్నింటిని పక్కన పెట్టి, ముందుగా ఆరోగ్యంగా ఉన్న జాయింట్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుకోవడం ఎలా అని తెలుసుకోవాలి.
జాయింట్స్(కీళ్ళలో)నొప్పులు లేదా వాపు లేదా ఎర్రగా ఉన్నప్పుడు , ఇలాంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. మరి ముఖ్యంగా ఆర్థరైటిస్ మరియు ఇతర మరికొన్ని ఇతర పరిస్థితుల్లో హెల్త్ చెకప్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆర్థరైటిస్ వంటి విషయంలో వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
READ MORE: జాయింట్ పెయిన్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్
క్రోనిక్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ వివిధ రకాలుగా ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాయింట్ పెయిన్ నివారించడం ఎలా? జాయింట్ పెయిన్ నివారించడంలో చాలా సింపుల్ విషయాలు హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం మరియు సరైన భంగిమలో కూర్చోవడం వల్ల క్రమంగా జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది. వీటితో పాటు మరికొన్ని జాగ్రత్తలు ఈ క్రింది విధంగా....

డైట్:
సాల్మన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఇతర ఆహారాలను రెగ్యులర్ గా తినాలి. మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అరటిపండ్లు, విత్తనాలు మరియు నట్స్ వంటివి రెగ్యులర్ గా తినాలి.

బరువు :
మీరు అనారోగ్యకరమంగా బరువు పెరుగుతుంటే, ఆ ఒత్తిడి జాయింట్స్ (కీళ్ళ)మీద పడుతుంది. దాంతో జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి . అందువల్ల, మీ ఎత్తుకు మరియు వయస్సుకు తగ్గ బరువును ఎప్పుడు క్రాస్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

యాక్టివిటి లెవల్స్:
ఫిజికల్ యాక్టివిటి ముందు ముందుగా వయస్సు పెరిగేకొద్ది జాయింట్ డ్యామేజ్ కలగకుండా ఉండాలంటే చిన్న వయస్సు నుండే ఫిజికల్ యాక్టివిటీస్ లో రెగ్యులర్ గా పాల్గొనాలి . ఎముకలను బలోపేతం చేయడానికి శరీరంలో ఒత్తిడి తగ్గించడానికి ఈ చిన్న పాటి వ్యాయామాలు గ్రేట్ గా సహాయపడుతాయి.

స్మోకింగ్:
రిపోర్ట్ ప్రకారం, స్మోకింగ్ వ్యాధినిరోధకతను మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించేస్తుంది. అందువల్ల స్మోకింగ్ చేయడం ఆపేయడం వల్ల జాయింట్స్ హెల్త్ ను కాపాడుకోవచ్చు.

కూర్చొనే భంగిమ:
అసౌకర్యంగా కూర్చొనే భంగిమ సరిగా లేనప్పుడు జాయింట్స్ ఒత్తిడికి గురి అవుతాయి.కాబట్టి కూర్చొనే భంగిమ ఫర్ఫెక్ట్ గా ఉండాలి.

ఏదైనా పనులు చేసేప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి:
మీరు ఏదైనా బరువులు ఎత్తాలన్నా లేదా అవసరం అయిన పనులు చేయాలన్నా ఎముకలు మరియు జాయింట్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒత్తిడి:
ఒత్తిడి వల్ల శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. మీ జీవన శైలి నుండి ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి . ఒత్తిడి కీళ్ళ ఆరోగ్యానికి కూడా హనికలిగిస్తుంది.



Click it and Unblock the Notifications