Latest Updates
-
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది!
లిబిడో లెవెల్స్ పెంచడానికి రన్నింగ్ ఎలా ఉపయోగపడుతుంది ??
ప్రతి రోజూ రన్నింగ్ చేయడం వల్ల.. కేవలం బరువు తగ్గడమే కాదు.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. రొమాంటిక్ బెన్ఫిట్ కూడా.. పొందడం రన్నింగ్ లో ఉన్న స్పెషాలిటీ. నిజమే.. ఫిట్ గా, హెల్తీ ఉంచడం వల్ల.. మీరు పర్ఫెక్ట్ మ్యాన్ అనిపించుకోవచ్చు.
ప్రతిరోజూ రన్నింగ్, ఫిట్ నెస్ యాక్టివిటీలో పాల్గొంటే.. మీ రొమాంటిక్ లైఫ్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా అధ్యయనాలు.. రన్నింగ్ ఖచ్చితంగా మగవాళ్లలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని నిర్ధారించాయి. రన్నింగ్ లిబిడోని ఎలా పెంచుతుందని మీకు డౌట్ గా ఉంటే.. ఇప్పుడే.. ఈ కింది స్లైడ్స్ క్లిక్ చేయండి..

బెడ్ పై స్టామినా
రన్నింగ్ మీ ఓపికను పెంచుతుంది. లైంగికంగా.. యాక్టివ్ గా, మగవాళ్లకు కావాల్సిన స్టామినాను అందిస్తుంది. రన్నింగ్ వల్ల హార్ట్ కి చాలెంజ్ లా మారుతుంది. అలాగే.. స్టామినాను మెరుగుపరుస్తుంది. బెడ్ రూమ్ లో సక్సెస్ అవడానికి ఇది సహాయపడుతుంది.

ఫీలింగ్
రన్నింగ్ వల్ల.. మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మీ హ్యాపీగా ఫీలయినప్పుడు.. మీ రొమాంటిక్ లైఫ్ మరింత హ్యాపీగా ఉంటుంది.

ఫ్యాట్ కరిగించడానికి
రన్నింగ్ వల్ల ఫ్యాట్ కరుగుతుంది. ఇన్ఫెర్టిలిటీ సమస్యకు ఇది ప్రధాన కారణం, అలాగే ఒబేసిటీ వల్ల ఇన్ఫెర్టిలిటీ సమస్య వస్తుంది. కాబట్టి రన్నింగ్ వల్ల ఫ్యాట్ కరిగితే.. మీకు ఈ సమస్య ఉండదు.

స్కలనం
మగవాళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందకపోవడం వల్ల.. స్కలనం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. రన్నింగ్ వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి.. ఇలాంటి సమస్య నుంచి బయటపడేస్తుంది.

ఆకలి పెంచడానికి
రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనడం వల్ల.. ఆకలిని సరైన విధంగా పెంచుతుంది. రన్నింగ్ వల్ల ఖచ్చితంగా.. లిబిడో లెవెల్స్ పెరుగుతాయి.

కంట్రోల్
ఎవరైతే.. ఎక్కువగా రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారో.. వాళ్ల శరీరంపై వాళ్లకు చాలా కంట్రోల్ ఉంటుంది. మీరు బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు.. స్టామినా, పర్ఫామెన్స్ ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల ఆందోళనను నివారిస్తుంది.

హెచ్చరిక
రన్నింగ్ లిబిడో లెవెల్స్ పెంచుతుందని.. మరీ ఎక్కువగా చేయకూడదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏ విధంగా.. ఎక్కువగా వ్యాయామం చేసినా.. లిబిడో, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పై దుష్ర్పభావం చూపుతుంది.



Click it and Unblock the Notifications
