For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంతో పాటు, బోన్స్ స్ట్రాంగ్ చేసే ఎగ్+వెనిగర్ మిక్స్

|

ప్రపంచవ్యాప్తిగా డయాబెటిక్ పేషంట్స్ ఎక్కువగా ఉన్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుకోవాలంటే, కొన్ని ఎఫెక్టివ్ రెమెడీస్ ఉన్నాయి . ఈ రెమెడీస్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల చేసే వాటిలో బాయిల్డ్ ఎగ్స్ మరియు వెనిగర్ గ్రేట్ గా సమాయపడుతుంది. అందుకు కావల్సిందల్లా ఉడికించిన గుడ్డు, కొద్దిగా వెనిగర్. ఉడికించిన గుడ్డు తీసుకుని, సూదితో లేదా చాకుతో సన్నగా గాట్లు పెట్టాలి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వేగర్ వేసి, అందులో గాట్లు పెట్టిన గుడ్డును మూడు నాలుగు సార్లు అటు, ఇటుగా బాగా రోల్ చేసి తర్వాత అలాగే అదే కప్పులో ఉంచి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. ఇలా చేయడం వల్ల గుడ్డ వెనిగర్ ను బాగా గ్రహిస్తుంది.

Control Blood Sugar

మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున వెనిగర్ లో డిప్ చేసిన గుడ్డు తిని నీరు తాగాలి. ఈ రెమెడీని తిరిగి రిపీట్ చేయాలి. 15-20రోజుల పాటు ఈ హోం రెమెడీని ఫాలో అయ్యి చూడండి బ్లడ్ షుగర్ లెవల్స్ లో మార్పు మీకే తెలుస్తుంది. బ్లడ్ షుగర్ వెల్స్ కంట్రోల్లో ఉన్నాయంటే, ఈ హోం రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేసిందని అర్థం.

Control Blood Sugar

ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచడానికి ఎగ్ అండ్ వెనిగర్ తో మరో హోం రెమెడీ కూడా ఉంది...
1. పచ్చిగుడ్డును తీసుకుని, కప్పులో పెట్టాలి, కప్పు నిండుగా ఆపిల్ సైడర్ వెనిగర్ తో నింపాలి. గుడ్డు మునిగే వరకూ నింపాలి.గుడ్డు పగలకుండా చూసుకోవాలి.

Control Blood Sugar

2. ఒక వారం రోజుల పాటు దీన్ని అలాగే ఉంచాలి, ఇలా ఉంచడం వల్ల ఎగ్ షెల్ వెనిగర్ ను బాగా పీల్చుకుంటుంది.

3. ఒక వారం తర్వాత గుడ్డు లోపలి వైపు వెనిగర్ డిజాల్వ్ అయ్యుండటం మనం గమనించవచ్చు. ఒక పల్చని లేయర్ గా కనబడుతుంది.

Control Blood Sugar

4. తర్వాత గుడ్డులోని పచ్చసొనను ఒక బౌల్లోకి తీసుకొని, వెనిగర్ తో బాగా మిక్స్ చేయాలి.

5. ఎగ్ మరియు వెనిగర్ రెండూ మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఈ మిశ్రమాన్ని తీసుకుని , ఒక కప్పు గోరువెచ్చని నీటిలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.

Control Blood Sugar

6. ఎనర్జీలెవల్స్ పెరుగుతాయి: ఎగ్ అండ్ వెనిగర్ డ్రింక్ ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది . ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం , మరియు ప్రోటీన్స్ మరింత బెటర్ గా గ్రహిస్తాయి .

Control Blood Sugar

7. క్యాల్షియం సిట్రేట్ : ఈ మిశ్రమంలో క్యాల్షియం సిట్రేట్ మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు జీవితకాలని అత్యవసరమైన పోషకాలు.

English summary

Eggs+Vinegar = Control Blood Sugar

When it comes to maintaining stable blood sugar levels, there are quite a few folk remedies. This is one such remedy believed to stabilise blood sugar levels.
Story first published:Tuesday, June 14, 2016, 18:01 [IST]
Desktop Bottom Promotion