ఈ విషయం తెలిస్తే..మగవారు సెక్స్ ను అస్సలు విడిచిపెట్టరు?

Posted By:
Subscribe to Boldsky

సెక్స్ అంటే.. ఒక విధంగా నిషేధితమైనది. ప్రత్యేకించి ఇండియాలో. దాని గురించి మాట్లాడుకోవడం పెద్ద తప్పు. వయసు రీత్యా పరిణతి చెందిన వారు కూడా సెక్స్ గురించి మాట్లాడటానికి కానీ, బెటర్ సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. సెక్సువల్ మేటర్స్ గురించి బహిరంగంగా మాట్లాడటాన్ని తప్పుగా, పాపంగా భావిస్తారు మనవాళ్లు.

మరి సెక్స్ అంటే అసహ్యించుకునేది కాదు, సెక్సువల్ నాలెడ్జ్ పొందడం తప్పుకాదు, సెక్స్ ఆనందాన్ని విభిన్న రీతిలో ఆస్వాదించడం తప్పు కాదు..అనేది మన పురాణాలను పరిశీలించినా, సెక్స్ కు సంబంధించిన మన శాస్త్రకారుల రచనలను గమనించినా అర్థం అవుతుంది.

ఈ విషయం తెలిస్తే..మగవారు సెక్స్ ను అస్సలు విడిచిపెట్టరు?

ఈ తరంలో విదేశీ పరిశోధకులు కూడా అదే థియరీలనే చెబుతున్నారు. సెక్స్ గురించి బోలెడన్ని అధ్యయనాలు, ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయక్కడ. మరి ఇలాంటి వాటిల్లో ఒకటి ఇది.

పోర్న్ మూవీస్ ని బ్లూ ఫిలింస్ అని ఎందుకు పిలుస్తారు ?

సెక్సువల్ లైఫ్ ను ఎంజాయ్ చేసే మహిళలు ధీర్ఘాయుష్షు పెరుగును

సెక్సువల్ లైఫ్ ను ఎంజాయ్ చేసే మహిళలు ధీర్ఘాయుష్షు పెరుగును

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు ఈ అధ్యయనాన్ని చేశారు. వీరు చెబుతున్నది ఏమిటంటే... చక్కగా సెక్సువల్ లైఫ్ ను ఎంజాయ్ చేసే మహిళలు ధీర్ఘాయుష్షును కలిగి ఉంటారనేది.

మహిళలపై జరిపిన పరిశోధనతో

మహిళలపై జరిపిన పరిశోధనతో

కొన్ని వందల మంది మహిళలపై జరిపిన పరిశోధనతో ఈ విషయాన్ని తేల్చామని వారు ప్రకటించారు.

భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లో రొమాన్స్ చేయకూడని సందర్భాలు..!

 డీఎన్ఏపై పరిశోధన

డీఎన్ఏపై పరిశోధన

రెగ్యులర్ గా బెడ్రూమ్ యాక్టివిటీని కలిగి ఉన్నామనే, స్త్రీ, పురుషులు మిగతా వారితో పోలిస్తే ధీర్ఘకాలం బతుకుతున్నారని, వారికి ఆయుష్షు ఎక్కువ అని వారి డీఎన్ఏపై పరిశోధన చేసినా ఈ విషయం స్పష్టం అవుతోందని వారు వివరించారు.

సెక్స్ వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో శారీరక , మానసిక ఆరోగ్యం పెరుగుతుంది

సెక్స్ వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో శారీరక , మానసిక ఆరోగ్యం పెరుగుతుంది

సెక్స్ వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో శారీరక , మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఇది వరకూ బోలెడన్ని అధ్యయనాలు చెప్పాయి.

సెక్స్ వల్ల ఇటు మగవారికి అటు స్త్రీలకు కూడా ధీర్ఘాయుష్షు పెరుగుతుంది

సెక్స్ వల్ల ఇటు మగవారికి అటు స్త్రీలకు కూడా ధీర్ఘాయుష్షు పెరుగుతుంది

కాలిఫోర్నియా వర్సిటీ అధ్యయనం సెక్స్ వల్ల ఇటు మగవారికి అటు స్త్రీలకు కూడా ధీర్ఘాయుష్షు పెరుగుతుందని చెబుతోంది. మరి ఇది తెలిశాకా.. సెక్స్ ను స్త్రీ, పురుషులిద్దరు ఎలా వదిలిపెట్టలగలను, ఎలా అసహ్యించుకోగలరు?

English summary

A youthful outlook is linked to libido: study

We are not our age, we are only as old as we feel. It's a phrase that is typically used to describe how much we engage in life. But, it can also apply to how much we engage in sex.
Story first published: Tuesday, August 8, 2017, 19:00 [IST]
Subscribe Newsletter