For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : శరీరంలో బ్లడ్ క్లాట్ ఉన్నట్లు గుర్తించడానికి 6 డేంజరెస్ సిమ్‌టమ్స్‌..!!

రక్తంలో బ్లడ్ క్లాట్ ఏర్పడటం వల్ల , అది వీన్స్ లో ప్రవేశిస్తే ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. వీన్స్ లో చేరినప్పుడు కరగడం కూడా కష్టం అవుతుంది. మరింత డేంజర్ గా మారుతుంది. కాబట్టి శరీరంలో రక్తంలో రక్తం గడ్

|

శరీరంలో మనకు తెలియకుండా జరిగే చర్యలు ఎన్నో ఉంటాయి. వాటిలో ఒకటి బ్లడ్ క్లాట్ కూడా. సాధారణంగా ఏదైనా గాయం అయినప్పుడు, తెగినప్పుడు రక్తస్రావం జరగడం సహజం . రక్తం గడ్డకడితే వెంటనే రక్తస్రావం జరగడం ఆగిపోతుంది. బ్లడ్ క్లాట్ (రక్తం గడ్డకట్టడాని)కొన్ని లక్షణాలున్నాయి. ఈ లక్షణాలను గుర్తించినట్లైతే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు.

డేంజర్: బాడీలో అబ్ నార్మల్ బ్లడ్ క్లాట్స్ తో బీకేర్ ఫుల్...!

కొన్న సందర్బాల్లో అనుకోకుండా శరీరంలో లోపలి బాగాల్లో ధమనుల్లో లేదా నరాలలో రక్తం గడ్డ కడితే అది ప్రాణాపాయ స్థితికి చేర్చుతుంది. కొన్ని బ్లడ్ క్లాటింగ్ లక్షణాలను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తూ అలాగే జీవనం సాగిస్తే మరిన్ని ఫీటల్ డిసీజ్ లకు దారితీస్తుంది.

6 Signs That Show You May Have A Blood Clot In Your Body

శరీరంలో రక్తం గడ్డకట్టుట వల్ల స్టోక్, హార్ట్ అటాక్ వంటి లక్షణాలు మొదలవుతాయి. వెంటనే బ్లడ్ క్లాంటింగ్ లక్షణాలను గుర్తించడం మంచిది. బ్లడ్ క్లాట్ అయినట్లు గుర్తించినట్లైతే వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం.

గడ్డకట్టిన రక్తం విచ్ఛిన్నమైన, అది హార్ట్ మరియు లంగ్స్ కు ప్రసరించడం వల్ల మరింత ప్రమాధకర స్థితి ఏర్పడుతుంది. ధమనుల్లో ఉండే మాస్ క్లాట్ ఏర్పడుటకు కారణం అవుతుంది. ఈ లిక్విడ్ జెల్ సెమి సాలిడ్ రూపం షేప్ కలిగి ఉంటుంది.

ప్రాణాంతక DVT(డివిటి)తో తస్మాత్ జాగ్రత్త...

రక్తంలో క్లాట్స్ ఏర్పడటం వల్ల , అది వీన్స్ లో ప్రవేశిస్తే ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. వీన్స్ లో చేరినప్పుడు కరగడం కూడా కష్టం అవుతుంది. మరింత డేంజర్ గా మారుతుంది. కాబట్టి శరీరంలో రక్తంలో రక్తం గడ్డ కట్టిందని తెలుస్తానే వెంటనే లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం...

నొప్పి మరియు సలుపుగా అనిపించడం:

నొప్పి మరియు సలుపుగా అనిపించడం:

తిమ్మెర్లు, లేదా నొప్పి, సలపడం వంటి లక్షణాలు కబడితే ? ఈ లక్షణాలు తరచూ అనిపిస్తుంటే రక్తం గడ్డకట్టినట్టు గుర్తించాలి.

విపరీతమైన దగ్గు:

విపరీతమైన దగ్గు:

శరీరంలో రక్తం గడ్డకట్టినట్లు తెలిపే ముఖ్య లక్షణాల్లో మరొకటి విపరీతమైన దగ్గు, దగ్గు ఎక్కువగా బాధిస్తున్నప్పుడు హార్ట్ రేట్, బ్రీతింగ్ ను చెక్ చేయించుకోవాలి. బ్రీతింగ్ మరియు హార్ట్ రేట్ లో అసమతుల్యతలను కనబడినట్లైతే వెంటనే స్పెషలిస్ట్ ను కలిసి మెరుగైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

శ్వాసలో ఇబ్బందులు:

శ్వాసలో ఇబ్బందులు:

బ్లడ్ క్లాట్స్ లంగ్స్ కు చేరినప్పు శ్వాసలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. చెస్ట్ పెయిన్, కళ్ళు తిరగడం, హార్ట్ డిసీజ్ వంటి లక్షణాలను కనబడుతాయి.

శ్వాస తీసుకొనేటప్పుడు, చాతీలో నొప్పి:

శ్వాస తీసుకొనేటప్పుడు, చాతీలో నొప్పి:

శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం , అదే సమయంలో ఛాతీలో నొప్పి ఈ రెండు లక్షణాలు ఒకే సారి కనబడితే ప్రమాధకర స్థితిగా భావించాలి. వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

చర్మం మీద రెడ్ గా కనబడుట:

చర్మం మీద రెడ్ గా కనబడుట:

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టినప్పుడు చర్మం రెడ్ గా మారుతుంది. ఈ పరిస్థితిలో నార్మల్ వీన్స్ గా అనుకోవడం మంచిది కాదు, నరాలు ఎర్రగా ఉబ్బి కనబడుతుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

కాళ్ళలో చెమటలు:

కాళ్ళలో చెమటలు:

కాళ్ళలో డీప్ వీన్ థ్రోంబోసిస్ అనే నరాలు ఉండటం వల్ల ఈ నరాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడినప్పుడు రక్తప్రసరణకు అంతరాయం కలుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరంలో ఇతర భాగాలకు ఆక్సిజన్ సప్లై సరిగా అందక ప్రాణపాయ స్థితి ఏర్పడుతుంది.

English summary

6 Signs That Show You May Have A Blood Clot In Your Body

One of the defense mechanisms of our body is blood clot. When we get a cut, we start bleeding immediately. At that moment, our blood gets thicker and leads to the formation of a scab that stops us from bleeding. Listed in this article are some of the symptoms of blood clotting.
Story first published: Wednesday, December 14, 2016, 10:43 [IST]
Desktop Bottom Promotion