For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ లక్షణాలు: మహిళలు ఎట్టి పరిస్థితిలో నిర్లక్ష్యం చేయకూడనవి!

By Lekhaka
|

క్యాన్సర్ ఒక ప్రాణాంతకమైన ప్రమాదకరమైన వ్యాధి. ఇది ఒక సైలెంట్ కిలర్. క్యాన్సర్ ట్యూమర్స్ ను గుర్తించిన వెంటనే వాటికి చికిత్సను అందివ్వకపోతే శరీరమంతా వ్యాప్తి చెంది, ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి,క్యాన్సర్ ను ప్రారంభదశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి.

కొన్ని క్యాన్సర్స్ ను స్క్రీనింగ్ టెస్ట్ లో కూడా కనుక్కోలేము.ప్రారంభదశలో క్యాన్సర్ లక్షణ్యాలను కనుక్కోవాలంటే పురుషుల్లో , స్త్రీలలో డిఫరెంట్ లక్షణాలు కలిగిస్తుంటాయి.

పురుషుల కంటే స్త్రీలలోనే క్యాన్సర్ వ్యాధి వివిధ రకాలుగా ప్రభలుతుంది. అందువల్ల కొన్ని క్యాన్సర్స్ మహిళల్లోమాత్రమే వస్తాయన్న విషయాన్ని గుర్తించాలి.మహిళల్లో వచ్చే ఈ క్యాన్సర్ లక్షణాలను గుర్గించాలి.

క్యాన్సర్ లక్షణాలు

క్యాన్సర్ లక్షణాలు గుర్గించడం కష్టమే. ఎందుకంటే క్యాన్సర్ ఇది ఒక వ్యాది మాత్రమే కాదు, కొన్ని రకాల వ్యాధుల మూలం. అందువల్ల అనేక లక్షణాలను సూచిస్తుంది.

అలాగే శరీర భాగాల్లో వచ్చే దాన్ని బట్టి, దాని లక్షణాలు అధారపడి ఉంటుంది. ఇది ఎంత పెద్ద కణమో,అలాగే క్యాన్సర్ కణాల విస్తరణ మీద ఆధారపడి ఉంటుంది.

లివర్ క్యాన్సర్, మతిమరుపు నివారించే : టర్మరిక్ కోకనట్ మిల్క్ డ్రింక్..!

క్యాన్సర్ సెల్స్ బాడీ ఎనర్జీని ఉపయోగించుకుని, తర్వాత ఆహారం నుండి గ్రహించే ఎనర్జీ మీద ఆధారపడుతుంది. క్యాన్సర్ ఏరూపంలో వస్తుందో, ఏవయస్సులో వస్తుందో ఎవరూ గ్రహించలేరు. కాబట్టి, మహిళల్లో ముందు జాగ్రత్త కొన్ని సంకేతాలను బట్టి క్యాన్సర్ ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం..

శ్వాసలో ఇబ్బందులు

శ్వాసలో ఇబ్బందులు

సాధారణంగా మహిళలు ఈ లక్షణాలను చాలా వరకూ నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది లంగ్ క్యాన్సర్ కు సంకేతం. ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకితే మొదటి కనిపించే లక్షణం శ్వాసలో ఇబ్బందులు .

క్రోనిక్ పెయిన్ లేదా చెస్ట్ లో పెయిన్

క్రోనిక్ పెయిన్ లేదా చెస్ట్ లో పెయిన్

లుకేమియా , లంగ్ ట్యూమర్స్ వంటి లక్షణాలు కనబడుతాయి.దీంతో దగ్గు, బ్రొంకైటిస్ చిన్న సమస్యలతో ప్రారంభమై క్యాన్సర్ బయటపడుతుంది. లంగ్ క్యాన్సర్ తో చెస్ట్ పెయిన్ వస్తుంది. పెయిన్ ఛాతీ నుండి భుజాల వరకూ ప్రాకుతుంది. ఎవరైనా చెస్ట్ పెయిన్ తో ప్రారంభమై, భుజాల వరకూ నొప్పి పాకిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

తరచూ జ్వరం , ఇన్ఫెక్షన్ :

తరచూ జ్వరం , ఇన్ఫెక్షన్ :

లుకేమియా, బోన్స్ లోని రక్తకణాల్లో క్యాన్సర్ కు కారణమవుతుంది. లుకేమియా బోన్ మారోలో చలనం లేని వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరంలో వ్యాధులతో , ఇన్ఫెక్షన్స్ తో పోరాడే సామర్థ్యంతగ్గుతుంది..

ఆహారాన్ని మ్రింగడంలో అసౌకర్యం:

ఆహారాన్ని మ్రింగడంలో అసౌకర్యం:

గొ్ంతులో క్యాన్సర్ కణతులుంటే ఆహారం మ్రింగడానికి కష్టంగా ఉంటుంది. ఈ సంకేతం త్రోట్ కేన్సర్ కు మాత్రమే కాదు, లంగ్ క్యాన్సర్ కు కూడా ఒక సంకేతం.

లింప్ నోడ్స్ లేదా మొడ మీద గంట్లు కట్టడం:

లింప్ నోడ్స్ లేదా మొడ మీద గంట్లు కట్టడం:

లింపు నోడ్స్ ను విస్తరించడం , లింపాటిక్ సిస్టమ్ మారడం జరుగుతుంది. ఇది మెడ, భుజాలా క్రింద కణతులు ఏర్పడుతాయియి. ఇది క్యాన్సర్ కు కారణం అవుతాయి.

బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే :

బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంటే :

క్యాన్సర్ అభివృద్ధి చెందే లక్షణాలు ఎలా ఉంటాయి క్యాన్సర్ అభివృద్ధి చెందే లక్షణాలు ఎలా ఉంటాయి

బలహీనత లేదా అలసట:

బలహీనత లేదా అలసట:

తరచూ అలసట, వీక్ నెస్ తో బాధపడుతుంటారు. క్యాన్సర్ లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి. అందుకే వాటి మీద అవగాహన కలిగి ఉండటం మంచిది. ఎలాంటి శ్రమలేకండా ఎప్పుడూ బలహీనంగా, అలసటతో బాధపడుతుంటే, తప్పకుండా డాక్టర్ కు చూపించుకోవాలి.

కడుపుబ్బరం, పొట్ట ఉదరంలో బరువు పెరగడం :

కడుపుబ్బరం, పొట్ట ఉదరంలో బరువు పెరగడం :

మహిళలు ఓవేరియన్ క్యాన్సర్ సాధారణంగా వచ్చే సమస్య. పొట్టలో విపరీతమైన నొప్పి ఉంటుంది.పొట్ట ఉబ్బి ఎక్కువగా పెరగడం, ఇది ఇలాగా ఎక్కువరోజులు బాధిస్తుంటే స్టొమక్ క్యాన్సర్ కు సంకేతం.

పొట్ట నిండుగా ఉన్నట్లు, ఆహారం తీసుకోలేకపోవడం :

పొట్ట నిండుగా ఉన్నట్లు, ఆహారం తీసుకోలేకపోవడం :

మహిళల్లో ఓవేరియన్ క్యాన్సర్ కు ఇది ఒక కారణం. ఓవేరియన్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఆకలి కాదు, ఆహారం తినాలనిపించదు, రెండు మూడు రోజులు ఎలాంటి ఆహారాలను తీసుకోకుండా ఉండటం.

పెల్విక్ లేదా ఆబ్డామినల్ పెయిన్ :

పెల్విక్ లేదా ఆబ్డామినల్ పెయిన్ :

పెల్విస్ లేదా పొట్ట ఉదరంలో నొప్పి, తిమ్మెర్లుగా అనిపించడం జరగుతుంది. ఓవేరియన్ క్యాన్సర్ కు లక్షణాలు. లుకేమియా కూడా కడుపుబ్బరానికి , పొట్ట ఉదరంలో నొప్పికి కారణం అవుతుంది. ఇది స్ప్లీన్ ను ఎన్ లార్జ్ చేస్తుంది. ఇది కూడా క్యాన్సర్ కు ఒక సంకేతమే..

రెక్టల్ బ్లీడింగ్ లేదా మోషన్ లో రక్తం పడటం:

రెక్టల్ బ్లీడింగ్ లేదా మోషన్ లో రక్తం పడటం:

కొలెరెక్టరల్ క్యాన్సర్ కు మరో సంకేతం రెక్టల్ బ్లీడింగ్. స్టూల్లో రక్తం పడటం గమనిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇది కూడా ఒక ముఖ్యమైన క్యాన్సర్ సంకేతం.

అకస్మాత్త్ గా బరువు తగ్గిపోవడం:

అకస్మాత్త్ గా బరువు తగ్గిపోవడం:

అకస్మాత్త్ గా బరువు తగ్గిపోవడం వల్ల జీర్ణవ్యవస్థ, కోలన్ క్యాన్సర్ కు ప్రారంభ సంకేతాలుగా గుర్తించాలి. ఇది కాలేయానికి కూడా విస్తరిస్తుంది. ఆకలి మీద ప్రభావం చూపుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడంలో విఫలం అవుతుంది.

ఛాతీ ఎర్రగా, వాపు , సలుపు ఉండటం:

ఛాతీ ఎర్రగా, వాపు , సలుపు ఉండటం:

మహిళలకు బ్రెస్ట్ లో కనిపించే మార్పులు హెల్త్ పై ప్రభావం చూపుతాయా ?మహిళలకు బ్రెస్ట్ లో కనిపించే మార్పులు హెల్త్ పై ప్రభావం చూపుతాయా ?

పొట్ట లేదా పొట్ట తిమ్మర్లెను నివారిస్తుంది:

పొట్ట లేదా పొట్ట తిమ్మర్లెను నివారిస్తుంది:

పొట్టనొప్పి, పొట్టలో తిమ్మెర్లుగా ఉండటం, మరియు కొలెరెక్టల్ క్యాన్సర్ లక్షణాలు , వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి డాక్టర్ ను సంప్రదించాలి.

పీరియడ్స్ లోనొప్పి, ఎక్కువ బ్లీడింగ్, లేదా పీరియడ్స్ నెలలో ఒకటికి రెండు, మూడు సార్లు అవ్వడం:

పీరియడ్స్ లోనొప్పి, ఎక్కువ బ్లీడింగ్, లేదా పీరియడ్స్ నెలలో ఒకటికి రెండు, మూడు సార్లు అవ్వడం:

ఈ లక్షణాలు ఎండో మెట్రియల్, లేదా యుటేరియన్ క్యాన్సర్ కు సంకేతాలి. ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణాన్ని మీరు గుర్గించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ట్రాన్స్ వెజైనల్ ఆల్ట్రా సౌండ్ స్కాన్ తీయించుకోవాలి.

ముఖంలో వాపులు :

ముఖంలో వాపులు :

లంగ్ క్యాన్స్ వల్ల ముఖంలో వాపు, ఉబ్బుకొని ఉండటం, రెడ్ నెస్ కనబడుతుంది. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణతులు వల్ల ఛాతీలో రక్త నాళాలను బ్లాక్ చేస్తుంది. ఇది హెడ్ టు ఫేస్ కు రక్త ప్రసరణనివారిస్తుంది.

చర్మంలో ఏర్పడ్డ కణతులు నయం కాకపోవడం , సలపడం:

చర్మంలో ఏర్పడ్డ కణతులు నయం కాకపోవడం , సలపడం:

మెలనోమా, బాసెల్ సెల్ కార్సినోమా మరియు స్కామస్ సెల్ కార్సినోమా వంటి క్యాన్సర్ వల్ల ఇలాంటి లక్షణాలు ప్రారంభమవుతాయి. ఈ లక్షణాలు గుర్తించి ఉండాలి. ఇవి తగ్గకపోతే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

 చనుమెనల్లో మార్పులు :

చనుమెనల్లో మార్పులు :

బ్రెస్ట్ క్యాన్సర్ కు మరో ముఖ్య కారణం చనుమెనల్లో మార్పులు , ఫ్లాట్ గా మారడం, సైడ్ కు వెళ్లడం, లేదా నీరు, బ్లీడింగ్ వంటి లక్షణాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతం.

గోళ్లలో మార్పులు :

గోళ్లలో మార్పులు :

గోళ్లలో మార్పులు కనిపిస్తే వివిధ రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. గోళ్లలో బ్లాక్ లేదా బ్రౌన్ డాట్స్ స్కిన్ క్యాన్సర్ ను సూచిస్తుంది. రెండు వేళ్ళ గోళ్లు పెరగడం లేదా కలవడం లేదా కొనలు వంగిపోవడం వంటి లక్షణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తుంది.

 వెన్నులో నొప్పి లేదా పక్కటేముకల క్రింది భాగంలో నొప్పి:

వెన్నులో నొప్పి లేదా పక్కటేముకల క్రింది భాగంలో నొప్పి:

ఊపిరితిత్తుల క్యాన్సర్ కు మరో ముఖ్యమైన సంకేతం ఊపిరితిత్తుల క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ బ్యాక్ పెయిన్ వల్ల కూడా రావచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల బ్రెస్ట్ లో క్యాన్సర్ కణతులున్నట్లేతే ఆ కణుతులు ముందు నుండి వెనుకకు నొక్కడం వల్ల వెన్నుముక, పక్కటెముకలకు విస్తరిస్తుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి తెలుసుకోవల్సిన భయంకరమైన నిజాలు..!

English summary

20 Cancer Symptoms That Women Are Likely To Ignore

A woman's body is different from that of a man, and certain cancers are specific to only women. Hence, it is important to identify the symptoms of cancer in women.In this article, we have listed some of the symptoms of cancer in women. So, continue reading in order to know more on the warning signs of cancer in women.
Desktop Bottom Promotion