Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
బార్లీ గింజల్లో అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
భూమి మీద ప్రక్రుతి పరంగా లభించిన ఆహారాల్లో బార్లీ ఒక హెల్తీ ఫుడ్. ఇందులో ఎనిమిది అమినో యాసిడ్స్ ఉన్నాయి . కంప్లీట్ ప్రోటీన్ ను అందించే ఆహారం. బార్లీలో సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంది . ఇది మొత్తం బాడీ హెల్త్ కు గ్రేట్ గా సఆయపడుతుంది.
ఇది గ్లిజమిక్ ఇండెక్స్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల లోక్యాలరీలను కలిగి ఉంటుంది. హైడైటరీ ఫైబర్ మరియు విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంది కాబట్టి, దీన్ని ఒక బ్రిలియంట్ సూపర్ ఫుడ్ గా సూచిస్తున్నారు .
బార్లీ హైలీ న్యూట్రీషియన్ ఫుడ్ మరియు ఇది హెల్తీ లైఫ్ స్టైల్ ను అందిస్తుంది . బార్లీని సలాడ్స్, సూప్స్ మరియు సూప్ ఇలా వివిధ రకాలుగా తీసుకోవచ్చు . ఈ హోల్ గ్రెయిన్ బార్లీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ రెగ్యులేట్ చేస్తుందని, బాడీ వెయిట్ ను కంట్రోల్ చేస్తుంది మరియు గాల్ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుందని రీసెంట్ స్టడీస్ వెల్లడించాయి.
ఇంకా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కోలన్ క్యాన్సర్ రిస్క్ ను నివారిస్తుంది . ఈ పవర్ ప్యాక్ గ్రెయిన్స్ డైలీ తీసుకోవడం వల్ల వివిధ రకాల వ్యాధుల నివారించుకోవచ్చు . బార్లీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . అందువల్ల ఈ ఆర్టికల్లో మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ను లిస్ట్ అవుట్ చేయడం జరిగింది . మరి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం...

అతిరోస్క్లిరోసిన్ నుండి రక్షణ కల్పిస్తుంది:
బార్లీలో ఉండే నియాసిన్ , ఇది బాడీలోని ఓవరాల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు లిప్పోప్రోటీన్ పెరగకుండా నివారిస్తుంది . ఇది కార్డియో వ్యాస్కులర్ రిస్క్ ను తగ్గిస్తుంది.

బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:
బార్లీలో ఉండే ఔషధ గుణాలు కొలెస్ట్రాల్ లెవల్ ను కంట్రోల్ చేసే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే సోలబుల్ ఫైబర్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్స్ వెయిట్ తగ్గడానికి సహాయపడుతుంది.

ఇమ్యూన్ సిస్టమ్ ను సపోర్ట్ చేస్తుంది:
బార్లీలో ఉండే విటమిన్ సి ఇమ్యూన్ సిస్టమ్ ను బలోపేతం చేస్తుంది .కోల్డ్ మరియు ఫ్లూ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . అలాగే ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ బ్లడ్ వాల్యూమ్ మెరుగుపరుస్తుంది మరియు అనీమియా మరియు అలసటను నివారిస్తుంది . . ఇంకా కిడ్నీలు సరిగా పనిచేయడానికి సహాయపడుతాయి.

గాల్ స్టోన్ నివారిస్తుంది:
బార్లీ గాల్ స్టోన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో సోలబుల్ ప్రోటీన్ అధికంగా ఉంటం వల్ల ఇది బైల్ యాసిడ్స్ ను తగ్గిస్తుంది. దాంతో గాల్ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.

ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది:
బార్లీలో ఉండే ఫాస్పరస్ మరియు కాపర్ బోన్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఫాస్పరస్ కంటెంట్ బోన్ మరియు టీత్ ఎలిమెంట్స్ ను నయం చేస్తుంది . వీటిలో ఉండే క్యాల్షియం కంటెంట్ శరీరం మొత్తం బోన్ హెల్త్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

హార్ట్ డిసీజ్ మరియు క్యాన్సర్ ను తొలగిస్తుంది:
బార్లీలో ఫైటోన్యూట్రీషియన్స్ కలిగి ఉంటారు. ఇవి యాంటీ క్యాన్సేరియస్ గుణాలు కలిగి ఉన్నది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది బ్రెస్ట్ అండ్ హార్మోనల్ క్యాన్సర్స్ ను నివారిస్తుంది . ఇంకా ఇది కరోనరీ లేదా హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications