For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటర్లో ఇయర్ కెనాల్లో ఫ్లేక్స్ ను నివారించే 10 హోం రెమెడీస్..!

చెవిలో పొట్టులాగ రాలడం చాలా అసహ్యంగా ఉంటుంది. చర్మం చుట్టూ ఉండే చర్మం దురద కలిగి, గోళ్ళతో స్ర్కబ్ చేసినప్పుడు పొట్టులా రాలుతుంది, దీన్నీ సెబోరియ్ డెర్మటైటిస్ అని చెప్పవచ్చు.

By Lekhaka
|

చెవిలో పొట్టులాగ రాలడం చాలా అసహ్యంగా ఉంటుంది. చర్మం చుట్టూ ఉండే చర్మం దురద కలిగి, గోళ్ళతో స్ర్కబ్ చేసినప్పుడు పొట్టులా రాలుతుంది, దీన్నీ సెబోరియ్ డెర్మటైటిస్ అని చెప్పవచ్చు.

సెబోరియ్ డెర్మటైటిస్ కారణంగా చెవి దగ్గర దురద, పొట్టు రాలడం జరగుతుంది. ఇది వాతావరణంలోని మార్పుల వల్ల జరగవచ్చు. కొత్త షాంపులు వాడటం వల్ల, ఈస్ట్ పెరిగినప్పుుడ లేదా హార్మోనుల ప్రభావం వల్ల ఇలా చెవి దగ్గర పొట్టులా రాలుతుంది.

10 Home Remedies To Treat White Flakes In Ear Canal In Winter!

చెవిలోపల, చెవి చుట్టూ చర్మం డ్రై స్కిన్ , దురద, నొప్పి, లైట్ గా చెవిలో నీళ్ళు కారడం వంటి లక్షణాలు కనబడుతాయి.

డ్రై ఫ్లాకీ స్కిన్ నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. చెవిలోపలి బాగంలో ఎక్కువగా శుభ్రంగా కడగడం వల్ల ఇయర్ వాక్స్ డ్రమ్స్ దెబ్బతింటాయి. ఇయర్ కెనాల్ ఫ్లెక్సిటి కోల్పోయి, పొట్టులాంటిది రాలుతుంది.

ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, మీరు వాడే షాంపులు, ఫేస్ క్లెన్సర్ లు వాడినప్పుడు అలర్జిక్ రియాక్షన్ ఉన్నట్లునిపిస్తే వెంటనే వాటిని మార్చండి.

చెవిదగ్గర ఎక్కువ ఈస్ట్ పెరిగినప్పుడు, మాయిశ్చరైజర్స్ అప్లైచేయడం, తరచూ శుభ్రం చేసుకోవడం చేయాలి. చెవిదగ్గర ఎక్కువ షాంపులు, సోపులు వాడకూడదు. స్నానం చేసిన తర్వాత నేచురల్ గా తడి ఆరనివ్వాలి. లేదంటే ఇయర్ కెనాల్ ఫ్లాక్స్ నివారించడానికి 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీ:

పెట్రోలియం జెల్లీనిి చెవి బాగంలో మరియు ఇయర్ కెనాల్లో పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి. డ్రైనెస్ ను తొలగించాలి. చర్మానికి మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది. త్వరగా నయం చేస్తుంది. జెల్లీని అప్లై చేసి మసాజ్ చేయాలి.

అలోవెర:

అలోవెర:

అలోవెరజెల్లో లోని యాంటీ ఆక్సిడెంట్స్, పిహెచ్ బ్యాలెన్స్ ను రీస్టోర్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ ను , వాపు తగ్గిస్తుంది. అలోవెర జెల్ ను డ్రై ఫ్లాకీ స్కిన్ కు అప్లై చేసి మర్ధన చేయాలి. దీన్ని రోజుకు రెండు సార్లు అప్లై చేస్తే త్వరగా నయం అవుతుంది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్, ఓలియక్ యాసిడ్ ఉన్నాయి. ఇవి చర్మానికి పోషణు అందిస్తుంది. కొత్త చర్మకణాలను రీజనరేట్ చేస్తుంది. . కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని, చెవి లో ఒకటి రెండు డ్రాప్స్ వేసి, మసాజ్ చేయాలి. చెవి దగ్గర డ్రై స్కిన్ ను నివారిస్తుంది.

కొబ్బరి నూనె , టీట్రీ ఆయిల్:

కొబ్బరి నూనె , టీట్రీ ఆయిల్:

ఈ రెండి కాంబినేషన్లో ఉండే లూరిక్ యాసిడ్, చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. వీటిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, టీ ట్రీ ఆయిల్ ఇన్ఫెక్షన్ కు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. ఒక టీస్పూన్ కొబ్బరి నూనెలో 2 చుక్కల టీట్రీ ఆయిల్ ను వేసి చెవి చుట్టూ అప్లై చేసి, మసాజ్ చేయాలి.

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్:

యాపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు, ఈస్ట్ ఏర్పడకుండా నివారిస్తుంది. దురద తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ ను లో వాటర్ మిక్స్ చేసి చెవి చుట్టూ అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత టవల్ తో తుడవాలి.

వెట్ క్లాత్ :

వెట్ క్లాత్ :

ఇయర్ కెనాల్లో వైట్ ఫ్లేక్స్ మళ్లీ మళ్లీ వస్తుంటే, క్రస్ట్, ఎక్సెస్ ఆయిల్ ను తొలగించాలి. ఫైబర్ క్లాత్ ను గోరువెచ్చనీ నీటిలో డిప్చేసి, చెవి చుట్టూ మర్దన చేసి తుడవాలి. ఇలాచేయడం వల్ల ఫ్లేక్స్ తొలగిస్తుంది,

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

గార్లిక్ ఆయిల్ రెండు నూనెల్లో యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇదవి ఇయర్ డ్రాప్స్ గా పనిచేస్తుంది. ఈస్ట్ ను బ్యాక్టీరియాను నివారిస్తుంది. రెండు నూనెలను మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి చెవి మీద, ఇయర్ కెనాల్లో వేసి మసాజ్ చేయాలి. 20 నిముసాల తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి.

ఆల్కహాల్ ఒక బాగం

ఆల్కహాల్ ఒక బాగం

ఆల్కహాల్, ఒక బాగం వెనిగర్ మికస్ చేసి, ఇయర్ కెనాల్లో వేయాలి. కొన్ని సెకండ్లు అలాగే క్రిందపడకుండా పట్టుకోవాలి. ఆల్కహాల్ వాక్స్ ను కరిగిస్తుంది. వెనిగర్ లోని అసిడిక్ నేచర్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది.

సీ బట్టర్:

సీ బట్టర్:

షీబటర్ ను తీసుకుని పొడి బారిన చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇందులో ఉండే ఎమోలియంట్ లక్షణాలు, ఇయర్ వైట్ ఫ్లాక్స్ ను నివారిస్తుంది.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్:

బాదం ఆయిల్లో బ్రిమ్ , విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది హెల్తీ చర్మంను ప్రోత్సహిస్తుంది. డ్రై స్కిన్ ఫ్లాక్స్ తొలగిస్తుంది. కొన్ని చుక్కల నూనె తీసుకుి, చెవుల చుట్టూ అప్లై చేసి మసాజ్ చేయాలి.

English summary

10 Home Remedies To Treat White Flakes In Ear Canal In Winter!

Do you have dry flaky skin in the ear canal and are looking for remedies? Is the skin around your ears excessively itchy? You have a condition known as seborrheic dermatitis.
Desktop Bottom Promotion