For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి స్త్రీ ఖచ్ఛితంగా తెలుసుకోవలసిన మూత్రాశయం క్యాన్సర్ యొక్క లక్షణాలు..!!

అనేక మంది స్త్రీలు మూత్రాశయ క్యాన్సర్ పట్ల శ్రద్ధ చూపరు. అయితే వారు ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ లేదా అండాశయ క్యాన్సర్ గురించి ఆందోళన చెందుతారు.

By Lekhaka
|

అనేక మంది స్త్రీలు మూత్రాశయ క్యాన్సర్ పట్ల శ్రద్ధ చూపరు. అయితే వారు ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ లేదా అండాశయ క్యాన్సర్ గురించి ఆందోళన చెందుతారు.

పిత్తాశయంలోని కణాలు మార్పు చెందడం మరియు అవి చేయాల్సిన విధంగా ప్రవర్తించనప్పుడు మూత్రాశయం క్యాన్సర్ ఏర్పడుతుంది. ఈ మార్పులు గ్రహించిన దాని కంటే ఎక్కువగా ఉంటాయి. అలాగే అది ఎల్లప్పుడూ క్యాన్సర్ కి కారణం కాదు.

ఈ మార్పులలో కొన్ని మూత్ర మార్గము సంక్రమణ (UTI),మూత్రపిండాలలో రాళ్ళు లేదా పాపిల్లామా లేదా ఫైబ్రోమా వంటి నిరపాయమైన కణితులు వంటి పరిస్థితులు ఉంటాయి.

వాస్తవానికి ఈ మార్పులు కణితులు లేదా క్యాన్సర్కు దారితీయవచ్చు. మూత్రాశయ క్యాన్సర్ సాధారణంగా యూరో థాలియం నుండి వ్యాప్తి చెందుతుంది. ఇది మూత్రాశయం, మూత్రపిండాలు, మూత్ర విసర్జన మరియు మూత్రపిండాల పొత్తికడుపు యొక్క భాగాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Symptoms Of Bladder Cancer Every Woman Needs To Know,

మూత్రాశయం క్యాన్సర్: రకాలు

మూత్రాశయ క్యాన్సర్ను వర్గీకరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.ఏది ఏమయినప్పటికీ, అతి ముఖ్యమైన మార్గం దానిని హానికరం మరియు హానికరం కాని విధంగా వర్గీకరిస్తుంది.

ఇన్వాసివ్ క్యాన్సర్ మాత్రమే యూరో థాలియం కణాల నుండి సంభవిస్తుంది. దీనికి చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్యాన్సర్ కణజాలం లేదా మూత్రాశయం గోడ కండరాలకు క్యాన్సర్ విస్తరించినప్పుడు మరియు అంతరకార మూత్రాశయ క్యాన్సర్ సంభవిస్తుంది.


ఈ వ్యాసంలో మూత్రాశయ క్యాన్సర్ యొక్క కొన్ని సంకేతాలను తెలుసుకోండి. మరింత తెలుసుకోవాలంటే, స్క్రోలింగ్ కొనసాగించండి.

Symptoms Of Bladder Cancer Every Woman Needs To Know,

మూత్రాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలు

మూత్రాశయం క్యాన్సర్: చికిత్స

మూత్రాశయం క్యాన్సర్ చికిత్స అనేది క్యాన్సర్ దశ మరియు వర్గం మీద ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చికిత్సలో శస్త్రచికిత్స, రోగనిరోధకచికిత్స, కీమోథెరపీ మరియు రేడియేషన్ అనేవి ప్రాధమిక పద్ధతులుగా ఉన్నాయి.

శస్త్రచికిత్స అనేది చాలా అధ్వాన్నంగా ఉంటుంది. ఎందుకంటే కణితి మరియు దానితో పాటు మూత్రాశయం యొక్క చిన్న భాగాన్ని కూడా తొలగించవలసి ఉంటుంది. కొన్నిసార్లు, తీవ్రమైన పరిస్థితులలో మొత్తం మూత్రాశయాన్ని కూడా తొలగించవచ్చు.

మూత్రాశయం క్యాన్సర్ లక్షణాల గురించి మరింత సమాచారం కోసం ఈ వ్యాసాన్ని చదవటం కొనసాగించండి.

మూత్రంలో రక్తము

మూత్రంలో రక్తము

మూత్రంలో రక్తం లేదా రక్తం గడ్డలు రావటం అనేది హేమతురియాగా పిలుస్తారు. మూత్రాశయ క్యాన్సర్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఇది ఒకటి. మూత్రాశయ క్యాన్సర్ కలిగిన 10 మందిలో 8 లేదా 9 మందిలో హేమతురియా సంభవిస్తుంది. ఇది సాధారణంగా బాధాకరంగా ఉండదు.

మూత్ర సమయాల్లో నొప్పి

మూత్ర సమయాల్లో నొప్పి

మూత్రాశయ క్యాన్సర్ యొక్క సాధారణ లక్షణాలలో ఇది కూడా ఒకటి. మూత్రవిసర్జన సమయంలో నొప్పిని డైసూరియాగా పిలుస్తారు. ఇది మూత్రం పాస్ చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. దీని పట్ల మహిళలు అవగాహనా కలిగి ఉండాలి. ఇది మూత్రాశయ క్యాన్సర్ యొక్క ముందస్తు హెచ్చరిక సంకేతులలో ఒకటి.

 చిన్న మొత్తాల్లో మూత్రం విసర్జించడం

చిన్న మొత్తాల్లో మూత్రం విసర్జించడం

మీరు ఎప్పటికప్పుడు చిన్న మొత్తాలలో మూత్రం పోతున్నారని భావిస్తే, మీ వైద్యుడిని మీరు సంప్రదించిన సమయం వచ్చిందని అర్ధం. చాలా చిన్న మొత్తాల్లో మూత్రవిసర్జన భావన తరచుగా ఉంటే అది మూత్రాశయం క్యాన్సర్ లక్షణంగా గుర్తించాలి.

 UTIs లో ఫ్రీక్వెన్సీ

UTIs లో ఫ్రీక్వెన్సీ

మీరు తరచుగా UTIs యొక్క ఉనికిలో పెరుగుదల ఉందని భావిస్తే, అప్పుడు ఈ సంక్రమణం ఒంటరిగా ఉండకపోవచ్చు.తీవ్రమైన పరిణామాలను నివారించడానికి దీనిని ముందుగానే తనిఖీ చేసుకోవడం మంచిది.

నొప్పి

నొప్పి

మీకు మూత్రపిండాల చుట్టూ నొప్పిగా ఉన్నట్లయితే, అది సంకేతంగా భావించి జాగ్రత్తలు తీసుకోవాలి.

దిగువ కాళ్ళలో వాపు

దిగువ కాళ్ళలో వాపు

వివిధ కారణాల వలన కాళ్ళు వాపు సంభవించవచ్చు. కానీ ఈ వాపు చాలా రోజులు కొనసాగితే, మీరు దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇది మహిళల్లో కనిపించే అగ్ర మూత్రాశయం క్యాన్సర్ లక్షణాలలో ఒకటి.

 బరువు కోల్పోవటం

బరువు కోల్పోవటం

మూత్రాశయ క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతున్నప్పుడు ఈ లక్షణం ఏర్పడుతుంది.నిరంతర బరువు తగ్గడం సంభవిస్తే, ఇది ఆందోళన కలిగించే అంశం అని గుర్తించాలి.

ఎముక నొప్పి

ఎముక నొప్పి

ఎముకలో నొప్పి మరియు ఆసన లేదా కటి ప్రాంతంలో నొప్పి ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. మీరు ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత త్వరగా డాక్టర్ తో పరీక్ష చేయించుకోవాలి.

 రక్తహీనత

రక్తహీనత

క్తహీనత సంభవించడానికి అధిక అవకాశాలు ఉన్నాయి. మూత్రాశయం క్యాన్సర్ ఫలితంగా అధిక రక్తస్రావం లేదా రక్త నష్టం జరుగుతుంది.

కొన్నిసార్లు, మూత్రాశయ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఇతర మూత్రాశయ పరిస్థితుల లక్షణాలతో పోలి ఉంటాయి. అందువల్ల మీరు దీని గురించి బాగా తనిఖీ చేసుకోవాలి.

మూత్రాశయం క్యాన్సర్: దీనిని ఎలా నివారించాలి?

మూత్రాశయం క్యాన్సర్: దీనిని ఎలా నివారించాలి?

క్యాన్సర్ ని నివారించడం కంటే ఇది సులభం. 'చికిత్స కంటే నివారణ మెరుగైనది' అని ఇప్పటికే మీకు తెలుసు. ఈ పరిస్థితిని నివారించడానికి మీ జీవితాంతం ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం ఉత్తమమం.

English summary

Symptoms Of Bladder Cancer Every Woman Needs To Know

The symptoms of bladder cancer unfold in different forms; and you need to be aware of these future complications. Read to know the signs of bladder cancer that every woman must be aware of.
Desktop Bottom Promotion