Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
బ్యాంబూ(వెదరు) ఫర్నీచర్ తో గృహ శోభ

ప్రజ అభిరుచులకు అనుగుణంగా వెదురు బుట్టల శైలి మారుతోంది. రంగురంగుల డిజైన్లతో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. వెదురుతో తయారైన అందమైన ఫర్నీచర్ నేడు లభ్యమవుతోంది. టేబుళ్లు, కుర్చీలు, సోఫెసెట్లు తదితర ఫర్నీచర్‌ను ఎంతో అందంగా తయారుచేస్తున్నారు. వీటితో పాటు విలాసవంతంగా ఉండే పలు కొత్త రకాల లక్సరీ బెడ్స్, ఫర్నీచర్ సైతం నేడు రూపొందిస్తున్నారు.
వెదురుతో వస్తువులను తయారుచేయడంలో రాజస్థానీ కళాకారులు ఆరితేరారు. ఈ వస్తువులకు ఆదరణ పెరుగుతుండడంతో మన రాష్ట్రానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ఇళ్ళను తీర్చి దిద్దుకోవాలనుకునే వారికి రాజస్థానీ వెదురు అల్లికలు భలే ఆకట్టుకుంటున్నాయి.
బ్యాంబు ఫర్నీచర్ మూడు కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. షాడో సైడ్ నేచ్యురల్ బ్యాంబు కలర్ ఇది లైట్ గా ఉంటుంది. ఇది వాడినప్పుడు మరే ఇతర కాంబినేషన్ కానీ, టెక్నిక్ కానీ అవసరం ఉండదు. ఈ వెదరుతో చేసిన ఫర్నీచర్ నాచ్యురల్ గా కనిపిస్తుంది. ఒక్కొక్కటి కార్బొనైజ్డ్ బ్యాంబు ఇది డార్క్ షాడోను తెలియచేస్తుంది. ఇది రెండు రకాలుగా కనిపిస్తుంది అది పారదర్శకంగా కాఫీ కలర్ లో ఉంటుంది.



Click it and Unblock the Notifications
