Latest Updates
-
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.!
మీ కలలు నెరవేర్చి..మీకు సహకారాన్నిచ్చే ఫెంగ్ షూయి
మీరు మీ లివింగ్ రూమ్ లో ఫెంగ్ షూయిని ఉంచుకోవాలి అనుకుంటే. ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏ ఇంట్లోనైనా కుటుంబసభ్యులు అందరూ ఒకచోట సమావేశమయ్యే గదిలో, వాతావరణం చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉండాలి. ముందుగా ఫెంగ్ షూయి అంటే ఇది చైనా వారు పాటిస్తున్న వాస్తు. ఇది కూ డా ఇండియన్ వాస్తుతో సమకాలీనమైనది ఇందులో వాస్తులో లేని కొన్ని కొత్త కోణాలను పొందుపరచటమైనది. దాని వలన మనిషికి కావాల్సిన జీవశక్తి, ప్రాణశక్తి గూర్చి ప్రముఖం గా వివరించారు. మనిషి పుట్టిన తేదిని అనుస రించి అతని ఎలిమెంటు అది ఇతరులతో కలిసి జీవించటానికి వ్యవహారాలకు, వ్యాపారాలకు సరిచూచుకొనే విధానాన్ని శాస్తస్రమ్మతంగా నిర్థేశించబడినది. ఇది కాల చక్రంతో కలిసి పయనిస్తూ మనుషుల జీవీతాలకు ఎంతో దోహదకారంగా ఉన్నది.
ఈ సృష్టిని నడిపేది పంచ భూతాలు అనగ గాలి, నీరు, అగ్ని, భూమి, అకాశం వీటి కలయికతో ఈ సృష్టినడుస్తున్నది. అదే విషయం అందరికి తెలిసినది. అదే విధంగా మనిషిలోని పంచేంద్రియాలు పనిచేస్తేనే మనిషి జీవితం సుఖంగా సాగుతుంది. వీటిలో ఏది లోపించిన అంగవైకల్యం అంటారు. కనుక సృష్టి మనిషి జీవితంలో ముడిపడి ఉన్నది. అలాంటి సృష్టిలోని గాలి, నీరును అనుసరించే చైనా దేశస్తులు. ఫెంగ్ ఘూయి శాస్త్రాన్ని అభివృద్ధిపరిచారు. కనుక మనిషి పుట్టిన తేది, ప్రాంతము, ప్రదేశము అతని స్థితిగతులు మీ ఇంట్లో సానుకూల ప్రభావాన్ని పెంచడానికి ఈ క్రింది పాయింట్లను అనుసరించండి.
మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:

మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:
సూర్యోదయం, నీరు లేదా పర్వతాలు చిత్రీకరిస్తున్న దృశ్యాలు ఆశను సూచిస్తాయి.

మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:
నిర్మలమైన, నవ్వు ముఖాలతో ఉండే వ్యక్తులు చిత్తరువులు మంచి భావాలను ప్రోత్సహిస్తాయి.

మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:
నీటి ప్రవాహం అదృష్టాన్ని సూచిస్తుంది.

మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:
రేఖాగణిత పోకడలతో ఆధారమైన చిత్రాలు విధ్వంసక భావాలను పెంచుతాయి. వాటిని నియంత్రణలో ఉంచండి.

మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:
అడవి, క్రూర జంతువుల చిత్రాలు అనారోగ్యాన్ని ఇస్తాయి. ఇటువంటి చిత్రాలను పెట్టవద్దు.

మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:
మీ గదిలో ఎరుపురంగును వేయి౦చుకోకండి. ఇది చిరాకును కలిగిస్తుంది.

మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:
గొర్రెలు అదృష్టానికి సంకేతాలు.

మీ లివింగ్ రూమ్ లో ఉండవలసిన చిత్రాలు:
ఈదే చేపల చిత్రాలు దీర్ఘాయువును సూచిస్తాయి.

మీ లివింగ్ రూమ్ లో చెట్లు:
చాలా మొక్కలు వాడిపోకుండా ఉన్నంత వరకు సానుకూల ప్రభావాన్ని కలిగిఉంటాయని చెప్పబడింది. కాక్ట్, పదునైన, వాడిమొనగల ఆకులతో కూడిన చెట్లు ఇంటిబయట ఉంచడం ఉత్తమం. ప్లాస్టిక్ లేదా కృత్రిమ మొక్కలు తటస్థంగా ఉంది, ఫెంగ్ షూయిని ప్రభావితం చేయవు.

మీ లివింగ్ రూమ్ లో తివాచీలు:
మీరు తివాచీలను, రగ్గులను ఏ ప్రదేశంలో ఉంచాలి అనుకుంటున్నారో వాటికి అనుగుణమైన రంగులను ఎంచుకోండి. తివాచీలు గదిని ఆక్రమిస్తాయి, అవి ఆ దిశలో సరిపోయేటట్లు ఉంచాలి.

మీ ఇంటికోసం పెంపుడుజంతువులు:
పిల్లులకు మూల అంశం చెక్క అని చెప్పబడింది, అందువల్ల వాటి పరుపులు నలుపు, నీలం లేదా ఆకుపచ్చ రంగులలో ఉండాలి. పిల్లుల పరుపుకు ఎరుపు రంగు సరైన ఎంపిక కాదు. మీ ముందు తలుపు ఈశాన్యం, దక్షిణం లేదా వాయువ్యంలో ఉంటే, మీ పిల్లి బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అయితే, ముందు తలుపు నైరుతి, ఉత్తరం వైపు ఉంటే అది పిల్లులకు చేదుగా పరిగణిస్తారు.

కుక్కలు
కుక్కల మూల అంశం భూమికి చెందినదని చెప్పబడింది. వాటికోసం గోధుమ లేదా పసుపు రంగు బుట్టను ఎంచుకోండి. తెల్లబుట్టలు వాటిని జబ్బుపడేలా చేస్తాయని చెప్పబడింది. ప్రధాన తలుపు తూర్పు ఆగ్నేయం వైపు ఉంటే వాటిని జబ్బుపడేలా చేస్తుంది అయితే ప్రధాన తలుపు నైరుతి, ఈశాన్య లేదా దక్షిణం వైపు ఉంటే కుక్కను ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications