Latest Updates
-
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026 -
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
సెక్స్ వల్ల తలనొప్పి పోతుందని మీకు తెలుసా?సెక్స్ వల్ల ఇంకా ఏమి బెనిఫిట్స్ ఉన్నాయో మీరే తెలుసుకోండి.
మన శరీరానికి ప్రకృతి సిద్దంగా సంభోగం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోకుండ ఉండలేము.అలాగే మీ భాగస్వామితో సంభోగించడానికి కారణాలు వెతుక్కొవల్సిన అవసరం కూడా ఉండదు!
మన శరీరానికి ప్రకృతి సిద్దంగా సంభోగం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోకుండ ఉండలేము.అలాగే మీ భాగస్వామితో సంభోగించడానికి కారణాలు వెతుక్కొవల్సిన అవసరం కూడా ఉండదు!
అవును మీరు చదివింది నిజమే. సంభోగానికి వైద్యపరంగా చాలా ఉపయోగాలున్నాయి. అంతే కాకుండ దీనికి చికిత్సాపరమైన లక్షణాలు కూడా ఉన్నాయి. సంభోగం కొన్ని చిన్న రోగాలను నివారించగలదు అలాగే కొన్ని పెద్ద రోగాలను నిరొధించగలదు.
మరి ఇంకెదుకు ఆలస్యం? సంభోగం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలున్నాయో చదవండి.

జలుబు
సంభోగం సాధారణ జలుబు లేదా రొంపని నిరొధించగలదు. సంభొగించినపుడు మన రోగనిరొధక వ్యవస్త ఉత్తేజితమై ఆ ప్రక్రియలో జలుబుకి కారణమయ్యే క్రిములను నశింపజెస్తుంది.

మైగ్రేన్
మీ భాగస్వామి తలనొప్పిగా ఉందని చెప్పి సంభోగానికి నో చెప్పారా?
ఇంకా చదవండి : సంభోగం వల్ల క్యాన్సెర్లు వ్యాపిస్తాయా?
ఏమి పర్వాలేదు, ఒక స్టడి ప్రకారం సంభొగంలొ పాల్గొంటే తలనొప్పి 29.5 శాతం తగ్గుతుందని చెప్పారు. ఇంకా ఎంటి అలోచిస్తున్నారు, వెళ్ళి అవిడకి ఈ విషయం చెప్పి ఒప్పించండి. ఆల్ ది బెస్ట్.

కీళ్ళనొప్పులు
సంభోగంలొ మన శరీరం చాలా విధాలుగా కదులుతుంది. ఈ కదలిక మన కీళ్ళకు మంచి వ్యాయామం కూడా. ఇటీవల కొంతమంది ఆరొగ్య నిపుణులు సంభోగం వల్ల కీళ్ళనొప్పులున్న వారికి ఎంతో ఉపయోగం ఉందని తెలుసుకున్నారు. వారి ప్రకారం దీని వల్ల కీళ్ళలొ నొప్పులు మరియు మంట తగ్గుతుందట.

దంత సమస్యలు
ముద్దు పెట్టుకొవడం దంత క్షయాన్ని నిరొధించగలదు. అంతే కాకుండ మౌఖిక సంభోగం లొ ద్రవించే లాలాజలం పండ్ల మీద గార పట్టకుండ కాపాడుతుంది.

హ్యంగొవర్
హ్యంగొవర్ వల్ల మీరు పొద్దునే చిరాకుగా, తల అంతా దిమ్ముగా, నీరసంగా అనిపిస్తుంటుంది. కాని అదే సమయంలో మీరు సంభోగంలొ పాల్గొంటే వెంటనె వాటన్నిటి నుండి ఉపశమనం పొందచ్చు.
శృంగారంలొ ఉన్నప్పుడు ఆక్సిటొసిన్ మరియు ఎండొర్ఫిన్లు విదుదల అవుతాయి. మన శరీరంలో స్ట్రెస్ ను తగ్గించడానికి మూడ్ ని బూస్ట్ చెయడానికి దొహదపడతాయి. శృంగారం వల్ల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి.

వృద్ధాప్య సమస్యలు
తరచూ సంభోగంలో పాల్గొనే వారిలొ చురుకుగా పాల్గొనని వారితొ పొలిస్తే వయసుపైబడితే వచ్చె సమస్యలు తక్కువ అని తేలింది. అన్నిటికన్నా మంచి ఏంటి ఏజింగ్ పద్దతి ఇది. అదే విధంగా మన చర్మం ప్రకాశవంతంగా కనపడడానికి దోహదపడే రసాయనాలు శృంగారంలో ఉన్నప్పుడు ఎక్కువగా విడుదలవుతాయి. అంతే కాదు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించే కొల్లజెన్ అనే రసాయనం కూడా శృంగారంలొ ఉన్నపుడు విడుదలవుతుంది. ఈ విధంగా ఎల్లప్పుడు యవ్వనంగా కనపడండి.

డిప్రేషన్
సంభోగం వల్ల డిప్రేషన్ ను నిరోధించవచ్చు. సంభోగంలొ ఉన్నప్పుడు విడుదల అయ్యె ఒక రసాయనం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది. అలాగే మూడ్ ని కూడా బూస్ట్ చేస్తుంది. అంతే కాకుండ ఒక స్టడి ప్రకారం శుక్ర కణాలు ఏంటి డిప్రేసంటుగా పనిచెస్తాయని కనుగొన్నారు.

హృదయ సమస్యలు
శృంగారం హృదయ ఆరొగ్యానికి చాలా మంచిది. శృంగారంలొ పాల్గొనటం కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజ్ లాంటిది. జోగింగ్, రన్నింగ్ కూడా కార్డియో వాస్కులర్ ఎక్సర్సైజ్ లోకే వస్తాయి.
ఇంకా చదవండి: శృంగారం తర్వాత రక్తస్రావమా? ఈ 7 కారణాలు కావచ్చు
వారానికి రెండు సార్లు శృంగారంలొ పాల్గొంటే, గుండె పోటు వచ్చే అవకాశం తగ్గించుకోవచ్చు.

స్ట్రెస్ సమస్యలు
మీ దైనందిన జీవితంలొ కలిగే మానసిక సమస్యలన్నిటికి పరిష్కారం శృంగారం. శృంగారంలొ పాల్గొనడం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది. ఉపశమనంతోపాటు టెన్షన్ మరియు స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.

ఆలొచన సమస్యలు
క్రెయెటివ్ రంగంలొ ఉన్నవారికి అప్పుడప్పుడు కొత్త ఆలొచనలు లేదా కొత్త ఐడియాలు రాకపొవడం అన్న సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలొనే సంభోగం బాగా పనిచేస్తుంది.
సంభోగం శరీరంలొని అలొచనా శక్తిని పెంచుతుంది. మీ భాగస్వామితొ సంభోగం తర్వాత మెదడు చురుకుగా పనిచేయడం వల్ల మీ అలొచనల ప్రవహం ఉప్పొంగుతుంది.
చూసారుగా సంభోగం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. ఇంక ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ భాగస్వామితొ కలిసి ఎంజాయ్ చేస్తూ ప్రకృతి సిద్ధంగా అరొగ్యంతొపాటు ఆనందాన్ని కూడా పొందండి.



Click it and Unblock the Notifications