Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మిమ్మల్ని పై... పై... కి చేర్చే స్టెయిర్ కేస్!

1. మెట్ల గోడలకు కుటుంబ సభ్యుల ఫొటోలు లేదా అందమైన పెయింటింగ్ లు తగిలించి వాటిని బాగా చూపేందుకు స్పాట్ లైట్లు పెడితే బాగుంటుంది.
2. డల్ గా వుండే మెట్ల భాగం గోడలకు ఎరుపు, మెరూన్, ఊదా లేదా వయలెట్ రంగులు బాగా కనపడేవి వేస్తే ఆకర్షణీయంగా కనపడుతుంది.
3. మెట్ల ల్యాండింగ్ మూలల్లో పెద్దగా వుండే సాంప్రదాయక మట్టి బొమ్మలు లేదా పాత్రలు రంగులతో కూడినవి పెట్టండి.
4. బ్రాంజ్, గ్లాస్ షో పీసులు కూడా మెట్ల గొడలకు లేదా మెట్ల ల్యాండింగ్ భాగంలో పెట్టవచ్చు.
5. ఇంటిలోపల పెంచే మొక్కలను మెట్ల ప్రదేశంలో పెడితే సహజమైన పచ్చదనంతో మంచి అందం వస్తుంది.
6. మెట్ల ల్యాండింగ్ ప్రదేశం కొద్దిపాటి విశాలమైనదైతే, ఒక లైటు, కార్పెట్, పుస్తకాల రేక్ వంటివి పెట్టి, చక్కగా కూర్చుని చదువుకునే స్ధలంగా మలుచుకోండి.
7. గదులలోని అలంకరణలకు తగిన కార్పెట్లతో, స్టెయిర్ ల్యాండిగ్, మెట్లు కూడా కార్పెట్ చేస్తే ఆకర్షణీయంగా వుంటుంది.



Click it and Unblock the Notifications