Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
తలతలలాడే మార్బల్స్ కోసం

1. డర్టీ ఫ్లోర్ ను రబ్బర్ ఎరేజర్ సాయంతో శుభ్రపరచుకోవాలి.
2. నీళ్ళలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి పేస్ట్ లా తయారుచేసి, మరక పడినచోట దాన్ని రాసి కడిగేయడం ద్వారా మరకల్ని పోగొట్టవచ్చు. ఈ మిశ్రమాన్ని మరకలపై రాసి, రెండు నిమిషాల తర్వాత కడిగి పొడి వస్త్రంతో తుడిచేస్తే సరి. టూత్ పేస్ట్ తో శుభ్రం చేసినా మరకలు పోతాయి.
3. అవి తుప్పు మరకలు గనుక అయితే, వాటిపై బేకింగ్ పౌడర్ జల్లి, కొద్దిసేపు ఉంచి, వెనిగర్ లో ముంచిన వస్త్రంతో తుడవాలి.
4. మార్బుల్ ఫ్లోర్ పై మరకలుపడితే బేకింగ్ సోడా, బ్లీచ్ కలిపి పేస్ట్ మాదిరి తయారుచేసి, మరకల్ని పూర్తిగా కవర్ చేస్తూ రాయాలి. తడి వస్త్రం కప్పి రాత్రంతా అలా ఉంచేసి, ఉదయాన్నే తుడిచేయాలి.
5. మామూలు ఫ్లోర్ పై పడే మరకల్ని డిటర్జంట్ నీళ్ళలో ముంచిన బ్రెష్ లేదా స్పాంజ్ లతో తుడిచేయవచ్చు.
6. కొన్ని మరకలను పెట్రోల్లో దూదిని ముంచి తుడవడం ద్వారా పోగొట్టవచ్చు.
7. నూనె మరకలకు మార్కెట్లో ప్రత్యేకంగా లభించే క్లీనర్లు బాగా పనిచేస్తాయి.
8. నేలపై గమ్ పడినట్లయితే ఐస్ క్యూబ్ తో రుద్ది, తర్వాత శుభ్రం చేస్తే తేలిగ్గా పోతుంది.



Click it and Unblock the Notifications
