Latest Updates
-
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి!
గార్డెన్ లో ఫ్రంట్ డోర్ చూపటం ఎలా?
Gardening
oi-Nageswara
By B N Sharma

అందుకుగాను, ముందుగా మీ ముఖ ద్వారానికి సరైన రంగు ఎంచుకోండి. ఈ రంగు చాలా బ్రైట్ గా వుండాలి. ఇదే రంగును ఇంటి కిటికీ లేదా గరాజ్ కు వాడకండి. వీలైనంతమేరకు రెడ్ లేదా ఎల్లో రంగులు బాగుంటాయి. ఇక గార్డెన్ లోనుండి డోర్ వద్దకు దోవచూపే మొక్కలు ఎలా వుండాలో చూడండి. మొక్కలకు కూడా బ్రైట్ రంగుల మెటీరియల్ వాడాలి. బ్రైట్ రంగులు వాడకంతో మనకు తెలియకుండానే మనం ఆ దోవ వెంట నడుస్తాం.
మొక్కల రంగు, డోర్ రంగు మ్యాచ్ కావాలి. డోర్ కు సమీపంలో చుట్టు పక్కల కూడా అదే రంగులో వివిధ షేడ్లలో మొక్కలు బాగుంటాయి. లేదా డోర్ కు సమీపంలో చుట్టూ వేసే మొక్కలు మాత్రం డోర్ రంగుకు వ్యతిరేకమైన రంగు మొక్కలు వేయండి. డోర్ ఎల్లో గా వుంటే, ఎంట్రన్స్ నుండి దోవలో పక్కన అదే రంగు మొక్కలు వేసినప్పటికి డోర్ వద్దకు వచ్చే సరికి దట్టమైన డార్క్ కలర్ మొక్కలు పెంచినా బాగుంటుంది.
Comments
English summary
Showing People the Front Door! | గార్డెన్ లో ఫ్రంట్ డోర్ చూపటం ఎలా?
Story first published: Thursday, November 24, 2011, 10:43 [IST]
Other articles published on Nov 24, 2011



Click it and Unblock the Notifications
