Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
ఎంత బాగా చెమటలు పట్టిస్తే ఆరోగ్యానికి అంత మంచిది....
ఫ్యాన్, కూలర్స్ , ఏసిల కింద కూర్చొని చెమట పట్టనివ్వకుండా ఉన్నాసరే ఏదో తెలియని విసుగు ఉంటుంది. కాస్త పనిచేయగానే ఒత్తిడిగా ఫీలవుతారు. సహజసిద్ధంగా చేసే శారీరక శ్రమతో శరీరంలోని టాక్సిన్స్ వ్యర్థపదార్థాలు, మలినాలు అన్నీ చర్మందాటి బయటికి రావడానికి అవకాశముంటుంది. దాంతో చర్మ రంధ్రాలన్నీ తెరుచుకుని జిడ్డు, మురికి బయటికి వచ్చేస్తాయి. ముఖ్యంగా కొంత మన శరీరం అలసినప్పుడు చెమట పడితే, రెండవది వాతావరణం పరిస్థితుల ప్రభావం వల్ల చెమట పడుతుంది.
అయితే చెమటపట్టకుండా జాగ్రత్తపడటం వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యనిపుణులు. జిమ్, వ్యాయామాలు చేసి ఎంత అలసిసొలసి పనిచేస్తారో, ఏమేరకు చెమటలు పడతాయో అంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి శరీరంలో చెమటలు పట్టించడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం...

హార్ట్:
చెమటలు పట్టించడం వల్ల గుండె మరింత వేగంగా పనిచేస్తుంది. శరీరంలో రక్తప్రసరణ మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ప్రొసెస్ లో శరీరంలో పుట్టే వేడి వల్ల శరీరం మరింత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

చర్మ మరింత బెట్టర్ గా తయారవుతుంది:
శరీరంలో చెమట ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువ చర్మం శుభ్రపడుతుంది. దాంతో చర్మం మరింత ఆరోగ్యంగా, మాయిశ్చరైజర్ గా కనబడుతుంది.

హెల్తీ కిడ్నీస్:
చెమట వల్ల శరీరంలో అదనపు నీరు కోల్పోవచ్చు మరియు అందువల్ల మరిన్ని ఎక్కువ నీరు త్రాగాలి. రోజులో ఎంత ఎక్కువ నీరు తీసుకుంటే కిడ్నీలకు అంత మంచిది.

టాక్సిన్ బయటకు నెట్టివేడయబడుతాయి:
శరీరం ఎక్కువగా చెమట పట్టించడం ద్వారా మీ శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు.

మూడ్ మెరుగుపడుతుంది:
వ్యాయామం లేదా జిమ్ వల్ల శరీరంలో చెమటలు పట్టిండ ద్వారా శరీరంలో కొన్ని మంచి కెమికల్స్ విడుదలవుతాయి. దాంతో మనస్సు ప్రశాంత పడుతుంది.

రక్షణ:
చెమట వల్ల శరీరంలో యాంటీ బయోటిక్స్ చేరి జీవక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. కాంట్టి, వాటిని నుండి రక్షణ కల్పించి మైక్రోఆర్గానిజమ్ చాలా ఎఫిషియంట్ గా పనిచేస్తుంది.

గాయాలను మాన్పుతుంది:
చెమట పట్టడం వల్ల శరీరంలో గాయాలు మానుతాయని రీసెంట్ ఒక పరిశోధన ద్వారా తెలపడం జరిగినది

. వ్యాధినిరోధకత పెరుగుతుంది:
చెమట పట్టడం మరియు వ్యాధినిరోధకత మద్య సంబంధం ఉన్నది. అందువల్లే ఆరోగ్య నిపుణులు చెమటలు పట్టించమని చెబుతుంటారు. వ్యామాలు, జిమ్ లను చేయమని సలహాలిస్తుంటారు.

శరీరంలో ఉష్ణోగ్రతలు క్రమబద్దం చేస్తుంది:
శరీరంలో చెమటలు పట్టడం వల్ల వేడి పుట్టి, జీవక్రియలు మరింత వేగంగా పనిచేస్తాయి . రక్తప్రసరణ మెరుగుపడుతుంది.



Click it and Unblock the Notifications
