For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషాంగంలో పెరోని వ్యాధి గురించి తప్పక తెలుసుకోవలసిన విషయాలు, జాగ్రత్తలు!!

|

పురుషుల్లో పీనిస్(పురుషాంగం)నిటారుగా ఉండటానికి బదులు వంగి ఉంటే దాన్ని పెరోని వ్యాధి అంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం మరియు ఇది వారి జీవితంపైన ప్రభావం చూపతుంది . ఈ సమస్య ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ ను సంప్రదించి , జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని పరిష్కరించవచ్చు.

పురుషాంగం స్తంభించడంలో లోపాలు లేదా వైఫల్యాలు ఉన్నప్పుడు అంగస్తంభన సమస్యగా దీన్ని గుర్తిస్తారు. ఈ సమస్య అన్ని వయస్సుల పురుషుల్లో కనిపించవచ్చు. పెరోని అనిది అంగంలో ఒక భాగం. ఆ భాగం స్తంభించని సయంలో దీన్ని పెరోని వ్యాధిగా గుర్తిస్తారు. పురుషాంగంలో వంగి ఉంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారిలో చాలా వరకు ఆందోళనలు కలిగిస్తుంది. ఇది వారి జీవనశైలిలో త్రీవ మనస్థాపానికి గురిచేస్తుంది. ఇటువంటి సమస్య రక్తనాళాల్లో ఇబ్బందలు , యాక్సిడెంట్స్, స్పోర్ట్స్ స్పాస్మ్స్ లేదా రఫ్ సెక్స్ వంటి కారణాల వల్ల వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇటువంటి లక్షణాలు కూడా వెంటనే తెలియవు. ఈ సమస్య ఉన్నట్లు లక్షణాలు చాలా నెమ్మదిగా తెలుస్తాయి. ఈ లక్షణాలను రతిక్రీడలలో లేదా రాత్రి సమయాల్లో గమనించవచ్చు. పీరియాంటల్ లేదా పెరోని వ్యాధి వల్ల శరీరంలోని ఇతర భాగాలైన కాళ్ళు చేతుకు గాయం కావచ్చు. అవి చాలా నొప్పిగా అనిపించవచ్చు. అలాగే పురుషాంగం చిన్నదిగా అనిపించవచ్చు. ఇటువంటి లక్షణాలున్నప్పుడు డాక్టర్ ను సంప్రదిస్తే వారు మందులు సూచింపవచ్చు. ఈ సమస్యను తగ్గించడానికి శస్త్రచికిత్స లేదా షాక్ థెరఫీ కానీ ఉంటుంది. కొన్ని చర్యల వల్ల అంగస్తంభన సమస్యలను తగ్గించుకోవచ్చు.

పెరోని వ్యాధికి దూరంగా ఉండాలంటే ఇలా చేయండి

పెరోని వ్యాధికి దూరంగా ఉండాలంటే ఇలా చేయండి

  • ధూమపానం మానుకోండి
  • ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

• పురుషాంగానికి కణితులు లేకుండా చూసుకోవాలి: గాయపడిన అంగం మరియు కణజాలాలపై నూనె మర్థన చేయడం ద్వారా గట్టిపడిన పురుషాంగం సాధారణ స్థితికి చేరుకుంటుంది. కానీ ఫలితం ఒక వ్యక్తికి మరో వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. కాబట్టి గాయపడి భాగానికి ఆముదం నూనెను లేపనంగా రాసి, పత్తితో బ్యాండేజ్ కట్టుకోవాలి. దురద లేదా మంటగా అనిపిస్తే వెంటనే బ్యాండేజ్ ను తొలగించండి.

కార్నిటైన్ ఎల్ రిచ్ డైట్ తినండి: పెరోని వ్యాధి ఉన్నవారిలో కార్నిటైన్ ఎల్ అనేది తక్కువగా ఉంటుంది మరియు అందువల్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. కార్నిటైన్ ఎల్ అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఇది పాలు మరియు చేపలలో సంవ్రుద్దిగా లభిస్తుంది.

పెరోని వ్యాధిని నయం చేయవచ్చా?

పెరోని వ్యాధిని నయం చేయవచ్చా?

వంకర పురుషాంగం అని పిలువబడే ఈ వ్యాధి కొన్నిసార్లు తనను తాను నయం చేసుకుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. చికిత్సకు వెళ్ళే ముందు మీరు ఒకటి లేదా రెండు సంవత్సరాలు వేచి ఉంటే, అది స్వయంగా తనకు తాను నయం చేసుకునే అవకాశం ఉంటుంది. పెరోని వ్యాధిలో 10% మాత్రమే నయం కాకపోవచ్చు. కానీ ఇది చాలా అరుదు. కానీ దీని గురించి తెలుసుకోవడం మంచిది. వైద్యులు దీన్ని చిన్న వైద్య పరీక్షల ద్వారా గుర్తిస్తారు. ఇది అసాధారణ వక్రత మరియు గాయం కలిగి ఉంటే కొన్ని సప్లిమెంట్ మరియు విటమిన్లు ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

పెరోని వ్యాధి వంశపారంపర్యమా?

పెరోని వ్యాధి వంశపారంపర్యమా?

కొన్ని అధ్యయనాలు మరియు వైద్య సలహాల ప్రకారం, తండ్రి లేదా తోడబుట్టిన అన్నదమ్ముల్లో ఈ వ్యాధి ఉంటే, అది మీకు రావచ్చు. ఈ వ్యాధికి వయసు కూడా ప్రధాన కారణం. అయితే, ఇది సంబంధిత కణజాల రుగ్మత అని పిలవబడుతుంది మరియు ఇది గాయం వల్ల సంభవిస్తుందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. పెరోని వ్యాధిని వంశపారంపర్యం నుండి వచ్చే పురుషాంగ వక్రత అని కూడా అంటారు.

పురుషాంగం ఎలా కాపాడుకోవాలి?

పురుషాంగం ఎలా కాపాడుకోవాలి?

పెరోని వ్యాధికి గాయం ఒక ప్రధాన కారణమని మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి మీరు మీ పురుషాంగాన్ని ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా కాపాడుకోవాలి. ఏకారణాల చేతనైనా స్పష్టమైన చర్యలు లేనప్పటికీ, మీరు ఈ క్రింది కారణాల వల్ల మీ పురుషాంగాన్ని రక్షించవచ్చు.

బోర్లాపడుకోకూడదు

బోర్లాపడుకోకూడదు

పురుషుల్లో చాలా మందికి బోర్లాపడుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాటును వెంటనే మానుకోండి. పునరుత్పత్తి నిపుణుల అభిప్రాయం ప్రకారం, వయోజనులైన మగవారు బోర్లాపడుకోకూడదని సూచిస్తున్నారు. ఉదరం మీద పడుకోవడం పురుషాంగం యొక్క రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. పురుషాంగం యొక్క కణజాలాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది.

సెక్స్ సమయంలో అప్రమత్తంగా ఉండండి

సెక్స్ సమయంలో అప్రమత్తంగా ఉండండి

ఈ వ్యాధి గాయం వల్ల వస్తుంది అని తెలుసుకున్నారు కదా. లైంగిక క్రియ సమయంలో ఈ గాయం అవొచ్చు. సెక్స్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ ఆహారంలో విటమిన్ ఇ సప్లిమెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి

మీ ఆహారంలో విటమిన్ ఇ సప్లిమెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి

కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ ఇ సప్లిమెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ పెరోని వ్యాధి లక్షణాలను తగ్గించుకోవచ్చని కనుగొన్నారు.

పురుషాంగం పుల్లింగ్ పరికరం వినియోగం

పురుషాంగం పుల్లింగ్ పరికరం వినియోగం

పురుషాంగానికి పుల్లింగ్ పరికరం వాడకంతో పరిమాణం పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ఇది పురుషాంగంలోని వక్రతను తగ్గించవచ్చు. ఆ లక్షణాలున్న భాగానికి దీన్ని అమర్చవచ్చు.

English summary

Things Need To Know About Peyronies Disease

Peyronie's disease is where plaques (segments of flat scar tissue) form under the skin of the penis. These plaques can cause the penis to bend or become indented during erections. The plaques can often be felt through the skin, and can also be painful.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more