Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
పేస్ మేకర్ అంటే ఏమిటి, ఇది పెట్టుకుంటే గుండె ఎలా కొట్టుకుంటుంది, ఎంతకాలం బతుకుతారు, ఎవరు వాడాలి
అలాగని గుండె వేగం తగ్గిన ప్రతి ఒక్కరికీ పేస్ మేకర్ ను అమర్చరు. ముందుగా పేషెంట్ కు రకకరాల పరీక్షలు చేసి తర్వాత డిసైడ్ చేస్తారు. గుండె కండరాలు మందంగా ఉంటేనే నదదీన్ని అమరుస్తారు. చాలా పరీక్షలు చేసి రోగిక
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండె డైబ్బై సార్లు అలాగే రోజుకు లక్షకుపైగా ఎక్కువసార్లే కొట్టుకుంటుంది. అయితే వయస్సు పెరిగేకొద్దీ కొందరికి హ్రుదయ స్పందనలు కాస్త తగ్గుతాయి. అలా గుండె సరైన వేగంతో కొట్టుకోకపోతే డాక్టర్లు అన్ని రకాల పరీక్షలు చేసి ఒక పరికరం ఏర్పాటు చేస్తారు అదే పేస్ మేకర్.

పేస్ మేకర్ ను బాడీలోల అమర్చుతారు. హ్రుదయ స్పందనలు సరిగ్గా ఉండేలా చేయగల పవర్ పేస్ మేకర్ ఉంటుంది. కొంతకాలం ఎక్కువగా బతికే అవకాశం ఉంటుంది. గుండె నిత్యం కొట్టుకుంటూనే ఉంటే మనం బతుకుతాం.

చిన్నపాటి ఎలక్ట్రానిక్ డివైజ్
పేస్ మేకర్ అనేది ఒక చిన్నపాటి ఎలక్ట్రానిక్ డివైజ్. అరిథ్మియా బారినపడిన వారికి ఇది అమరుస్తుంటారు. దీన్ని శరరీరంలో అమర్చిన తర్వాత ఆరోగ్యవంతుల గుండె మాదిరిగానే వారి గుండె కూడా కొట్టుకుంటుంది.
పేస్ మేకర్ బ్యాటరీ ఆధారంగా పని చేస్తుంది. గుండె కొట్టుకోవడానికి కావాల్సినంత విద్యుత్ ప్రేరణల్ని కూడా పేస్ మేకర్ ఇస్తూ ఉంటుంది.

జనరేటర్ ఉంటుంది
పేస్‌మేకర్ ఒక పల్స్ జనరేటర్ ఉంటుంది. అలాగే ఇందులో ఒక చిన్న ఎలక్ట్రానిక్ చిప్ కూడా ఉంటుంది. ఇక ఇందులో ఉండే బ్యాటరీ దాదాపు ఏడేళ్లకు పైన పని చేస్తుంది. ఈ పరికరంలో ఉండే లెడ్స్ గుండెలోని కండరాలు బాగా పని చేసేలా చేస్తాయి.

పేస్ మేకర్ ను అమర్చరు
అలాగని గుండె వేగం తగ్గిన ప్రతి ఒక్కరికీ పేస్ మేకర్ ను అమర్చరు. ముందుగా పేషెంట్ కు రకకరాల పరీక్షలు చేసి తర్వాత డిసైడ్ చేస్తారు. గుండె కండరాలు మందంగా ఉంటేనే నదదీన్ని అమరుస్తారు. చాలా పరీక్షలు చేసి రోగికి అది కచ్చితంగా అవసరం అనుకుంటేనే దాన్ని అమర్చుతారు.

ఎలాంటి ఆహారాలు తినకూడదు
ఇది అమర్చేముందు ఎలాంటి ఆహారాలు తినకూడదు. ఛాతీలో కుడివైపుగానీ, ఎడమవైపుగానీ దీన్ని అమర్చుతారు. పేస్‌మేకర్ అమర్చుకున్న తర్వాత రోగి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు డాక్టర్ని కలవాలి. అలాగే పల్స్ రేట్ కూడా డాక్టర్లు పరిశీలించి చెబుతారు.

పేస్ మేకర్ ని అమర్చితే
ఈ పేస్ మేకర్ ని అమర్చితే కూడా చాలా మంది గుండె తీసి గుండెపెట్టారని అనుకుంటూ ఉంటారు. గుండె వేగం కాస్త పెరిగి కొంత ఎక్కువకాలం బతికేందుకు ఏర్పాటు చేస్తారు ఈ పరికరాన్ని.



Click it and Unblock the Notifications
