For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాలసిస్ చేయించుకునే వారు ఎట్టి పరిస్థితిలో తినకూడని ఆహారాలు

డయాలసిస్ చేయించుకునే వారు ఈ క్రింది సూచించిన ఆహారాలను ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. అలాగే వాటిని నేరుగా తీసుకోవడం కూడా ప్రమాదకరమే..

By Mallikarjuna
|

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి కిడ్నీలు. ఇవి శరీరంలోని రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను, యూరిన్ రూపంలో బయటకు నెట్టేస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయాలేదంటే డయాలసిస్ చేయాల్సి ఉంటుంది.

ఈ చికిత్స ప్రతి డయాబెటిక్ పేషంట్స్ లో ఉంటుంది. డయాబెటిక్ పేషంట్స్ లో ఎవరికైతే కిడ్నీలు సరిగా పనిచేయపోతాయో వారికి డయాలసిస్ చేసి, టాక్సిన్స్ ను శరీరం నుండి ఆర్టిఫిషియల్ గా తొలగిస్తారు .

డయాబెటిస్ పేషంట్స్ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి డాక్టర్స్ ను కలవాలి
డయాబెటిస్ పేషంట్స్ ఒత్తిడి లేకుండా గడపాలి. మనిషిలో ఒక సారి డయాబెటిస్ అటాక్ అయిందంటే వెంటనే డయాబెటాలజిస్ట్ ను కలిసి, సరైన మందులు, ఫిజికల్ ఎక్సర్ సైజెస్ గురించి తెలుసుకోవాలి.

10 Foods To Avoid If You Are On Dialysis

ఇది వ్యక్తిలోని బ్లడ్ షుగర్ లెవల్స్ అండర్ కంట్రోల్లో ఉండటానికి సమాయపడుతుంది. అయితే డయాబెటిస్ ను సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదంటే ప్రాణంతక హార్ట్ అటాక్, కంటి చూపు దెబ్బతినడం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలు చుట్టు ముడుతాయి.

అందువల్ల కిడ్నీలు నిరంతరం ఆరోగ్యంగా పనిచేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీలు పనిచేయలేదంటే డయాలసిస్ ఒక్కటే మార్గం. అయితే డైలీ డయాలసిస్ చేయించుకునే వారు స్ట్రిక్ట్ డైట్ చార్ట్ ను ఫాలో అవ్వాలి. ఆమె ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

డయాలసిస్ చేయించుకునే వారు ఈ క్రింది సూచించిన ఆహారాలను ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. అలాగే వాటిని నేరుగా తీసుకోవడం కూడా ప్రమాదకరమే..

1. ఉప్పు:

1. ఉప్పు:

డయాలసిస్ చేయించుకునే వారు బరువు పెరిగితే ట్రీట్మెంట్ చేయడానికి కష్టమవుతుంది. అందువల్ల తక్కువ ఉప్పు ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అవసరం అయితే ఉప్పును పూర్తిగా తగ్గించాలి. ఇది బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గడానికి సహాయపడుతుంది. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా హెర్బ్స్ లేదా మసాలాలు తీసుకోవడం వల్ల తగిన పొటాషియంను పొందుతారు.

2. మాంసాహారం లేదా ప్రోటీన్ ఫుడ్స్:

2. మాంసాహారం లేదా ప్రోటీన్ ఫుడ్స్:

డయాలసిస్ చేసుకునే షుగర్ పేషంట్స్ కు రోజుకు 8-10ఔన్సుల ప్రోటీన్ మాత్రమే సూచిస్తారు. చేపలు, మాంసం, మరియు గుడ్డు వంటివి రోజు తీసుకోవచ్చు. అయితే పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా ఎక్సెస్ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొద్దిగా చేపలు, కొద్దిగా చికెన్ బ్రెస్ట్ వంటివి తీసుకోవచ్చు.

3. సెరెల్స్ :

3. సెరెల్స్ :

శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగడానికి కార్బోహైడ్రేట్స్ ముఖ్య కారణం, అందువల్ల డయాబెటిక్ పేషంట్స్ రోజుకు 6-10 ధాన్యాలు సెరల్స్ లేదా బ్రెడ్ తీసుకోవచ్చు.త్రుణధాన్యాలు, హైఫైబర్ ఫుడ్స్ ను నివారించాలి,. బ్రాన్ సెరల్స్, బ్రౌన్ రైస్ మరియు పాస్పరస్ అధికంగా ఉంటుంది. ఈ ఆహారాలను మితంగా తీసుకోవడం వల్ల రక్తం మరియు రక్తకణాలకు సహాయపడుతుంది.

4.డైరీ ప్రొడక్ట్స్:

4.డైరీ ప్రొడక్ట్స్:

పాలు, పెరుగు లేదా చీజ్ వంటి ఆహారాలు డయాబెటిక్ పేషంట్స్ లిమిట్ గా తీసుకోవాలి. ఈ ఆహారాలన్నీ డయాబెటిక్ పేషంట్స్ కు అవసరం అవుతాయి. అయితే ఇవి కూడా పరిమితికి మంచి తీసుకోకూడదు. వెన్న తీసిన పాలు, లోఫ్యాట్ మిల్క్ మొదలుగునవి తీసుకోవాలి. వీటిలో ఫాస్మరస్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ పేషంట్స్ కు అంత మంచిది కాదు..

5. పండ్లు లేదా పండ్ల రసాలు:

5. పండ్లు లేదా పండ్ల రసాలు:

పొటాషియం అధికంగా ఉండే కివి, నెక్టారిన్స్, ప్రూనే, అరటి, మెలోన్స్ వంటివి తినకపోవడమే మంచిది. యాపిల్స్, బెర్రీస్, చెర్రీస్, ద్రాక్ష, ప్లమ్స్, లేదా పైనాపిల్ వంటివి తీసుకోవాలి.

6. ద్రవాలు:

6. ద్రవాలు:

డయాలిస్ చేసుకునే వారు సాధ్యమైనంత వరకూ ద్రవాలు ఎక్కువ తాగకపోవడమే మంచిది. ఇవి శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించేస్తుంది. వీటి బదులుగా యాపిల్ సైడర్ వెనిగర్, గ్రేప్ జ్యూస్ లేదా లెమనేడ్ వంటివి తీసుకోవాలి.

7. వెజిటేబుల్ లేదా సలాడ్స్

7. వెజిటేబుల్ లేదా సలాడ్స్

అన్ని రకాల వెజిటేబుల్స్ లో పొటాసియం ఉంటుంది. అయితే వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. రెండు మూడు రకాలు రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరయ్యేందుకు సరిపోతుంది. కీరదోసకాయ, బ్రొకోలీ, లెట్యూస్ వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అలాగే భూమిలో పండిన బంగాళదుంపలు, క్యారెట్, బీట్ రూట్ వంటివి ఎట్టి పరిస్థితిలో తినకూడదు.

8. డిసర్ట్స్:

8. డిసర్ట్స్:

డయాబెటిస్ పేషంట్స్, ముఖ్యంగా డయాలసిస్ చేయించుకునే వారు డిసర్ట్స్ తీసుకోవడం మానేయాలి. షుగర్ ఫ్రీ స్వీట్స్ ను మితంగా తీసుకోవచ్చు

9. క్యాన్డ్ ఫుడ్స్:

9. క్యాన్డ్ ఫుడ్స్:

క్యాన్డ్ ఫుడ్స్ లో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. డయాలసిస్ సమయంలో హైలెవల్ సోడియం కంటెంట్ తొలగిపోతుంది. అందువల్ల ఇలాంటి క్యాన్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

10. నట్స్ & సీడ్స్:

10. నట్స్ & సీడ్స్:

ఇటువంటి క్యాటగిరీ ఫుడ్స్ లో పొటాషియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. అందువల్ల పీనట్ బటర్, డ్రైడ్ పీస్, బీన్స్ మొదలగునవి పూర్తిగా తినకపోవడమే మంచిది. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకునే వారికి ఇది చాలా మంచిది.

English summary

10 Foods To Avoid If You Are On Dialysis

This will help to keep a check on the person's blood sugar level. But if diabetes is not checked in time it can lead to other deadly impairments like heart attack, blindness, dysfunctioning of organs with kidney failure being the common one. So, when your kidney starts to malfunction, dialysis is the only option. But a dialysis patient has to follow a strict dietary chart if he/she wishes to stay fit. Below are some of the foods that a dialysis patient should avoid or consume as directed.
Story first published:Saturday, December 2, 2017, 11:56 [IST]
Desktop Bottom Promotion