Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
ఇంటి వ్యవసాయంతో చక్కటి ఆరోగ్యం...
Gardening
oi-Saraswathi
By Sindhu

వీరి నివాసంలోని ఖాళీ ప్రదేశాలలో, పూలమొక్కలు, కూరగాయలు, కొత్తిమీర, పొదీనా వంటి కుండీలతో నిండిపోయి ఉంటాయి. మొక్కల పెంపకం ఒత్తిడిని తగ్గించడంతో పాటు మంచి వ్యాయామమని వైద్యులు పలుమార్లు ప్రస్తావించారు. శరీర కదలికలేని జీవన శైలిని గడుపుతున్నవారికి ఎంతో ప్రయోజన కరంగా ఉంటుందని సూచించారు.
ఉదయం, సాయంత్రం వేళల్లో కాసేపు మొక్కలకు పాదులు చేయడం, చెట్లకు నీళ్ల పట్టడం చేస్తే ఒంట్లోని క్యాలరీలు తెలియకుండా ఖర్చయిపోతాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారని చెబుతున్నారు.
Comments
English summary
Gardening is good for Health...|ఇంటి వ్యవసాయంతో చక్కటి ఆరోగ్యం..|
Story first published: Tuesday, January 3, 2012, 17:07 [IST]
Other articles published on Jan 3, 2012



Click it and Unblock the Notifications