Latest Updates
-
తండ్రికి విషమిచ్చి చంపి పోలీస్ ఉద్యోగం కొట్టేసిన మహానటి..3 ఏళ్ల తర్వాత ఏమైందంటే.. -
ఎసిడిటీ మందులపై కొత్త రూల్..ఇకపై ట్యాబ్లెట్ కావాలంటే మాత్రం.. -
ఈ ఐదు నెలల్లో పుట్టినవారికి విపరీతమైన ధనయోగం.. ఏ రంగంలో ఉన్నా లక్ష్మీ కటాక్షం వీరివెంటే.! -
ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్ -
290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం? -
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది.. -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.!
ఈ ఆహారాలు తింటే వయాగ్రా అస్సలు అవసరం లేదు, సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు,ఆ సమయంలోరెచ్చిపోవొచ్చు
బీట్రూట్ ను రోమన్లు కేవలం సెక్స్ సామర్థ్యం పెంచుకోడానికే ఉపయోగించేవారు. బీట్రూట్ ను తింటే ఆ శక్తి బాగా పెరుగుతుంది. దీనిలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. అందువల్ల దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మీకు వయాగ్రా తీస
చాలా మంది మగవారు అంగస్తంభన, ఎరేక్టిల్ డిస్ఫంక్షన్, శీఘ్ర వీర్య స్కలనం, సెక్స్ లో ఎక్కువగా పాల్గొనలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. అంగస్తంభన సమస్యతో అల్లాడిపోతుంటారు. ప్రపంచంలో 80 మిలియన్ మంది ప్రజలు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు.

అయితే కొందరు ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కొందరు రకకరాల మందుల్ని ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది వయాగ్రను వాడుతుంటారు. అయితే వయాగ్రా కంటే బాగా శక్తినిచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తింటే మీరు ఆ సమయంలో ఒక రేంజ్ లో రెచ్చిపోవొచ్చు. ఆ ఫుడ్స్ ఏమిటో మీరూ తెలుసుకోండి. వాటిని తిని సామర్థ్యాన్ని పెంచుకోండి.

అశ్వగంధ
అశ్వగంధకు మించిన మూలిక మరొకటి లేదు. దీన్ని ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. దీన్ని రోజూ తీసుకుంటూ ఉంటే మీలో సెక్స్ సామర్థ్యం బాగా పెరుగుతుంది.

బీట్రూట్స్
బీట్రూట్ ను రోమన్లు కేవలం సెక్స్ సామర్థ్యం పెంచుకోడానికే ఉపయోగించేవారు. బీట్రూట్ ను తింటే ఆ శక్తి బాగా పెరుగుతుంది. దీనిలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. అందువల్ల దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే మీకు వయాగ్రా తీసుకుంటే వచ్చే పవర్ కంటే ఎక్కువగా పవర్ వస్తుంది.

బ్లూ బెర్రీలు
రోజూ బ్లూబెర్రీలను తింటే రక్త ప్రసరనణ బాగా ఉంటుంది. మీరు వీటిని 3 వారాల పాటు తీసుకుంటే మీ లైంగిక శక్తి పెరుగుతుంది. ఆ సమయంలో మీరు ఎంత సేపు కావాలంటే అంతసేపు సెక్స్ లో పాల్గొనవచ్చు.

బ్రోకలీ
పురుషుల్లో కాస్త ఏజ్ అయ్యాక ఈస్ట్రోజెన్ స్థాయి పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది. అయితే బ్రోకలీ మీ శరీరంలో టెస్టోస్టెరోన్ ను పెంచేందుకు బాగా సహకరిస్తుంది. పురుషుల్లో లైంగిక హార్మోన్లను పెంచే గుణం బ్రోకలీకి ఉంటుంది. రోజూ దీన్ని తింటూ ఉంటే మీరు వంద వయోగ్రాల ద్వారా పొందే పవర్ ను సహజంగా పొందుతారు.

దానిమ్మ
దానిమ్మ లైంగిక శక్తిని బాగా పెంచుతుంది. దానిమ్మ తింటే రాత్రంతా అందులో బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కోరుకున్నంత సేపు అందులో పాల్గొనవచ్చు. దానిమ్మ రసాన్ని తాగిన తర్వాత కొద్దిసేపటికి అందులో పాల్గొనండి. వయాగ్రా కంటే ఎక్కువ పవర్ అందులో ఉంటుంది. ఇది 100 శాతం సహజమైనది కాబట్టి మీ ఆరోగ్యంపై కూడా ఎలాంటి దుష్పభ్రావం పడదు. మంచి సంతృప్తి వస్తుంది. ఆ సమయంలో మీ జననేంద్రియాలకు బాగా రక్తప్రసరణ అందుతుంది. అందువల్ల రోజూ మీరు దానిమ్మపండు తినండి. లేదంటే దానిమ్మ రసం తాగండి.

పుచ్చకాయ
పుచ్చకాయ వయాగ్రా కంటే చాలా పవర్ ఫుల్. పుచ్చకాయలో సిట్రిల్లైన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్స్ ఉంటాయి. లైంగిక శక్తి రావాలంటే పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రెగ్యులర్ గా పుచ్చకాయ తింటూ ఉండండి.

ఆకు కూరలు, కూరగాయలు
స్పినాచ్, క్యాబేజ్, ఇతర ఆకు కూరలు, కూరగాయలు వంటివి ఎక్కువగా తినాలి. ఇవి వయాగ్రా కంటే ఎక్కువ శక్తిని ఇస్తాయి. వీటిలో విటమిన్స్, మినరల్స్, విటమిన్ ఈ లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీలో ఆ శక్తిని పెంచి మీరు బాగా సంతృప్తి పొందేలా చేస్తాయి.

గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలు వయాగ్రా కంటే చాలా పవర్ పుల్. వీటిలో జింక్, ఒమేగా -3 కొవ్వు యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ లైంగిక హార్మోన్-స్థాయిలను పెంచుతాయి. సెక్స్ లో పీక్స్ చూడొచ్చు.

డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్స్ కూడా మీలో ఆ శక్తిని పెంచుతాయి. వాటిని కూడా రెగ్యులర్ గా తింటూ ఉంటే కూడా మీలో ఆ పవర్ పెరుగుతుంది. ఇందులో ఉండే సెరోటోనిన్ మీ లిబిడోను పెంచుతుంది.

మిరపకాయ
వీటిలో కూడా వయోగ్ర కంటే ఎక్కువ శక్తి ఉంచే ప్రత్యేక విటమిన్స్ ఉటాయి. వీటిని రోజూ తీసుకుంటూ ఉంటే ఆ సమయంలో రక్తప్రసరణ పెరిగి అందులో బాగా సుఖం పొందొంచ్చు.

స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీస్ వయాగ్రా లాగా పనిచేస్తాయి. ఇవి మీ లైంగిక కోరికలను పెంచుతాయి. స్ట్రాబెర్రీల్లో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటాయి. స్పెర్మ్ నాణ్యతను పెంచే గుణాలు వీటిలో ఉంటాయి. రాత్రి పూట కొన్ని స్ట్రాబెర్రీలు ఆ పని మొదలుపెట్టండి. బాగా సంత్రుప్తి చెందుతారు.

అరటి
అరటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అరటిలో విటమిన్ బీ ఎక్కువగా ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ను పెంచుతుంది. అందువల్ల మీరు రెగ్యులర్ అరటి పండ్లు తింటూ ఉండండి.

నట్స్ డ్రై ఫ్రూట్స్
నట్స్, డ్రై ప్రూట్స్ కూడా రెగ్యులర్ గా తినాలి. విటమిన్ B3 ఎక్కువగా నట్స్ లో ఉంటుంది. డ్రై ప్రూట్స్ లో వీర్యాన్ని పెంచే గుణాలుంటాయి. వీటిని రెగ్యులర్ గా తింటూ ఉంటే లైంగిక శక్తి బాగా పెరుగుతుంది.

ఎండుద్రాక్ష
ఎండుద్రాక్ష కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచగలదు. అంగస్తంభన పోతుంది. లైంగిక సమస్యలుండవు.

వోట్స్
వోట్స్ కూడా మంచి లైంగిక శక్తిని పెంచుతాయి. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ ను పెంచే గుణాలు వోట్స్ లో ఎక్కువగా ఉంటాయి.

అవకాడొలు
అవోకాడోల్లో విటమిన్ B6 ఉంటుంది. ఇది లైంగిక శక్తిని పెంచుతుంది. అవకాడొలు రెగ్యులర్ గా తింటూ ఉంటే మీకు ఆ సమయంలో ఎలాంటి సమస్య రాదు.

బాదం
బాదం కూడా మీలో ఆ హార్మోన్స్ పెంచుతుంది. రెగ్యులర్ గా వీటిని తింటూ ఉంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

గుడ్లు
గుడ్లలో విటమిన్ B6, B5 ఎక్కువగా ఉంటుంది. సెక్స్ కు సంబంధించిన హార్మోన్లను పెంచే గుణాలు గుడ్లలో ఉంటాయి. అందువల్ల రెగ్యులర్ గా గుడ్లు తింటూ ఉండండి.

ఏలకులు
వయాగ్రా కంటే ఎక్కువ పవర్ ఏలకుల్లో ఉంటుంది. అంగానికి కావాల్సిన రక్తప్రసరణను యాలకులు అందించగలవు. అందువల్ల రెగ్యులర్ గా మీరు యాలకులు తింటూ ఉండండి.

స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీల ద్వారా కూడా సెక్స్ లో మీరు పీక్స్ చూడొచ్చు. . స్ట్రాబెర్రీల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ గా స్ట్రాబెర్రీలు తింటూ ఉండండి. ఈ ఫుడ్స్ అన్నీ తింటే మీరు అస్సలు వయాగ్రా వాడాల్సిన అవసరం లేదు.



Click it and Unblock the Notifications
