Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
ఇలాంటి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం మటాష్
అలాగే కేక్స్ కొన్ని రకాల ఐస్ క్రీములను తయారు చేసేందుకు కూడా ఆర్టిఫిషియల్ స్వీట్ వాడతారు. కూల్ డ్రింక్స్ లోనూ వాడతారు. ఇలా చాలా రకాల పదార్థాలున్నాయి. షుగర్వీటి వల్ల బాడీపై చాలా ఎఫెక్ట్ పడుతుంది. క
ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ అనే మాట వినే ఉంటారు. అంటే కృత్రిమ తీపి పదార్థాలు అన్నమాట. కృత్రిమంగా తియ్యదనం ఇచ్చేటటువంటి వాటిని కొన్ని ఆహారపదార్థాల్లో వినియోగిస్తారు. వాటిని మనం తరుచూ తీసుకుంటూనే ఉంటాం.
రంగురంగుల నోరూరించే ఫుడ్స్ లో కృత్రిమ తీపి పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ కలిగి ఉండే చాలా రకాల ఫుడ్స్ ను మనం తెలియకుండానే రోజూ తింటూ ఉంటాం.

కార్బొనేటెడ్ పానీయాలు
సుగర్ ఫ్రీ కార్పొనేటెడ్ నీరు, కార్బొనేటెడ్ పానీయాలు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. వీటన్నింటిలోనూ ఆస్పార్ టేమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మోనోసోడియం కూడా వాడుతారు. ఇవన్నీ హెల్త్ పై ప్రభావం చూపుతాయి.

కేక్స్
అలాగే కేక్స్ కొన్ని రకాల ఐస్ క్రీములను తయారు చేసేందుకు కూడా ఆర్టిఫిషియల్ స్వీట్ వాడతారు. కూల్ డ్రింక్స్ లోనూ వాడతారు. ఇలా చాలా రకాల పదార్థాలున్నాయి.

షుగర్
వీటి వల్ల బాడీపై చాలా ఎఫెక్ట్ పడుతుంది. కొందరు బరువు తగ్గే క్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ స్వీట్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దీంతో ప్రధానంగా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఇలాంటి ఫుడ్స్ రెగ్యులర్ గా తీసుకుంటే మధుమేహం బారినపడతారు.

ఊబకాయం
అలాగే అలాంటి ఫుడ్స్ రెగ్యులర్ గా తింటే ఊబకాయం బారిన కూడా పడతారు. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ మన బ్రెయిన్ రాంగ్ ఇండికేషన్స్ పంపుతాయి. దీంతో మన జీవిక్రియ తగ్గిపోతుంది. దాంతో ఊబకాయం బారినపడతారు.

ప్రయోజనాలు లేవు
ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఇబ్బందులేగానీ ఎలాటంటి ప్రయోజనాలు లేవు. ఇలాంటి వాటిని పూర్తిగా తగ్గించడం మేలు.

క్యాన్సర్
ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ రెగ్యులర్ గా తీసుకుంటే కేన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీరు అలాంటి ఫుడ్స్ తింటూ ఉంటే వెంటనే ఆపివేయండి.

లివర్ పాడైపోతుంది
ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల మీ లివర్ కూడా పాడే పోయే అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మోనోసోడియం లివర్ పై ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుంది.

ఓరల్ హెల్త్
వీటి వల్ల ఓరల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. అందువల్ల ఎక్కువగా తీసుకోకండి. డైట్ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ఓరల్ హెల్త్ పూర్తిగా దెబ్బతింటుంది.



Click it and Unblock the Notifications
