For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల అందమైన వక్షోజాలు పొందడానికి హెర్బల్ రెమెడీస్

|

మహిళ అందంగా వారి అందమైన శరీరాక్రుతి మీద ఆధారపడుతుంది. ముఖ్యంగా బాడీలో బ్రెస్ట్ పార్ట్ మరింత అదనపు అందాన్ని జోడిస్తుంది.

బ్రెస్ట్ హెల్త్ ను , బ్రెస్ట్ బ్యూటీని పెంచుకోవడానికి మహిళలు ఈ రోజు లేజర్ ట్రీట్మెంట్స్, బ్రెస్ట్ ఇంప్లాంటేషన్, సిలికాన్ ఇంప్లాంటేషన్ మరియు ఇతర మార్గాల ద్వారా వారి బ్రెస్ట్ అందాన్ని పెంచుకుంటున్నారు.

పురాతన కాలం నుండి, బ్రెస్ట్ హెల్త్ ను మరియు బ్రెస్ట్ బ్యూటీని మెరుగుపరుచుకోవడానికి కొన్ని మసాజ్ ఆయిల్స్ , కాంకాషన్స్ మరియు సొల్యూషన్స్ ను ఉపయోగిస్తున్నారు . బ్రెస్ట్ హెల్త్ ను మెరుగుపరుచుకోవడానికి ఈ ఆయిల్స్ మరియు సొల్యూషన్స్ ను కొన్ని నేచురల్ హెర్బ్స్ తో తయారు చేస్తున్నారు.

ఇప్పటికీ ఇలాంటి హెర్బల్ రెమెడీస్ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నాయి . ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం వల్ల వీటికి అంత ప్రాధాన్యత సొంతం చేసుకుంటున్నాయి . ముఖ్యంగా మెంతులు, సోంపు వంటి హెర్బ్స్ బ్రెస్ట్ హెల్త్ మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి .

మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే సర్జికల్ ప్రొసెస్ లేదా మసాజ్ ఆయిల్స్ వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉన్నాయి . ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి .

అందువల్ల నేచురల్ హెర్బల్ ట్రీట్మెంట్ ను ఉపయోగించి బ్రెస్ట్ హెల్త్ ను మెరుగుపరచుకోవచ్చు. వీటితో బ్రెస్ట్ ఎన్ లార్జ్మెంట్ చాలా బెస్ట్ ఆప్షన్ . ఈ హెర్బ్స్ లో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ దరిచేరవు.

ఇంకా వీటిలో బాడీలో ఫ్రీరాడికల్స్ పెరగకుండా మరియు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించే లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి .

కాబట్టి, అందమైన ఆక్రుతి, ఆరోగ్యకరమైన మరియు బ్యూటిఫుల్ బ్రెస్ట్ ను పొందాలంటే ఈ క్రింది తెలిపిన 10 నేచురల్ హెర్బ్స్ ను ఫాలో అవ్వండి . నేచురల్ పదార్థాలు ఏవైనా సరే ఆరోగ్యకరమైనవే... మరి అవేంటో చూద్దాం...

1. మెంతులు:

1. మెంతులు:

ఈ హెర్బ్ ను పురాతన కాలం నాటి ఆయుర్వేదిక్ మెను స్క్రిప్ట్ లో పొందుపరచడం జరిగింది . మీకు తెలుసా, మెంతులు బ్రెస్ట్ సైజ్ ను పెంచడంలో మరియు మోనో పాజ్ లక్షణాలను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అంతే కాదు , లాక్టేటింగ్ మదర్స్ లో పాల ఉత్పత్తిని పెంచుతుంది.

2. సోంపు:

2. సోంపు:

సోంపులో ఉండే పైటోన్యూట్రీయంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మరో హెర్బల్ రెమెడీ. ఇది అమెనోరియాను నివారిస్తుంది మరియు బ్రెస్ట్ సైజ్ ను పెంచుతుంది . మరియు కొత్తగా తల్లైన వారిలో పాలను ఉత్పత్తి చేయడానికి ప్రోత్సహిస్తుంది . ఫెన్నల్ పేస్ట్ ను బ్రెస్ట్ మసాజ్ చేయడం మంచిది.

3. విల్డ్ యామ్:

3. విల్డ్ యామ్:

దీన్ని మాత్ర రూపంలో లేదా టీ రూపంలో తీసుకోవడం కుదరదు. విల్డ్ యామ్ పౌడర్ బ్రెస్ట్ మాసాజ్ పౌడర్ రూపంలో దొరుకుతుంది . ఇంకా ఇందులో ఫైటోన్యూట్రియంట్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్రీ మరియు పోస్ట్ మోనోపాజల్ సిండ్రోమ్ ను తగ్గిస్తుంది.

4. సా పాల్మెట్టో:

4. సా పాల్మెట్టో:

మేల్ ఇంపాటెన్సీకి ఇది ఒక పాపులర్ మెడిసిన్, బ్రెస్ట్ హెల్త్ ను మెరుగుపరచడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ హెర్బ్ . ఇది బ్రెస్ట్ సైజ్ ను పెంచుతుంది మరియు మహిళల సెక్స్యువల్ అసెట్స్ ను మెరుగుపరుస్తుంది . ఇందులో ఫైటో న్యూట్రీయింట్స్ కూడా ఉన్నాయి.

5. డాండలైన్ రూట్:

5. డాండలైన్ రూట్:

పది రకాల హెర్బల్ రెమెడీస్ లో డాండలైన్ కూడా ఒకటి . మెడికల్ స్టడీస్ ప్రకారం , డాండలైన్ రూట్ బ్రెస్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది . కొత్త బ్రెస్ట్ సెల్స్ ను మరియు టిష్యులను ఏర్పరుస్తుంది.

6. ప్యూరారియా మిరిఫిక:

6. ప్యూరారియా మిరిఫిక:

ఇంటర్నేషనల్ సైంటిఫిక్ స్టడీ ప్రకారం, ఈ హెర్బల్ రెమెడీ 80శాతం బ్రెస్ట్ సైజ్ ను పెంచుతుందని నిర్ధారించారు . ఫైటో ఈస్ట్రోజెన్స్ అయినా మిరోస్ట్రోల్, డియాక్సి మిరోస్ట్రోల్, మొదలగునవి మహిళల్లో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది . దాంతో శరీరంతో పాటు బ్రెస్ట్ హెల్త్ డెవలప్ అవుతుంది.

7. రెడ్ క్లోవర్:

7. రెడ్ క్లోవర్:

మరో హెర్బ్ , ఫైటోఈస్ట్రోజెన్ గ్రూప్ లోనిది ఇది. ఇది సొల్యూషన్ రూపంలో దొరుకుతుంది . లేదా ఎండిని రెడ్ క్లోవర్ ను వేడి నీటిలో వేసి స్టీమ్ చేయడం లేదా రోజుకు మూడు సార్లు త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

8. హాప్స్ ఫ్లవర్స్:

8. హాప్స్ ఫ్లవర్స్:

ఈ ఫ్లవర్ ఫ్లెవనాయిడ్స్ కు పవర్ హౌస్ వంటిది. ఇది ప్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది . అదే విధంగా మెమరీ గ్లాండ్స్ ను గ్రోత్ ను మరియు హార్మోన్ల ప్రొడక్షన్ ను మెరుగుపరుస్తుంది.

9. వాటర్ క్రెస్ లీఫ్:

9. వాటర్ క్రెస్ లీఫ్:

హెల్తీ బ్రెస్ట్ డెవలప్ మెంట్, అత్యంతముఖ్యమైన న్యూట్రీషియన్ విటమిన్ ఇ, లూసిన్ మరియు ఫోలిక్ యాసిడ్. ఈ లీఫ్ హార్ట్ షేప్ లిటిల్ గ్రీన్స్ రూపంలో మనకు దొరుకుతుంది . ఈ హెర్బ్ ఫెర్టిలిటికి చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది.

10. ఓట్ గ్రాస్:

10. ఓట్ గ్రాస్:

ఓట్ గ్రాస్ లో సపోనిన్స్, మినిరల్స్, ఆల్కలాయిడ్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి . ఇది హార్మోనులను బ్యాలెన్స్ చేయడానికి , హెల్తీ అండ్ బ్యూటిఫుల్ బ్రెస్ట్ ను అందివ్వడానికి సహాయపడుతుంది.

English summary

10 Herbs To Improve Breast Health

A woman’s beauty depends on her beautiful form. Her breasts are the assets that give her an adorable look.Today, women go for laser treatment, breast implantation, silicon implantation and lots of other ways to enlarge their breasts. From ancient times, women used several massage oils and concoctions and solutions to beautify their breasts. These oils and mixtures were made of several natural herbs to improve breast health.
Desktop Bottom Promotion