Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
జికా వైరస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు
జికా వైరస్.. ! ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. డెంగ్యు, చికెన్ గున్యా లాంటి వ్యాధుల కంగారు నుంచి బయటపడక ముందే.. ఇప్పుడు జికా వైరస్ వ్యాధి కలవరపెడుతోంది. ప్రపంచంలో ఎక్కువగా, వేగంగా వ్యాపిస్తున్న ఈ జికా వైరస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది చనిపోయేంత ప్రమాదకరమైనది కాకపోయినా.. అలర్ట్ ఉండాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు దీనికి వ్యాక్సినేషన్ కనిపెట్టలేదు.
దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వల్ల పెద్ద ప్రమాదమేమీ లేకపోయినా.. గర్భీణీలు మాత్రం చాలా అలర్ట్ గా ఉండాలి. ప్రెగ్నెంట్లకు ఈ వైరస్ సోకితే.. పుట్టబోయే బిడ్డకు మెదడు లోపాలు తలెత్తే అవకాశం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
ఇది ఈడిస్ ఈజిప్టై రకం దోమ ద్వారా వ్యాపిస్తోంది. జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయాలు.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
జికా వైరస్ ప్రధాన లక్షణాలు ఇలా ఉంటాయి. జ్వరం, రాష్, కీళ్ల నొప్పుడు, కళ్లు ఎర్రబడటం లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి, కండరాల నొప్పులు కూడా ఉంటాయి.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
జికా వైరస్ గుర్తించడం కష్టమే. అయితే ఈ లక్షణాలు కనిపించడానికి రోజుల నుంచి వారం రోజులు పడుతుంది.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
అనారోగ్య లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. రానురాను పెరుగుతూ వస్తాయి. వారం రోజులకి ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
జికా వైరస్ ని రక్తంలో గుర్తించవచ్చు. అయితే కొంతమందికి కొన్ని రోజుల్లోనే గుర్తించవచ్చు. కానీ.. మరికొంతమందిలో గుర్తించడనాకి ఎక్కువ రోజులు పడుతుంది.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
జికా వైరస్ చనిపోయేంత ప్రమాదకరం కాదు. చాలా జికా వైరస్ ద్వారా చనిపోయిన సందర్భాలు చాలా తక్కువ.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
డెంగ్యూ, చికన్ గున్యా వంటి వ్యాధుల వ్యాపించిన దోమద్వారానే ఇది కూడా వ్యాపిస్తోంది. అయితే ఇది జికాకా మారింది.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
జికా వైరస్ కి ఇంకా వ్యాక్సినేషన్ గానీ, మందులు కానీ కనిపెట్టలేదు. దీన్ని నివారించడమే మార్గం.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
జికా వైరస్ లక్షణాలు కనిపించినప్పుడు ఎక్కువ సమయం రెస్ట్ తీసుకోవడం, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవడం చేయాలి. అలాగే డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడాలి.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
ప్యారాసెట్మాల్, ఎసిటమినోఫెన్ వంటి పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉండాలి.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
యాస్పిరిన్, బ్రూఫిన్, న్యాప్రొక్సెన్ వంటి యాంటీ ఇన్ల్ఫమేటరీ ట్యాబ్లెట్స్ వాడకూడదు.

జికా వైరస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు
జికా వైరస్ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాప్తి చెందుతోంది. టెక్సాస్‌లో ఈ విధంగా జికా సోకిన తొలి కేసు నమోదైంది
కాబట్టి జికా వైరస్ సోకకుండా.. అంటే దోమకాటుకి దూరంగా ఉండేలా జాగ్రత్తపడాలి.



Click it and Unblock the Notifications
