Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
మత్స్యలోకం పిలుస్తుంది ‘రా’...!!!

ఏఏ చేపలను పెంచుతున్నారు..:
గోల్డ్ ఫిష్, మోలిస్, సుప్పిస్, సోటాలే, ఎల్లోఫిష్, టైగర్ బార్ వంటి చేపలను ఆక్వేరింయలో పెంచుకునేందుకు అధిక సంఖ్యలో ఇష్టపడుతున్నారు. సైజును బట్టి వీటి ధరలు రూ.50 నుంచి రూ.500 వరకు పలకుతున్నాయి.
వాస్తు చేపలు ఇవే..:
'ఫ్లవర్ హార్న్' చేపలు వాస్తు చేపలుగా పేరుగాంచాయి. అయితే వీటి సైజులను బట్టి ధరను నిర్థారించారు. రూ.1000 నుంచి రూ.15,000 వరకు వీటికి డిమాండ్ ఉంది. వీటిని ఇంటిలో పెంచితే 'అదృష్టం' కలసోస్తుందని వాస్తు ప్రేమికుల ప్రగాఢ నమ్మకం. చైనా నుంచి సంక్రమించిన ఈ సంప్రాదాయం దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తుంది.
ఆక్వేరియం నిర్వహణ ఏలా..:
- ఎప్పటికప్పుడు ఆక్వేరియంలో నీటి స్థాయిని తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా లీకేజిలు లేకుండా జాగ్రత్తపడాలి.
- ఆక్వేరియంలో నింపేందుకు బోరు నీరు ఉత్తమం.
- ప్రతి 15 రోజులకు ఒకసారి ఆక్వేరియంలో సగం నీరు తొలగించి వాటి స్థానంలో కొత్త నీటిని చేర్చాలి. ప్రతి 30 రోజులకు నీటిని పూర్తిగా మార్చి ఆక్వేరియంను శుభ్రం చేయాలి.
- చేపలకు గాలిని సక్రమంగా సమకూర్చేందుకు నాణ్యమైన ఆక్సిజన్ మోటర్లను వినియోగించాలి.
- చేపలను చేతితో తాకకండి, వాటిని పట్టుకునేందుకు మార్కెట్లో జల్లెడలు లభ్యమవుతున్నాయ.
- నిపుణులు సూచనల మేరకు చేపలకు, ఆహారం సమపాళ్లలో మాత్రమే ఇవ్వండి. వీటి ఆహారానికి సంబంధించి నెలకు రూ.50 నుంచి రూ.200 వరకు ఖర్చవుతుంది.
- ఆక్వేరియం సైజులను బట్టి ధరలను నిర్థేశిస్తారు. వీటి ధరలు రూ.300 నుంచి రూ.8000 వరకు ఉంటాయి. మీకు కావల్సిన రీతిలో ఆక్వేరియాన్ని తయారు చేయించుకోవచ్చు. కాకపోతే ఖర్చు కాస్తంత ఎక్కువవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో విదేశాల నుంచి ఎగతమైన 'ఫైబర్' ఆక్వేరియాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.



Click it and Unblock the Notifications
