Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
మిరుమిట్లు గొలిపే ఇంటి అలంకరణ.....

ఇంట్లో ప్రధానంగా కనిపించేది విశాలమైనటువంటి హాలు..హాల్లో పరిమళాల గుబాలింపు, తాజపువ్వుల అలంకరణతో మరింత ఆకర్షనీయంగా కనిపిస్తుంది.
1. మీ టీపాయ్ ను పూలతో కూడుకున్న మ్యాగజైన్ లోతో అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఇంట్లోని హాలులో ఓ టేబుల్ పై క్రిస్టల్ వస్తువులను అలంకరించండి. దీంతో గది వాతావరణం చల్లగా ఉంటుంది. ఇంటికే ఓ కొత్త అందం సంతరించుకుంటుంది.
2. డార్క్ కలర్ తో కూడుకున్న పూలకుండీలను ఎర్పాటు చేసుకోవాలి. దీంతో ఇంటి అందం మరింత రెట్టింపవుతుంది.
3. ఇంట్లోని గెస్ట్ రూంలో ఏదైనా ఓ శిలలాంటి బొమ్మ లేదా స్ట్యాచ్యూ ఉంచితే ఆ గదికే ఓ ప్రత్యేకత వస్తుంది.
4. అతిథులు వచ్చి మొదటగా సేదతీరే స్థలం హాలే కాబట్టి..హాల్ ల్లో నేలపై పెద్దపెద్ద డిజైన్లు కల కార్పెట్లు పరిస్తే ఇంటికి సరికొత్త అందంతో మీ అభిరుచిని ఇతరులకు తెలియజేస్తుంది.
5. విశాలమైన ఇంట్లో అక్కడక్కడ గదుల మూలల్లో రంగురంగుల కొవ్వొత్తులుంటే కరెంటు పోయినప్పుడు వేలిగిస్తే కాంతివంతంగా మిరిమిట్లు గొలుపుతుంటుంది. మిరిమిట్లు గొలపాలంటే మార్కెట్లో దొరికే ఆరోమా కొవ్వొత్తులు ఉంటే బాగుంటుంది.
6. పండుగలు, పబ్బాలు ప్రత్యేక సందర్భాలకైతే.. ఇల్లంతా ఒకే రంగున్న కర్టెన్లను వేలాడదీసి చూడండి. ఎంతో హుందాగా ఉంటుంది.
7. ఇంటికి తోరణాలుగా కృత్రిమంగా కాకుండా ప్రకృతి పరమైన మామిడి ఆకులను కట్టి ఉంచండి. దీంతో నిత్యం మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందా అనే భావన కలుగుతుంది.



Click it and Unblock the Notifications