చివరగా మిగిలిన సోపుముక్కలతో ఏంచేయాలి.

By Sindhu
Subscribe to Boldsky
The Best Home improvement Tips...
1. సబ్బును ఎవరూ చివరి వరకూ ఉపయోగించలేరు. అది బాత్ సోప్ అయినా, డిటర్జెంట్ సోప్ అయినా చివరలో సబ్బు కాస్తంగ మిగలటం అన్నది సర్వసాధారణ విషయం. ఈ సబ్బు ముక్కలన్నింటినీ ఒ బాటిల్ లో వేయండి. ఆ బాటిల్ మూతకు సన్నని రంధ్రం చేసి, కిచెన్ సింక్ దగ్గర..లివింగ్ రూమ్ లో సింక్ దగ్గర టాయ్ లెట్ సింక్ దగ్గర ఇలాంటి బాటిల్స్ ను మీరు ఉంచుకుంటే బాటిల్ ను బాగా కుదిపి ఈ సోప్ వాటర్ చేతి మీద పోసుకుని చేయికడిగేసుకోవచ్చు.

2. ఫ్రిజ్ డోర్ కు చుట్టూ అమర్చబడి ఉండే గ్యాస్కెట్స్ ను గమనిస్తూ ఉండండి. అవి నలిగిపోయినా..కట్ అయిపోయినా..ఫ్రిజ్ లోంచి కూలింగ్ లీక్ అవుతుంది. ఫలితంగా కరెంట్ ఖర్చు అధికం అవుతుంది.

3. ఫ్రిజ్ యొక్క కంప్రెషర్ నాన్ స్టాప్ గా పనిచేస్తుంటే..అశ్రద్దగా వదిలేయకండి..కరెంట్ బిల్లు ఎక్కువ అవుతుంది.

4. మీ ఎసి ఎక్కువ కరెంట్ కాలకుండా మంచి కూలింగ్ అందించాలంటే రెండు నెలకొకసారయినా ఫిల్టర్ ను పరిశుభ్రంగా కడిగివేస్తుండాలి. దీనివలన గాలి బాగా లోపలకు వెళ్ళి చల్లని గాలి మనకు అందుతుంది.

5. మైక్రోఓవెన్ లో వాసనను పోగొట్టాలంటే ..ఒక పేపర్ పైన నిమ్మతొక్కను అందులో వుంచి మైక్రోవోవెన్ ను హై టెంపరేచర్ తో ఒక్క నిమిసం ఆన్ చేసి ఉంచండి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    The Best Home improvement Tips... | చివరగా మిగిలిన సోపుముక్కలతో ఏంచేయాలి.

    The best part of the cleaning the house with tips and tricks is most of the cleaning agents are home ingredients itself. So, this saves up on money and also in saving your items from chemical stains. Boldsky shares with you some of the basic tips and tricks in cleaning your home. No matter how busy you may get, these tips and tricks in cleaning your home will never seem too difficult for you.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more