Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
పొట్టలో అసౌకర్యానికి వంటింటి పరిష్కారాలు
ఫుడ్ కాస్త అటు ఇటుగా మారినా.. ఎప్పుడూ అలవాటు లేని ఫుడ్ తిన్నా.. తిన్న ఆహారం సరిగా జీర్ణమవకపోయినా.. పొట్టలో ఉబ్బరమే. గ్యాస్, అజీర్తి ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఆ సమస్య మాత్రం చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చాలా మంది బాధపడుతున్న సమస్య గ్యాస్.
గ్యాస్ర్టిక్ ట్రబుల్ ఉన్నప్పుడు చిన్న చిన్న కిచెన్ రెమిడీస్ ఫాలో అయితే చాలు.. సమస్యను సింపుల్‌గా డీల్ చేయవచ్చు. గ్యాస్ సమస్య తరచుగా ఇబ్బందిపడితే.. భోజనానికి ముందు అల్లం ముక్క తింటే పొట్ట సమస్య మీ దరిచేరదు. అలాగే వెల్లుల్లిని ఆహారంలో ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడినా.. గ్యాస్ర్టిక్ సమస్యల నుంచి బయటపడవచ్చు.

జీరా కూడా గ్యాస్ సమస్యకు చక్కటి పరిష్కారం. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని ఆహారంలో చేర్చుకుంటే.. గ్యాస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. లేదా సువాసనబరితమైన పుదీనా ఆకులతో టీ తాగినా.. మంచి ఫలితం ఉంటుంది. అది నచ్చని వాళ్లు.. పరగడపునే తులసి ఆకుల రసాన్ని మంచినీళ్లతో కలిపి తీసుకుంటే.. జీర్ణశక్తి మెరుగై.. గ్యాస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
