సెక్స్ కు ముందు వీటిని తాగండి.. స్వర్గం చూస్తారు

Subscribe to Boldsky

సెక్స్ మనం పుట్టడానికి కారణం.. మనం ఆనందించడానికి సోపానం. దీని గురించి మాట్లాడుకోవడం తప్పుకాదు. తెలుసుకోవడం అవమానకరం కాదు. తెలుసుకోకపోవడమో చాలా పెద్ద తప్పు. సరైన అవగాహన లేకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. ఎందుకుంటే మగవారిలో వీర్య కణాల్లో సత్తా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా ఎలాంటి అవలక్షణాలు లేకుండా పుడతాడు. వీర్యకణాల కౌంట్ పెంచుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుని అవి చేస్తూ ఉండాలి.

బాగా సుఖ పెట్టలని ఉంటుంది

బాగా సుఖ పెట్టలని ఉంటుంది

అలాగే సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి ఏం చేయాలనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే భార్యను అందులో బాగా సుఖ పెట్టాలని ప్రతి మగవాడికి ఉంటుంది. అమ్మాయి కూడా అబ్బాయి నుంచి కోరకునేది అతని నుంచి మంచి ప్రేమతో పాటు అందులో తనను సంతృప్తి పరచాలని అనుకుంటుంది.

వీర్య స్కలనం సమస్య

వీర్య స్కలనం సమస్య

చాలామంది వీర్యస్కలనం సమస్య వల్ల సెక్స్ ను ఎక్కవగా ఎంజాయ్ చేయలేరు. అంగానికి బాగా రక్త ప్రసరణ అయితే వీర్యం తర్వగా స్కలనం కాదు. ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొనొచ్చు. మరి అందుకోసం ఈ జ్యూస్ లు రోజూ తాగితే చాలు. ఇందులో కొన్నింటిని మీరు తరుచుగా తాగినా మీలో క్రమంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. మరి ఆ జ్యూస్ లు ఏమిటో మీరూ చూడండి. ఇవన్నీ కూడా లైంగిక అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. దీంతో ఎక్కువ సేపు సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు.

1. కలబంద జ్యూస్

1. కలబంద జ్యూస్

కలబంద జ్యూస్ టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని పెంచగలదు. పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచగల గుణం దీనికి ఉంటుంది. తాజా కలబంద ఆకుల్ని తీసుకుని అందులో నుంచి గుజ్జును తీసి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి. దీంతో మీ శరీరం మొత్తం ఉత్తేజంగా మారుతుంది. మీ అంగస్తంభనలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ విషయం చాలా పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఈ జ్యూస్ ను ఎక్కువ రోజులుగా తాగుతూ ఉంటూ ఉంటే అప్పుడు మీలో సెక్స్ స్టామినా అనేది పదిలంగా ఉంటుంది.

2. పుచ్చకాయ (వాటర్ మిలాన్, కళింగర) జ్యూస్

2. పుచ్చకాయ (వాటర్ మిలాన్, కళింగర) జ్యూస్

పుచ్చకాయ లేదా వాటర్ మిలాన్ లేదా కళింగర అనే పండు జ్యూస్ తాగితే మీలో లైంగికసామర్థ్యం పెరుగుతుంది. ఇందులో ఎల్-సిట్రిల్లైన్ అనే అమైనో ఆసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ జ్యూస్ అంగం లేదా యోనికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే అంగానికి కావాల్సినంత రక్తం శరీరం నుంచి ప్రసరిస్తుందో అప్పుడే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనే శక్తి మగవారికి వస్తుంది.

3. ఆపిల్ జ్యూస్

3. ఆపిల్ జ్యూస్

యాపిల్స్ లో క్వెర్సేటిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఫ్లావోనోయిడ్ అధికంగా ఉంటుంది. ఇది లైంగిక శక్తిని బాగా పెంచగలదు. ఆపిల్ జ్యూస్ రోజూ తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనే శక్తిని ఆపిల్ జ్యూస్ ఇస్తుంది.

4. అల్లం జ్యూస్

4. అల్లం జ్యూస్

అల్లాన్ని తీసుకుని దాన్ని మిక్సీలో వేసి ఆ పేస్ట్ ను నీళ్లలో కలుపుకుని తాగితే చాలా మంచిది. అల్లం జ్యూస్ అనేది శరీరంలో రక్త ప్రసరణకు బాగా ఉపయోగపడుతుంది. అంగానికి కావాల్సినంత రక్తాన్ని అల్లం జ్యూస్ అందిచగలుతుంది. అందువల్ల అల్లంతో జ్యూస్ తయారు చేసుకుని తాగడం చాలా మంచిది. మీరు రెగ్యులర్ ఇలా చేస్తూ ఉండండి.

5. పాలు+తేనే

5. పాలు+తేనే

పాలు, తేనే కలిపిన మిశ్రమం కూడా మీలో సెక్స్ సామర్థాన్ని పెంచగలదు. సెక్స్ చేసేటప్పుడు త్వరగా వీర్యస్కలనం అవుతుంటే ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఈ పానీయానికి ఉంటుంది. పాలలో కాస్త తేనే కలుపుకుని రోజూ తాగుతుండాలి. దీంతో సెక్స్ లో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. దీంతో మీరూ తక్షణ శక్తిని పొందగలుగుతారు.

6. అరటి పండ్లతో జ్యూస్

6. అరటి పండ్లతో జ్యూస్

అరటి పండ్లను జ్యూస్ మాదిరిగా తయారు చేసుకుని తాగితే కూడా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అయితే అరటి పూర్తిగా జ్యూస్ లాగా తయారు కాదు కాబట్టి అందులో కాస్త పాలు వేసుకుని జ్యూస్ తయారు చేసుకుంటే మంచిది. ఇందులో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సెక్స్ హార్మోన్స్ ను పెంచి మీలో సెక్స్ స్టామినా స్థాయిని ఎక్కువయ్యే చేస్తుంది.

7. దానిమ్మ జ్యూస్

7. దానిమ్మ జ్యూస్

దానిమ్మపండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి అంగానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో అంగస్తంభనను బాగా ఉంటుంది. చాలా సేపు అంగం గట్టిగా ఉండి.. వీర్యం త్వరగా పడిపోకుండా మీలో శక్తిని పెంచుతుంది. రోజూ ఒక గ్లాస్ దానిమ్మపండు రసం తాగితే చాలు. మీలో లైంగిక శక్తి అనేది ఆటోమేటిక్ గా పెరిపోతుంది. సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు.

8. కాఫీ

8. కాఫీ

కాఫీలో కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచే గుణాలుంటాయి. ఇందులో కెఫిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది లైంగిక శక్తి పెంచుతుంది. రోజూ మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీకు తెలియకుండానే మీలో సెక్స్ స్టామినా పెరిగిపోతుంది. అంగస్తంభన సమస్యలుండవు. త్వరగా వీర్యం పడిపోవడం వంటి సమస్య కూడా మీలో ఉండదు.

9. బీట్రూట్ జ్యూస్

9. బీట్రూట్ జ్యూస్

రోజూ ఉదయమే బీట్రూట్ జ్యూస్ తాగాలి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు. సెక్స్ స్టామినాను పెంచగల గుణం బీట్రూట్ కు ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లను పెంచగలదు. పురుషుల్లో ఉండే సెక్స్ సమస్యలను పరిష్కరించగల గొప్ప ఔషధం ఇది. మీరూ రోజూ దీన్ని తాగితే చాలు.

10. పాలకూరతో జ్యూస్

10. పాలకూరతో జ్యూస్

పాలకూరతో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల మీలో ఎక్కడలేని శక్తి వస్తుంది. ఇందులో అర్జినైన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో మీలో లైంగిక శక్తి అనేది ఈజీగా పెరిగిపోతుంది. తాజా పాలకూర తీసుకుని మిక్సీలో వేసి కాస్త నీళ్లు పోసి జ్యూస్ తయారు చేసుకొని తాగండి. ఫుల్ ఎనర్జీ వస్తుంది బాడీకి. నిసత్తువుగా మారిని మీ బాడీ లో కొత్త వైబ్రేషన్స్ వస్తాయి. ఇందులో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ సెక్స్ స్టామినాను పెంచుతుంది.

11. అవకాడో జ్యూస్

11. అవకాడో జ్యూస్

అవకాడో అనే పండు మనకు ఇప్పుడు చాలా మార్కెట్లలో , సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. ఇందులో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ6 ఉంటుంది. ఇవి సెక్స్ స్టామినాను పెంచుతాయి. అందువల్ల రెగ్యులర్ గా అవకాడో జ్యూస్ తాగుతూ ఉండాలి.

12. చియా విత్తనాలను నానబెట్టిన నీరు

12. చియా విత్తనాలను నానబెట్టిన నీరు

చియా గింజలు మార్కెట్లో మనకు లభిస్తాయి. వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగడం మంచిది. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, ఎక్కువగా ఉంటాయి. ఈ నీరు కూడా మీలో సెక్స్ సామర్థాన్ని పెంచగలదు.

అందువలల్ రెగ్యులర్ గా చియా సీడ్స్ వాటర్ ను తాగుతూ ఉండాలి.

13. డార్క్ చాక్లెట్ షేక్

13. డార్క్ చాక్లెట్ షేక్

డార్క్ చాక్లెట్ షేక్ అనేది మనకు పట్టణాలు, నగరాల్లోని కూల్ డ్రింక్ షాపుల్లో దొరుకుతుంటుంది. లేదంటే మీరే స్వయంగా కూడా ఇంట్లో తయారు చేసుకోవొచ్చు. డార్క్ చాక్లెట్ లో ఉంటే తేబ్రోమైన్ మీలో లైంగిక శక్తిని బాగా పెంచగలదు. దీంతో మీలో లైంగిక శక్తి తగ్గదు.

14. బాదం పాలు

14. బాదం పాలు

బాదం పురుషుల్లో సెక్స్ స్టామినాను పెంచగలదు. ఇందులోని పోషకాలు మీలో సెక్స్ హార్మోన్లను పెంచుతాయి. అయితే బాదం మిల్క్ ను ఇంట్లో తయారు చేసుకుని తాగడం మంచిది. అలాగే ఆడవారిలో కూడా లైంగిక శక్తిని పెంచడానికి బాదంపాలు ఎక్కువగా ఉపయోగపడతాయి.

15. వనిల్లా హనీ మార్టిని

15. వనిల్లా హనీ మార్టిని

ఇది కూడా సెక్స్ స్టామినాను పెంచడానికి బాగా పని చేస్తుంది. టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచడానికి ఇది బాగా సాయపడుతుంది. మీలో సెక్స్ కోరికల రేపి , సెక్స్ లో మీరూ ఫుల్ ఎంజాయ్ చేసేలా చేసే గుణం ఇందులో ఉంటుంది. అందువల్ల మీరూ రెగ్యులర్ గా దీన్ని తాగుతూ ఉంటే చాలా మంచిది. వనిల్లా, తేనే వంటి వాటిని తీసుకొచ్చి మీరు ఇంట్లో కూడా దీన్ని తయారు చేసుకొవొచ్చు. లేదంటే కొన్ని రకాల కూల్ డ్రింక్స్ షాపుల్లోనూ ఇది లభిస్తుంది. ఈ జ్యూస్ లన్నీ తాగితే మీలో కచ్చితంగా సెక్స్ స్టామినా ఒక రేంజ్ కు వెళ్తుంది.

ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా.. మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయంలో అవసరమై ఉంటుంది. అందుకోసం మీరు ఫేస్ బుక్ లో దీన్ని షేర్ చేయండి. ఇది అందరికీ అవసరమయ్యే సమచారమే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  English summary

  best drinks for sexual stamina

  Here is a list of 15 best drinks that will help boost up your sexual stamina naturally, take a look.
  Story first published: Friday, December 8, 2017, 11:08 [IST]
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more