Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
జింజర్ -హానీ కాంబినేషన్ తో మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్
మీరు తేనె తిని ఎన్ని రోజులైంది ? కొంత మందైతే ఎన్నో సంవత్సరాలని చెప్పే వారు కూడా ఉంటారు ? తేనెను రెగ్యులర్ డైట్ లో తీసుకొనే వారు కూడా ఉన్నారు! చాలమందికి తేనె వాసన చాల మందికి ఇష్టముండదు, తేనె తినకపోవడానికి ఇది కూడా ఒక కారణం.
అదే విధంగా అల్ం కూడా. కొంత మందికి ఇష్టం ఉంటుంది, కొంత మందికి ఇష్టముండు. కానీ ఈ రెండింటి కాంబినేషన్ చాలా అద్భుతమైనది. గొప్ప ఔషధగుణాలున్నాయి. అల్లం ఒక మంచి వాసన కలిగి ఉంటుంది, తేనె స్వీట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఈ రెండు పదార్థాలు కలిస్తే రుచి, వాసన అద్భుతంగా ఉంటుంది . కానీ ఈ రెండు మిక్స్ చేస్తే ఏం జరుతుంది. ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుంది. ఈ అద్భుత ఔషధిలో అనేక ఔషధగుణాలు దాగున్నాయి.
అల్లం, తేనె విడివిడిగా తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాల కంటే కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మిరాకిల్స్ బెనిఫిట్స్ అందుతాయి. మరి ఆ బెనిఫిట్స్ ఎంటో తెలుసుకుందాం....

గొంతు నొప్పి తగ్గిస్తుంది:
తేనె, అల్లం మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ అల్లంపేస్ట్ మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

క్యాన్సర్ నివారిస్తుంది:
అల్లం, తేనె మిక్స్ చేయడం వల్ల, ఈ కాంబినేషన్ పదార్థంలో కీమో ప్రివెంటివ్ కాంపౌండ్స్ ఎక్కువగా అందుతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్స్ ను ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. అందుకే ఈ కాంబినేషన్ మెడిసిన్ ను కీమోథెరఫీ వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు మరియు క్యాన్సర్ నివారినిగా కూడా ఉపయోగిస్తున్నారు.

ఆస్తమా తగ్గిస్తుంది:
తేనె, అల్లం మిశ్రమానికి కొద్దిగా బ్లాక్ పెప్పర్ మిక్స్ చేస్తే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా పెరుగుతాయి. ఇది ఆస్తమాను కంట్రోల్ చేస్తాయి . ఇది టెన్షన్ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి . టెన్షన్ తగ్గిస్తాయి. ఊపిరితిత్తులకు రిలాక్సేషన్ కలిగిస్తాయి,.

జీర్ణక్రియను నయం చేస్తుంది:
అల్లంలో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు మెండుగా ఉన్నాయి. . తేనెతో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. వ్యాధినిరోకతశక్తి పెరుగుతుంది. . ఒక టీస్పూన్ తేనె మరియు అల్లం మిశ్రమం రెగ్యులర్ గా తీసుకుంటుంటే జీర్ణశక్తి పెరిగి బౌల్ మూమెంట్ బెటర్ గా ఉంటుంది.

. గర్భధారణకు ఉపయోగపడుతుంది:
గర్భధారణ సమయంలో మార్నింగ్ వికారం, వాంతులు ఎక్కువ. అల్లంలో ఈ లక్షణాలు అధికంగా ఉంటాయి . అల్లం, తేనె మిశ్రమం స్వీట్ టేస్ట్ కలిగి ఉండటం మాత్రమే కాదు, వాంతునుల, వికారం తగ్గిస్తుంది. అల్లం, తేనె మిశ్రమాన్ని ఒక టీస్పూన్ తీసుకోవాలి.

. పిల్లలకు మేలు చేస్తుంది:
పిల్లల్లో జీర్ణ సమస్యలు అధికంగా ఉంటాయి. అల్లం, తేనెలో ఉండే ఔషధ గుణాల వల్ల పిల్లల్లో పొట్టనొప్పి, చీకాకును తగ్గిస్తుంది,. ఇది ప్రేగులు, కండరాలకు స్మూతింగ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడే పిల్లలకు కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

కీమోథెరఫీ తర్వాత మంచి ప్రయోజనాలను అందిస్తుంది:
కీమోథెరఫీ ట్రీట్మెంట్ తర్వాత అల్లం మరియు తేనె గుణాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఈట్రీట్మెంట్ తీసుకొన్న తర్వాత చాలా మంది వాంతులు వికారంతో బాధపడుతుంటారు. ఈ లక్షణాలను తగ్గించడంలో జింజర్ హనీ కాంబినేషన్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది పొట్ట సమస్యలను క్లియర్ చేస్తుంది. వికారం తగ్గిస్తుంది,వాంతులను కంట్రోల్ చేస్తుంది.

హార్ట్ హెల్త్ కు :
అల్లం హైబ్లడ్ ప్రెజర్ కు అద్భుతమైన హోం రెమెడీ . ఇది బ్లడ్ వెజిల్స్ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. హని, జింజర్ కాంబినేషన్ హార్ట్ అటాక్, మరియు స్ట్రోక్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి:
ఈ కాంబినేషన్ రెమెడీస్ బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు.

ఆర్థరైటిస్ తో పోరాడుతుంది: :
ఇది ఆర్థరైటిస్ తో పోరాడుతుంది, హనీ, జింజర్ టీ రెగ్యులర్ తాగడం వల్ల , వీటిలోఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు అలసటను తగ్గిస్తుంది మరియు ఆర్థరైటిస్ తో పోరాడుతుంది,.



Click it and Unblock the Notifications