Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
నిద్రలేమితో ఇమ్యునిటీ పవర్ తగ్గుతుందా ?
నిద్ర కంటినిండా నిద్రపోకపోతే తలబరువెక్కడం, తలనొప్పి, శరీరంలో అనేక మార్పులు. ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే నిద్రలేమితో డయాబెటిక్ ముప్పు ఉందని కూడా ఇటీవలే తెలుసుకున్నాం. అయితే.. నిద్రలేమి కారణంగా ఇమ్యునిటీ పవర్ కూడా తగ్గిపోయే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

సరిపడా నిద్రపోకపోతే.. ఇన్ఫెక్షన్లకు గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయట. సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు శరీరంలోని జీవక్రియలన్నీ మందగిస్తాయి. అలాగే వ్యాధి నిరోధక సామర్థ్యం కూడా తగ్గిపోతుందని ఈ స్టడీస్ చెబుతున్నాయి. జబ్బుతో ఉన్నవాళ్లలో ఇన్‌ఫెక్షన్లు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగే.. విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే.. శరీరానికి కావాల్సిన నిద్ర అందుతుంది. నిద్రలేమి కారణంగా అనేక సమస్యలు ఎదురవుతాయి, కాబట్టి.. నిద్రలేమి సమస్యగా మారితే.. నిద్రపట్టడానికి కొన్ని టిప్స్ ఫాలో అవడం బెటర్. ఫుడ్ హ్యాబిట్స్, వ్యాయామం వంటివాటితో కావాల్సినంత నిద్రపోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
