Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
భోజనం చేయాలంటే భయమా..? తరచూ గొంతు పట్టేస్తోందా? ఇవిగో ఎఫెక్టివ్ రెమెడీస్..!
గొంతులో ఎక్కడో ఆహారం స్టక్ అయినట్లు అనిపిస్తుంది. . గొంతులో ఆక్సిజన్ సప్లైని అడ్డుకున్నట్లు అనిపిస్తుంది. దీన్నే ఇంగ్లీష్ లో చోకింగ్ థ్రోట్ అని పిలుస్తారు. ఇటువంటి సందర్భంలో ఏం చేస్తే వెంటనే ఉపశనం కలు
ఆహా..! మీకు నచ్చిన ఘుమఘుమలాడే టేస్టీ ఫేవరెట్ డిష్ మీ ముందుంటే ఏం చేస్తారు? వెంటనే లాగించేయాలన్న ఆత్రుత కనబడుతుంది. అయితే మరో పక్క భయం కూడా ఎందుకంటే భోజనం చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో గొంతు పట్టేసినట్లు అనిపిస్తుంది. నీళ్ళు తాగే వరకూ శ్వాస కూడా ఆడనివ్వదు. గొంతులో ఎక్కడో ఆహారం స్టక్ అయినట్లు అనిపిస్తుంది. . గొంతులో ఆక్సిజన్ సప్లైని అడ్డుకున్నట్లు అనిపిస్తుంది. దీన్నే ఇంగ్లీష్ లో చోకింగ్ థ్రోట్ అని పిలుస్తారు. ఇటువంటి సందర్భంలో ఏం చేస్తే వెంటనే ఉపశనం కలుగుతుంది..?
తరచూ గొంతు పట్టేయడం, శ్వాస ఆడనివ్వకుండా ఆహారం తినలేని పరిస్థితి ఎదుర్కుంటేంటే అందుకు సహాయపడే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి గొంతు నొప్పి, గొంత పట్టేయకుండా వెంటనే ఫలితం ఇస్తాయి. గొంతు పట్టేయడం అనే ఏ వ్యాధియొక్క లక్షణం కాదు, అయితే గొంతు పట్టేయడమే ఇక సమస్యగా గుర్గించవచ్చు . ఈ సమస్యను నివారించుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మెడికల్ ఎమర్జెన్సీ అవసరం అవుతుంది. వెంటనే చికిత్స తీసుకోవాలి. అయితే అంత కంటే ముందు ఈ క్రింది ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ప్రయత్నించి చూడాండి. థ్రోట్ చోకింగ్ ను నివారించే కామాన్ హోం రెమెడీస్ ఇన్ స్టాంట్ గా సహాయపడుతాయి..
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
