Latest Updates
-
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.!
నల్లగా ఉండే యోని తెల్లగా మారాలంటే ఇలా చెయ్యాలి
చాలా మంది యోని ప్రాంతంలో ఉండే వెంట్రుకలను తొలగించుకునేందుకు క్రీములువాడుతుంటారు. దీంతో యోని మొత్తం నల్లగా మారుతుంది. అలా చేయకండి. వీలైతే షేవ్ లేదా ట్రిమ్ చేసుకోండి కానీ క్రీమ్ లు పూసుకోకండి. జాగ్రత
ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా సరే ఒక విషయంలో చాలా ఇబ్బందిపడుతూ ఉంటుంది. ముఖం చూస్తే చంద్రబింబంలా కాంతివంతంగా ఉండే అమ్మాయిలు కూడా అక్కడ నలుపు విషయంలో కాస్త ఆందోళన చెందుతుంటారు. చాలా మంది అమ్మాయిలు యోని దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
యోని చుట్టూ మొత్తం బ్లాక్ గా మారిపోవడం అమ్మాయిల్లో కాస్త ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. పెళ్లయిన తర్వాత భర్త తన యోనిని చూస్తే ఏమనుకుంటాడోనని ఆందోళన చెందుతుంటారు. రకరకాల క్రీమ్ లు ఉపయోంచినా ఫలితం ఉండదు. అయితే అమ్మాయిలు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఈజీగా యోని ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టుకొనవచ్చు.

నిమ్మ లేదా ఆరెంజ్
నిమ్మ లేదా ఆరెంజ్ పండు రసం యోని ప్రాంతంలో ఉండే నలుపును పొగోట్టగలదు. నిమ్మ లేదా ఆరెంజ్ రసాన్ని 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అందులో పెరుగు, కాస్త చక్కెర వేసి కలపండి. ఆ క్రీమ్ ను యోని దగ్గర నల్లగా ఉన్న ప్రాంతంలో పూయండి.

యోని తెల్లగా అవుతుంది
15 నుంచి 20 నిముషాల వరకు అలాగే ఉంచండి. తర్వాత నీటితో కడిగేసుకోండి. ఇలా చేస్తే యోని తెల్లగా మారడంతో పాటు యోని నుంచి దుర్వాసన కూడా వెలువడదు.

బొప్పాయి
బొప్పాయి కూడా చర్మాన్ని తెల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ A, C ఉంటాయి. బొప్పాను చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని సిద్దంగా ఉంచుకోండి. తర్వాత యోనిని మంచినీళ్లతో బాగా కడుక్కుని బట్టతో తుడుచుకోండి.

చల్లటి నీటితో కడుక్కోండి
బొప్పాయి ముక్కల్ని తీసుకుని 5 నుంచి 10 నిముషాల యోని ప్రాంతంలో రుద్దండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. దీంతో యోని ప్రాంతంలో ఉండే నలుపు పోతుంది. యోని నుంచి సువాసన వస్తుంది.

కలబంద, దోసకాయ
కలబంద రసాన్ని, దోసకాయ రసాన్ని కలపి ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. తర్వాత యోనిని బాగా కడుక్కుని నల్లగా ఉన్న చోట దాన్ని పూసుకోండి. 2 గంటల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. ఇలా చేస్తే యోని తెల్లగా మారుతుంది.

టమాటా
టమాటాల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. టమాట రసం యోని ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టగలదు. టమాట రసంలో కాస్త పసుపు కలుపుకుని దాన్ని యోనిపై పూయండి. 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి.

వెంట్రుకలను తొలగించుకునేందుకు
చాలా మంది యోని ప్రాంతంలో ఉండే వెంట్రుకలను తొలగించుకునేందుకు క్రీములువాడుతుంటారు. దీంతో యోని మొత్తం నల్లగా మారుతుంది. అలా చేయకండి. వీలైతే షేవ్ లేదా ట్రిమ్ చేసుకోండి కానీ క్రీమ్ లు పూసుకోకండి.

ప్యాంటీస్
కొందరు సింథటిక్ ప్యాంటీస్ డ్రాయర్లు వేసుకుంటూ ఉంటారు. దీంతో చమట ఎక్కువై బ్యాక్టీరియా పెరిగి నల్లగా మారుతుంది. అలాకాకుండా చమటను పీల్చుకునేటటువంటి కాటన్ ప్యాంటీస్ ఉపయోగిస్తే మంచిది.

బిగుతుగా ఉండే డ్రెస్ లు
బాగా బిగుతుగా ఉండే డ్రెస్ లు వేసుకోవడం వల్ల యోని కి గాలి తగలక నల్లగా మారుతుంది. అలాగే తరుచూ యోనిని బాగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే యోనిని తెల్లగా ఉంచుకోవొచ్చు.



Click it and Unblock the Notifications